Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Mohammad Shami : ఏంటి.. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ష‌మీ ప్ర‌తి మ్యాచ్‌కి ఆ ఇంజ‌క్ష‌న్స్ తీసుకొని ఆడాడా..!

Shreyan Ch by Shreyan Ch
January 2, 2024
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Mohammad Shami : ఈ ఏడాది జరిగిన వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ పేస‌ర్ ష‌మీ నిప్పులు చెరిగిన విష‌యం తెలిసిందే. ఆడిన ప్ర‌తి మ్యాచ్‌లోను కీల‌క వికెట్లు తీసి భార‌త్‌కి అద్భుత‌మైన విజ‌యాలు అందించాడు.ఇప్పుడు భార‌త జ‌ట్టులో సీనియర్ ఫేసర్ గా కొనసాగుతున్న మహమ్మద్ షమీ వయస్సు పెరుగుతున్న ఇక తన బౌలింగ్ మాత్రం రోజురోజుకీ మరింత పదునవుతుంది . జట్టు నుంచి పక్కన పెట్టాల్సిందే అనే చర్చ వచ్చిన ప్రతిసారి కూడా తన బౌలింగ్ తో అదరగొడుతూ ఏకంగా క్రికెట్ ప్రేక్షకులు అందరు ఆశ్చ‌ర్య‌పోయేలా చేస్తున్నారు ఈ స్టార్ క్రికెటర్. ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో అతను బౌలింగ్ తో ఎంతటి అద్భుతం చేసి చూపించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆరంభంలో షమీకి నాలుగు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం కూడా రాలేదు. కాని టీమ్‌ కాంబినేషన్‌ కుదరకపోవడంతో షమీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ, ఒక్కసారి షమీ టీమ్‌లోకి వచ్చిన తర్వాత.. తన సత్తా ఏంటో చాటి చూపించి ఏకంగా ఐదు వికెట్ల హల్‌ సాధించాడు.. తాను బరిలోకి దిగితే ఎలా ఉంటుందో చెప్పాడు. దీంతో అక్కడి నుంచి షమీని కదిపే సాహసం రోహిత్‌ చేయలేకపోయాడు.వరల్డ్‌ కప్‌ టోర్నీలో కేవలం 7 మ్యాచ్‌ లు మాత్రమే ఆడిన షమీ ఏకంగా 24 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ గా నిలిచాడు. కానీ, వరల్డ్‌ కప్‌ తర్వాత మళ్లీ షమీ మ్యాచ్‌ ఆడలేదు. గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే.. ఈ గాయాలు షమీని వరల్డ్‌ కప్‌ సమయంలోనే ఇబ్బంది పెట్టినట్లు తాజాగా జాతీయ మీడియా పేర్కొంటోంది.

Mohammad Shami shared his thoughts on world cup final
Mohammad Shami

ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ టీమిండియా ఆడుతున్న సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మాత్రమే కాదు వరల్డ్ కప్ సమయంలో కూడా ఇదే గాయంతో బాధపడ్డాడు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ సమయంలో షమీ ఏకంగా ఇంజక్షన్స్ సహాయంతో బరిలోకి దిగాడని.. ఇటీవల అతని సన్నిహితులు వెల్లడించారు. టోర్నీ మొత్తం గాయం నొప్పిని భరిస్తూనే ప్రతిరోజు ఇంజక్షన్స్ తీసుకుని షమీ బౌలింగ్ చేశాడట. షమీ పడిన కష్టానికి టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలిచి ఉంటే బాగుండేదని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

Tags: Mohammad Shami
Previous Post

Prabhas : ప్ర‌భాస్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్.. స‌డెన్‌గా ఎందుకు వెళ్లారంటే..!

Next Post

Ester : నోయ‌ల్‌తో విడాకులు తీసుకోవ‌డానికి అస‌లు కార‌ణం చెప్పిన ఎస్త‌ర్.. సాక్ష్యాలు ఉన్నాయ్..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

by Shreyan Ch
September 21, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన టెక్నో స్పార్క్ 9టి స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

by editor
July 28, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
బిజినెస్

Suzuki Swift 2024 : క్రాష్ టెస్ట్‌లో సుజికీ స్విఫ్ట్ సూప‌ర్భ్.. ఇది పిల్ల‌ల‌కి కూడా ఫుల్ సేఫ్టీ..!

by Shreyan Ch
April 27, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.