Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Purandeshwari : బీజేపీ, ప‌వ‌న్ ప్ర‌శ్నిస్తే చంద్ర‌బాబుని అరెస్ట్ చేస్తారా.. పురంధేశ్వ‌రి ఫైర్

Shreyan Ch by Shreyan Ch
November 5, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Purandeshwari : ఏపీ రాజ‌కీయాలు రోజు రోజుకి హీటెక్కిపోతున్నాయి. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటోన్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో గతాన్ని తవ్వి పోసుకుంటోన్నారు. విజయసాయి రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌‌పై కొనసాగుతున్నారని, అందులో పొందుపరిచిన షరతులను ఉల్లంఘిస్తోన్నారంటూ పురందేశ్వరి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాయడంతో వార్ మొద‌లైంది.

పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరారంటూ ధ్వజమెత్తారు. టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీపై ఆమెకు ప్రేమాభిమానం లేదంటూ ఆరోపించారు. మొదట టీడీపీ..ఆ తరువాత ఎన్టీఆర్ టీడీపీ, అనంతరం బీజేపీ, మళ్లీ కాంగ్రెస్, ఇప్పుడు మళ్లీ బీజేపీ.. ఇలా వరుసగా నాలుగుసార్లు పార్టీలు మారిన చరిత్ర పురందేశ్వరికి ఉందని విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి.. పురంధేశ్వరి అంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకో వైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికమని సాయిరెడ్డి అన్నారు. తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత కాలం అంటకాగిందని ఆరోపించారు.

Purandeshwari very angry on cm ys jagan
Purandeshwari

అయితే చంద్ర‌బాబుని అరెస్ట్ చేయ‌డంపై పురంధేశ్వ‌రి స్పందిస్తూ.. మేము అడిగిన ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానం ఇవ్వాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వం మీద ఉంటుంది. మేం ప్ర‌శ్న‌లని లేవ‌నెత్తాం కాబ‌ట్టి, ఇంకొక‌ళ్ల మీద నెపం పెట్టాల‌ని చూస్తున్నారు. ఇది నిరంకుశంగా నేను భావిస్తున్నాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బీజేపీ పొత్తు ఉంటుంది, స‌మయం వ‌చ్చిన‌ప్పుడు పూర్తి వివ‌రాలు చెబుతాను అని పురంధేశ్వ‌రి అన్నారు. ప్ర‌స్తుతం పురంధేశ్వ‌రి చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

Tags: Purandeshwari
Previous Post

Brahmanandam : విజ‌య్ దేవ‌ర‌కొండ ముందే బ్ర‌హ్మానందం అలా అనేశాడేంటి..!

Next Post

Chandra Babu : చంద్ర‌బాబు ఆసుప‌త్రి నుండి బ‌య‌టకు రాగానే ప‌బ్లిక్ రియాక్ష‌న్ మాములుగా లేదు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
వార్త‌లు

Manchu Vishnu : మ‌ళ్లీ ట్రోల‌ర్స్‌కి దొరికిన మంచు విష్ణు.. ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా..!

by Shreyan Ch
April 19, 2024

...

Read moreDetails
వార్త‌లు

Super Star Krishna Death : క‌న్నుమూసిన కృష్ణ‌.. చివ‌రి రోజుల‌లో మ‌నోవేద‌న చెందారా..?

by Shreyan Ch
November 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.