Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Roja : నాగ‌బాబు, మనోహ‌ర్ ప‌రిస్థితి ఎలా ఉందంటే.. రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Shreyan Ch by Shreyan Ch
September 16, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Roja : గత సంవత్సర కాలంగా తో కలిసి నడుస్తామని సూచనప్రాయంగా పవన్ చెబుతున్నప్ప‌టికీ నిన్న రాజమండ్రి వేదికగా ఈ విషయం పై స్పష్టమైన ప్రకటన చేశారు.దాంతో రెండు పార్టీల అభిమానులలోనూ మిశ్రమ స్పందనలు కలిగాయి. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని రోజా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. జగనన్న చాలా ముందు చూపున్న వ్యక్తి కాబట్టే… పవన్ కల్యాణ్ అనే వ్యక్తి దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని మొదటి నుంచి చెబుతున్నారు.. గతంలో చెప్పులు చూపించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తనని తాను చెప్పుతో కొట్టుకుంటాడా? లేదా ప‌క్క‌న వాళ్ల‌ని కొడ‌తాడా అనేది ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదని పేర్కొంది.

జ‌న‌సేన అనే పార్టీని చంద్రబాబు కోస‌మే పెట్టిన‌ట్టు ఉంటుంది. క‌నీసం పార్టీ పెద్ద‌లుగా ఉన్న నాగ‌బాబు, నాందెండ్ల మ‌నోహ‌ర్ ని కూడా సంప్ర‌దించకుండా తాను టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్న‌ట్టు స్ప‌ష్టం చేశాడు. అయితే చంద్ర‌బాబుతో ప్యాకేజీ కోసం పొత్తు మరోవైపు బీజేపీ తో కూడా తన పోత్తు కొన‌సాగిస్తానంటూ ఆయ‌న చేసిన కామెంట్స్ ఎవరికి అర్ధం కావ‌డం లేదు. బీజేపీతో పొత్తులో ఉంటూ, వారితో చర్చించకుండానే టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్ అన్నారని, ఇదెక్కడి పొత్తు ధర్మం అని ఆమె లాజిక్ తీశారు. బీజేపీ కూడా కూటమిలోకి వస్తుందేమో అంటూ మాట్లాడుతున్నారని.. పవన్ కల్యాణ్ కి నిజంగానే తిక్క ఉందని, ఇప్పుడు పొత్తు వ్యాఖ్యలతో ఆయన లెక్క కూడా బాగానే తేలిందని చెప్పారు రోజా.

Roja comments on nadendla manohar and nagababu
Roja

జ‌న‌సేన పొత్తు వ్య‌వ‌హారం తెలుగుదేశం క్యాడర్ పూర్తిస్థాయిలో ఆనందిస్తుంటే, జనసేన లో మాత్రం కొందరు పవన్ ముఖ్యమంత్రి కాలేడు కదా అన్న అభిప్రాయంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే అధినేత నిర్ణయమే ఫైనల్ అన్న అభిప్రాయానికి మెజారిటీ అభిమానులు, కార్య కర్తలు వచ్చినట్లుగా వారి సోషల్ మీడియా స్పందన చూస్తుంటే అర్థమవుతుంది. పవన్ పొత్తు నిర్ణయం జనసేన అభిమానుల్ని ఎంత బాధ పెట్టిందో తెలియదు గానీ అధికార వైసిపి నేతలను, శ్రేణులు మాత్రం తీవ్ర నిరుత్సాహపరచినట్టుగా పవన్ పై వారు చేస్తున్న మూకుమ్మడి దాడి బట్టి తెలుస్తుంది.

Tags: Roja
Previous Post

MLA Alla Ramakrishna Reddy : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రువును ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి అలా తీసేశారేంటి..?

Next Post

Janasena Leaders : చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొత్తు.. జ‌న‌సేన నాయ‌కుల రియాక్ష‌న్ ఏంటంటే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

MLA Alla Ramakrishna Reddy : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రువును ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి అలా తీసేశారేంటి..?
politics

MLA Alla Ramakrishna Reddy : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రువును ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి అలా తీసేశారేంటి..?

September 16, 2023
Vijay Deverakonda : అన‌సూయ‌కి గ‌ట్టిగా ఇచ్చిప‌డేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. మ‌నోడి కౌంట‌ర్ మామూలుగా లేదు..!
వార్త‌లు

Vijay Deverakonda : అన‌సూయ‌కి గ‌ట్టిగా ఇచ్చిప‌డేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. మ‌నోడి కౌంట‌ర్ మామూలుగా లేదు..!

September 16, 2023
Pawan Kalyan : చంద్ర‌బాబు ఇంట్లో టీడీపీ లీడ‌ర్స్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రాచకాలు..!
politics

Pawan Kalyan : చంద్ర‌బాబు ఇంట్లో టీడీపీ లీడ‌ర్స్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రాచకాలు..!

September 16, 2023
Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి పేర్ని నాని దిమ్మ తిరిగే వార్నింగ్‌.. ఒక‌టి కాక‌పోతే ప‌ది చెప్పులు తీయ్..!
politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి పేర్ని నాని దిమ్మ తిరిగే వార్నింగ్‌.. ఒక‌టి కాక‌పోతే ప‌ది చెప్పులు తీయ్..!

September 16, 2023
Pawan Kalyan : చంద్ర‌బాబు బాగానే ఉన్నారు అంటూ.. భువ‌నేశ్వ‌రికి ధైర్యం చెప్పిన ప‌వ‌న్..
politics

Pawan Kalyan : చంద్ర‌బాబు బాగానే ఉన్నారు అంటూ.. భువ‌నేశ్వ‌రికి ధైర్యం చెప్పిన ప‌వ‌న్..

September 15, 2023
ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొత్తుపై ఏపీ బీజేపీ రియాక్షన్..!
politics

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొత్తుపై ఏపీ బీజేపీ రియాక్షన్..!

September 15, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై పురందేశ్వ‌రి ఎమోష‌న‌ల్ కామెంట్స్
politics

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై పురందేశ్వ‌రి ఎమోష‌న‌ల్ కామెంట్స్

by Shreyan Ch
August 29, 2023

...

Read more
YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!
politics

YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!

by Shreyan Ch
September 1, 2023

...

Read more
Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!
వార్త‌లు

Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!

by Shreyan Ch
August 30, 2023

...

Read more
జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!
politics

జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.