Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Pawan Kalyan : జ‌న‌సేన ముఖ్య నాయ‌కుల‌కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన ప‌వ‌న్

Shreyan Ch by Shreyan Ch
October 23, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Pawan Kalyan : జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాలో చాలా దూకుడుగా ఉన్నారు. ఆయ‌న జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చెక్ పెట్టాల‌ని ఎంతో ఆలొచ‌న‌ల‌తో స్టెప్పులు వేస్తున్నారు. త‌న పార్టీ నాయ‌కుల‌కి త‌గిన సూచ‌న‌లు చేస్తున్నారు. మీడియా సమావేశాలు, టీవీ చర్చల్లో పాల్గొనే జనసేన ప్రతినిధులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి పాలనాపరమైన విధివిధానాలు, ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద మాత్రమే మాట్లాడాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఎవరైనా ఒక నాయకుడు ప్రభుత్వ పాలసీలకు ఆటంకం కలిగించినప్పుడు అతని విధానాలు, చేసిన తప్పుల గురించి బలంగా ప్రస్తావించండి. కులాలు, మతాలు గురించి మాట్లాడవలసినప్పుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలి.

అన్ని మతాలను ఒకేలా గౌరవించాలని, దేవాలయం లేదా చర్చి లేదా మసీదులపై దాడులు జరిగినప్పుడు ఒకేలా స్పందించాలి. ఒక మతం పట్ల ఉదాసీనంగా, ఒక మతం పట్ల నిర్లక్ష్యంగా, మరో మతాన్ని ఎక్కువగా చూడటం వంటి చర్యలకు పాల్పడే నాయకులను, పార్టీలను గట్టిగానే నిలదీయాలి” అన్నారు. జనసేన ప్రతినిధుల వల్ల టీవీ చర్చలు ఉన్నత విలువలతో జరిగేలా చర్చను ముందుకు వెళ్లాలన్నారు. అనవసర విషయాలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి హానిచేసే విధంగా చర్చలు ఉండకూడదన్నారు. టీవీల్లో జరిగే చర్చా కార్యక్రమాలు పిల్లలతో సహా కుటుంబ సభ్యులు చూసే అవకాశం ఉన్నందున సంస్కారవంతంగా అవి ఉండాలని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలియ‌జేశారు.

Pawan Kalyan given full freedom to janasena leaders
Pawan Kalyan

ఇక టీడీపీ – జనసేన పొత్తు ఖాయమైన తరువాత జాయింట్‌ యాక్షన్‌ కమిటీ తొలి సమావేశం సోమవారం రాజమహేంద్రవరంలో జరగనుంది. సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, జనసేన అఽధినేత పవన్‌ కల్యాణ్‌ హాజరు కానున్నారు. వీరితో పాటు సమన్వయ కమిటీ సభ్యులు హాజరవుతారు. టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌, మాజీ ఎమ్మెల్యే సౌమ్య ఉన్న సంగతి తెలిసిందే. జనసేన సమన్వయ కమిటీ చైర్మన్‌గా నాదెండ్ల మనోహర్‌, సభ్యులుగా కందుల దుర్గేశ్‌, తెలంగాణకు చెందిన మహేంద్రరెడ్డి, కొటికలపూడి గోవిందరావు, పాలవలస యశస్విణి, బొమ్మిడి నాయకర్‌ ఉన్నారు.

https://youtube.com/watch?v=DKrMR0lECp4

Tags: Pawan Kalyan
Previous Post

Jayalalitha : బాల‌కృష్ణ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన జ‌య‌ల‌లిత‌

Next Post

Adi Seshagiri Rao : అస‌లు న‌రేష్ ఎవ‌రు.. ఆయ‌న‌కి మా ఫ్యామిలీతో సంబంధ‌మే లేద‌న్న కృష్ణ సోద‌రుడు..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Chandra Hass : మాల‌లో ఉన్నా కూడా ప్ర‌భాక‌ర్ త‌న‌యుడిని వ‌దిలి పెట్ట‌డం లేదుగా..!

by Shreyan Ch
November 27, 2022

...

Read moreDetails
వార్త‌లు

Amani : రేయ్ అఖిల్‌.. అమ్మ‌ని రా.. గుర్తు ప‌ట్టావా.. అఖిల్ ఏమ‌న్నాడో చూడండి..!

by Shreyan Ch
February 26, 2023

...

Read moreDetails
వార్త‌లు

మ‌హేష్‌కి విజ‌య‌శాంతి ఏమ‌వుతుందో తెలుసా.. వీరికి బంధుత్వం ఉంది..!

by Mounika Yandrapu
October 30, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Tamarind Seeds : అరిగిపోయిన కీళ్ల‌ను సైతం ప‌నిచేయించే చింత గింజ‌లు.. న‌రాల బ‌ల‌హీన‌త‌కు ఉత్త‌మ‌మైన ఔష‌ధం..

by editor
October 1, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.