Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

YS Jagan : 2029లో జ‌గ‌న్ ప‌రిస్థితి ఏంటి..? క్లియ‌ర్‌గా చెప్పేశారుగా..!

Shreyan Ch by Shreyan Ch
June 17, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

YS Jagan : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 150కి పైగా సీట్లు వస్తాయని కేకే సర్వే అంచనా వేసింది. ఇక ఈ సర్వే చూసి అటు వైసీపీ నాయకులు.. అసలు ఈ సర్వే ఎక్కడిది.? ఎవరు నమ్మలేరని.? అని అంటూ విమర్శలు గుప్పించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే.. ఆ సర్వే అంచనాలు నిజమయ్యాయి. మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 135 స్థానాలు గెలవగా.. జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో అఖండ విజయం సాధించాయి. అటు వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో ప్రస్తుతం ఆయన గురించే సోషల్ మీడియాలో తెగ చర్చ జ‌రుగుతుంది. కేకే సర్వే ఒక్కడే ఏపీలో కూటమి సునామీని ఊహించారని పొగడ్తలతో ముంచెత్తారు.

ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయంపై కేకే స్పందించారు. ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టిస్తుందని తాను అంత కచ్చితంగా ముందే చెప్పడానికి కారణం ఏంటనే దానిపై కూడా ఆయ‌న స్పందించారు. క్షేత్రస్థాయిలో పర్ఫెక్ట్ సర్వేతోనే ఇది సాధ్యమైందని వెల్లడించారు.”సర్వే కంపెనీలు మార్జిన్ పెట్టుకుంటాయి. మేము అలా వద్దని సింగిల్ నెంబర్ డిసైడ్ చేశాం. సాంప్లింగ్ విధానం పక్కాగా చేశాం. అందుకే దీమాగా చెప్పాము. మమ్మల్ని నమ్మిన కోట్లాది మంది ప్రజలకు కృతజ్ఞతలు. ఏపీలో మూడు నెలల పాటు సర్వే చేశాము.కాస్ట్ తో 50శాతం ఉంటే.. ఉద్యోగులు, నిరుద్యోగులు, రోడ్లు, ఇలా ప్రతి అంశం ఇంపాక్ట్ చూపింది. వత్తిడికి లోనవడమా..? క్రెడిబులిటీ పెంచుకోవడమా? అన్నది సర్వే కంపెనీ నిర్ణయించుకోవాలి. సాధారణంగా రాజకీయ పార్టీలు సర్వే కంపెనీలపై ఒత్తిడి పెడతాయి. ఏపీలో కూటమి గెలువడానికి వెన్నుముకగా జనసేన నిలిచింది.

what is the status of YS Jagan in 2029 they told clearly
YS Jagan

ఏపీలో కూటమిగా వెళ్లడం.. విజయానికి ప్రధాన కారణమైంది. నాకు ఎలాంటి బెదిరింపులు రాలేదు అని కేకే చెప్పారు. నాకు కొంద‌రు డ‌బ్బులు ఇస్తున్నార‌ని, వారు మ‌నీ ఇచ్చి స‌ర్వే చేయించార‌ని కొంద‌రు అంటుంటారు. అవ‌న్నీ అస‌త్య ఆరోప‌ణ‌లు. నేను ధ‌ర్మ ప‌ద్ద‌తిలో స‌ర్వే చేసుకుంటూ వెళ‌తాను. న‌మ్మ‌కం లేక‌పోతే నేను అదే చెబుతాను. నేను నిజాయితీగా చేసి, నిజాయితీగా చెబుతాను. నేను ఏ పార్టీకి మ‌ద్ద‌తివ్వ‌ను. కేకే పార్టీ ఏ ప‌ద్ద‌తికి మ‌ద్ద‌తు ఇవ్వ‌దు. గెల‌వ‌డానికి ఎలా చేయాలి అంటే చెబుతాము. దానికి స‌హ‌క‌రిస్తాము. మేము ఎవ‌రితో అసోసియేట్ కాము అని కేకే అన్నారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్, జ‌గన్ ఎవ‌రు గెలిచిన ఓడిన నాకు బాధ‌, సంతోషం లేదు. ఎవ‌రు రీఫార్మ్స్ తీసుకొస్తే ఆనందిస్తాను అని కేకే చెప్పుకొచ్చారు. ఇక 2029 ఎన్నిక‌ల స‌ర్వే కూడా క‌చ్చితంగా చేస్తామ‌ని, ఎవ‌రికి మ‌ద్దతుగా ఇవ్వ‌మ‌ని ఆయ‌న చెప్పుకురావ‌డం కొస‌మెరుపు.

Tags: ys jagan
Previous Post

RK Roja : రూ.100 కోట్ల అవినీతి చేసిన రోజా..? అరెస్టు త‌ప్ప‌దా..?

Next Post

Vangalapudi Anitha : రోజాకి ఓ రేంజ్‌లో కౌంట‌ర్ ఇచ్చిన హోం మినిస్ట‌ర్.. ఇక త‌గ్గేదే లేదు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

ఈ సినిమా చూసి ఏకంగా 20కి పైగా జంట‌లు సూసైడ్.. ఆ సినిమా ఏంటంటే..?

by Shreyan Ch
May 21, 2023

...

Read moreDetails
politics

KTR : చంద్ర‌బాబు వ‌ల్ల కంపెనీలు వ‌చ్చాయంటూ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

మెదడు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

by editor
July 14, 2022

...

Read moreDetails
వార్త‌లు

Kongara Jaggaiah : ఎన్టీఆర్ కంటే ముందే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు నటుడు ఎవరో తెలుసా..?

by Usha Rani
November 14, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.