Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

YS Jagan : ప్ర‌శ్నార్థ‌కంగా వైసీపీ భ‌విష్య‌త్తు..? జ‌గ‌న్ ఆశ‌లు వ‌దులుకున్నారా..?

Shreyan Ch by Shreyan Ch
August 22, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

YS Jagan : ఇప్పుడు తెలంగాణ‌లో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ చ‌క్రం తిప్పుకుతున్నాయి. రెండు రాష్ట్రాల‌లో కొత్త పార్టీలు వ‌చ్చాక చాలా మంది ఎమ్మెల్యేలు జంప్ అవుతుండ‌డం మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది నాయ‌కులు కాంగ్రెస్ పార్టీలో చేర‌గా ఆ పార్టీ ఖాళీ అయ్యేలా క‌నిపిస్తుంది. మ‌రోవైపు వైసీపీ ప‌రిస్థితి కూడా అదే మాదిరిగా మారింది. జ‌గ‌న్ కూడా పార్టీని వీడి వెళ్లే వారిని ఎవరినీ ఆపే ప్రయత్నం చేయడం లేదు. కనీసం పార్టీ నేతలను పంపించి అయినా బుజ్జగించడం వంటి చర్యలకు దిగడం లేదు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించి ఇప్పుడు ఓటమి పాలయిన తర్వాత పార్టీని వీడివెళ్లడంపై వైఎస్ జగన్ సీరియస్ గా తీసుకుంటున్నారు. బెల్లం చుట్టూ ఈగలు చేరడం మామూలే. అలాగే వైసీపీ నేతలు కూడా అధికారంలో ఉన్నప్పుడు లీడర్లుగా బిల్డప్ లు ఇచ్చి ఇప్పుడు అధికారం కోల్పోగానే జెండాను వదిలి పెట్టి వెళ్లడం చూస్తే వారిలో ఎంతటి స్వార్థ పూరిత రాజకీయాలు ఉన్నాయో అర్థం చేసుకోవాలని జగన్ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. అందుకే తాను నమ్మిన వారు.. తాను పదవులు ఇచ్చిన వారు వదలి వెళ్లి పోతున్నా కొందరు నేతలు వారితో మాట్లాడతామని చెప్పినా అవసరం లేదని వైఎస్ జగన్ నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలిసింది.

what YS Jagan may do for his ysrcp will he continue or what
YS Jagan

వెళ్లే వాళ్లను ఆపకండి అంటూ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అందుకే ఎవరు వెళ్లినా పెద్దగా పట్టించుకోవద్దని, వైసీపీకి నాయకత్వ సమస్య ఎక్కడా లేదని వైఎస్ జగన్ చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం తెలిసింది. పార్టీ నుంచి వెళుతున్న వారు అనవసర సాకులు చెబుతున్నారని, పార్టీపై అభిమానం ఉంటే నేరుగా తనకు కంప్లయింట్ చేయాలని, అంతే తప్ప కుంటిసాకులు చెప్పడం ఏంటని జగన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్ర‌స్తుతం నిద్రావ‌స్థ‌లో ఉంద‌ని, క్యాడర్ కూడా ఆందోళనలో ఉంది అని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. చూస్తేంటే రానున్న రోజుల‌లో జ‌గ‌న్ వైసీపీపై ఉనికిని కోల్పోతార‌నే టాక్ వినిపిస్తుంది.

Tags: ys jagan
Previous Post

KCR : సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేస్తారా.. ఆయ‌న ఆలోచ‌న ఏంటి?

Next Post

Allu Arjun : అల్లు అర్జున్‌ని అడ్డం పెట్టుకొని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం వైసీపీ చేస్తుందా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Uttam Kumar Reddy : తెలంగాణ అసెంబ్లీలో జ‌గ‌న్ వీడియో చూపించి క‌డిగి పారేసిన ఉత్త‌మ్

by Shreyan Ch
February 13, 2024

...

Read moreDetails
politics

Rajnikanth : అర్ధ‌మైందా రాజా అంటూ రోజాని ట్రోల్ చేస్తున్న ర‌జనీకాంత్ ఫ్యాన్స్

by Shreyan Ch
June 8, 2024

...

Read moreDetails
వార్త‌లు

అల్ల‌రి అల్లుడు మూవీ అప్ప‌ట్లో ఎంత వ‌సూలు చేసిందో తెలుసా.. షాక‌వుతారు..!

by editor
February 7, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను రోజూ విడిచిపెట్ట‌కుండా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

by editor
February 14, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.