Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Nara Brahmani : లోకేష్‌ని కూడా అరెస్ట్ చేస్తారా అంటూ ప్ర‌శ్నించిన రిపోర్ట‌ర్.. బ్రాహ్మ‌ణి సీరియ‌స్..

Shreyan Ch by Shreyan Ch
September 11, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Nara Brahmani : తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించిన విష‌యం తెలిసిందే. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు తగిన సాక్ష్యాధారాలు ఉండ‌డంతో ఆయ‌న‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. సిటీ కోర్ట్‌లో ఆయనను ప్రవేశపెట్టారు. ఈ అరెస్ట్ పట్ల తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు భగ్గుమంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు.

చంద్రబాబును సీఐడీ ప్రధాన కార్యాలయానికి తరలించారనే విషయం తెలుసుకున్న వెంటనే ఆయన భార్య నారా భువనేశ్వరి, కుమారుడు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. చంద్రబాబును కలవడానికి అనుమతి ఇవ్వాలంటూ వాగ్వివాదానికి దిగారు. కొద్దిసేపటి తరువాత చంద్రబాబు వియ్యకుండు, ప్రముఖ నటుడు, టీడీపీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ, కోడలు నారా బ్రాహ్మణి.. సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. ఆయన వెంట నందమూరి కుటుంబ సభ్యులు ఒకరిద్దరు ఉన్నారు. తొలుత గన్నవరం విమానాశ్రయం వద్ద కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు బాలకృష్ణ.

Nara Brahmani got angry on reporter for nara lokesh
Nara Brahmani

రాజ‌కీయ క‌క్ష సాధింపు వ‌ల్ల‌నే అరెస్ట్ చేశార‌ని బాల‌య్య అన్నారు.వైఎస్ఆర్సీపీ నాయకులు దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బాలకృష్ణ, బ్రాహ్మణి ఇద్దరూ సీఐడీ కార్యాలయంలోనికి వెళ్లిన స‌మయంలో కొంద‌రు ఆమెని లోకేష్‌ని కూడా అరెస్ట్ చేస్తారంట క‌దా అని అడ‌గ‌డంతో బ్రాహ్మ‌ణి సీరియ‌స్ అయినట్టు క‌నిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇప్పుడు చంద్ర‌బాబు అరెస్ట్ తో ప్రజల్లోకి నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Tags: Nara Brahmani
Previous Post

Anil Kumar Yadav : సొంత‌ పుత్రుడు సైలెంట్‌గా ఉన్నా.. ద‌త్త‌పుత్రుడు రోడ్ల‌పై బొర్లుతున్నాడంటూ.. అనిల్ పంచ్‌లు..

Next Post

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఆప‌డానికి ఇంత మంది పోలీసులు దిగారా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Anil Kumar Yadav : సొంత‌ పుత్రుడు సైలెంట్‌గా ఉన్నా.. ద‌త్త‌పుత్రుడు రోడ్ల‌పై బొర్లుతున్నాడంటూ.. అనిల్ పంచ్‌లు..
politics

Anil Kumar Yadav : సొంత‌ పుత్రుడు సైలెంట్‌గా ఉన్నా.. ద‌త్త‌పుత్రుడు రోడ్ల‌పై బొర్లుతున్నాడంటూ.. అనిల్ పంచ్‌లు..

September 11, 2023
Anshu Malika : రోజా కూతురు సెల్ఫీ వీడియో.. ఆడేసుకుంటున్న నెటిజ‌న్స్..
viral

Anshu Malika : రోజా కూతురు సెల్ఫీ వీడియో.. ఆడేసుకుంటున్న నెటిజ‌న్స్..

September 10, 2023
Achennaidu : చంద్ర‌బాబు అరెస్ట్ నేప‌థ్యంలో క‌ల‌క‌లం సృష్టిస్తున్న అచ్చెన్నాయుడు ఆడియో
politics

Achennaidu : చంద్ర‌బాబు అరెస్ట్ నేప‌థ్యంలో క‌ల‌క‌లం సృష్టిస్తున్న అచ్చెన్నాయుడు ఆడియో

September 10, 2023
Akula Venkateshwar Rao : చంద్ర‌బాబు అరెస్ట్.. కోర్టు వ‌ద్ద స్వీట్స్ పంచిన టీడీపీ నేత‌..
politics

Akula Venkateshwar Rao : చంద్ర‌బాబు అరెస్ట్.. కోర్టు వ‌ద్ద స్వీట్స్ పంచిన టీడీపీ నేత‌..

September 10, 2023
Raghavendra Rao : చంద్ర‌బాబు అరెస్ట్.. ప్రజాస్వామ్యం అప‌హాస్యం.. రాఘవేంద్ర‌రావు ఫైర్..
politics

Raghavendra Rao : చంద్ర‌బాబు అరెస్ట్.. ప్రజాస్వామ్యం అప‌హాస్యం.. రాఘవేంద్ర‌రావు ఫైర్..

September 10, 2023
Nara Bhuvaneshwari : మా ఆయ‌న్ని ట‌చ్ చేశావ్.. జ‌గ‌న్ నీ ప‌ని అయిన‌ట్టేనంటూ చంద్ర‌బాబు భార్య వార్నింగ్..
politics

Nara Bhuvaneshwari : మా ఆయ‌న్ని ట‌చ్ చేశావ్.. జ‌గ‌న్ నీ ప‌ని అయిన‌ట్టేనంటూ చంద్ర‌బాబు భార్య వార్నింగ్..

September 10, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై పురందేశ్వ‌రి ఎమోష‌న‌ల్ కామెంట్స్
politics

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై పురందేశ్వ‌రి ఎమోష‌న‌ల్ కామెంట్స్

by Shreyan Ch
August 29, 2023

...

Read more
YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!
politics

YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!

by Shreyan Ch
September 1, 2023

...

Read more
Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!
వార్త‌లు

Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!

by Shreyan Ch
August 30, 2023

...

Read more
జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!
politics

జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.