Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Minister Malla Reddy : ఇంట‌ర్‌లో కొత్త గ్రూప్ పేరు చెప్పిన మ‌ల్లారెడ్డి.. అంద‌రూ షాక‌య్యారుగా..!

Shreyan Ch by Shreyan Ch
November 18, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Minister Malla Reddy : తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సోషల్ మీడియాలో తరుచూ వైరల్ అవుతూ ఉండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. కొద్ది రోజుల క్రితం ఆయ‌న పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. పైకి వచ్చినా.. అంటూ చెప్పే డైలాగులు చాలా ఫేమస్ అయింది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ తనదైన రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ముసమ్మలను పాసిపాపలా ఒళ్లో కూర్చోబెట్టుకున్నా.. షేర్ బ్యాండ్‌కు స్టెప్పులేసినా.. ప్రత్యర్థిపై పంచుల వర్షం కురిపించినా.. అది మల్లన్నకే సాధ్యం. ఇలా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే మల్లారెడ్డి తన పంచ్ డైలాగులు, డ్యాన్సులు, చేష్టలతో కూడా సంద‌డి చేస్తుంటారు.మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ.. రిటర్నింగ్ అధికారికి నామినేషన్‌తో పాటు అఫిడవిట్ స‌మ‌ర్పించారు.

2014లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసిన మల్లారెడ్డి తాను.. ప్యాట్నీ గవర్నమెంట్ కాలేజ్‌లో ఇంటర్ చదివినట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక 2018 ఎన్నికల్లో ఆయన మేడ్చల్ అసెంబ్లీకి పోటీ చేయగా.. ఆ సమయంలో తాను వెస్లీ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ చదివినట్లు వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో లక్ష్మీదేవి గవర్నమెంట్ కాలేజ్‌లో ఇంటర్ పూర్తి చేసినట్లుగా పేర్కొన్నారు. ఇలా గత మూడు ఎన్నికల్లో 3 రకాలుగా ఎడ్యూకేషన్ డీటైల్స్ ఇచ్చారు మల్లారెడ్డి. ప్రస్తుతం 2023 మేడ్చల్ నుంచి పోటీ చేస్తున్న సమయంలో ఇచ్చిన అఫిడవిట్ లో ఆయన రాఘవ లక్ష్మీదేవి గవర్నమెంట్ కాలేజీలో 1973లో ఇంటర్ చదివినట్టు పేర్కొన్నారు.

Minister Malla Reddy told which group he studied in inter
Minister Malla Reddy

2014లో ఎంపీగా పోటీ చేసినప్పుడు మల్లారెడ్డి వయసు 56 సంవత్సరాలని ఇచ్చారని, ఇప్పుడు వయసు 70 సంవత్సరాలు అని ఇచ్చారని, 2014 నుండి 2023 వరకు 9 సంవత్సరాలే అవుతుందని, అలాంటప్పుడు మంత్రి మల్లారెడ్డి వయసు 70 సంవత్సరాలు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అయితే తాజాగా మ‌ల్లారెడ్డి చ‌ర్చాఘోష్టిలో పాల్గోన్న మ‌ల్లారెడ్డి ఇంట‌ర్‌లో త‌న కొత్త గ్రూప్ తెలియ‌జేశారు.జీఈసీ గ్రూప్ అని చెప్పిన మ‌ల్లారెడ్డి అంద‌రిలో ఆశ్య‌ర్యం క‌ల‌గ‌జేశాడు. ఈ గ్రూప్ లేద‌న్న రిపోర్ట‌ర్స్‌కి త‌న‌దైన శైలిలో బ‌దులిచ్చాడు. నేను మంత్రిగా, ఎంపీగా, ఎంఎల్ గా అవుతాన‌ని ఎప్పుడు అనుకోలేద‌ని మ‌ల్లారెడ్డి చెప్పుకొచ్చారు.

Tags: Minister Malla Reddy
Previous Post

Manchu Vishnu : ఆటిట్యూడ్ చూపించిన మంచు విష్ణు.. ప‌వ‌న్ రియాక్ష‌న్‌కి దిమ్మ‌ తిరిగిపోయింది..!

Next Post

Payal Rajput : నన్ను వ‌దిలేయండి ప్లీజ్.. పాయ‌ల్ రాజ్‌పుత్‌ని అంత‌గా ఇబ్బంది పెట్టేశారేంటి..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Barrelakka : నా ఫోన్ పే, జీపే కూడా బ్లాక్ చేశారు.. బ‌ర్రెల‌క్క ఎమోష‌న‌ల్ కామెంట్స్
politics

Barrelakka : నా ఫోన్ పే, జీపే కూడా బ్లాక్ చేశారు.. బ‌ర్రెల‌క్క ఎమోష‌న‌ల్ కామెంట్స్

November 23, 2023
Payal Rajput : ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయిన పాయ‌ల్ రాజ్‌పూత్‌.. త‌రువాత ఏమైందంటే..?
వార్త‌లు

Payal Rajput : ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయిన పాయ‌ల్ రాజ్‌పూత్‌.. త‌రువాత ఏమైందంటే..?

November 23, 2023
Allu Aravind : ఎవ‌రికీ భ‌యప‌డం.. ఉన్న విష‌యాన్ని చెప్ప‌డానికే సినిమా తీశామ‌న్న అల్లు అరవింద్..
వార్త‌లు

Allu Aravind : ఎవ‌రికీ భ‌యప‌డం.. ఉన్న విష‌యాన్ని చెప్ప‌డానికే సినిమా తీశామ‌న్న అల్లు అరవింద్..

November 22, 2023
Kriti Sanon : పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఎద ఎత్తుల‌ని చూపిస్తూ కృతి స‌న‌న్ ర‌చ్చ‌
వార్త‌లు

Kriti Sanon : పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఎద ఎత్తుల‌ని చూపిస్తూ కృతి స‌న‌న్ ర‌చ్చ‌

November 22, 2023
Allu Sneha Reddy : కూతురితో స్నేహా రెడ్డి క్యూట్ మూమెంట్స్ .. వైర‌ల్‌గా మారిన వీడియో
వార్త‌లు

Allu Sneha Reddy : కూతురితో స్నేహా రెడ్డి క్యూట్ మూమెంట్స్ .. వైర‌ల్‌గా మారిన వీడియో

November 22, 2023
Anushka Shetty : పూరీ జ‌గ‌న్నాథ్‌ని మోసం చేశాను అని ఓపెన్‌గా చెప్పేసిన అనుష్క‌
వార్త‌లు

Anushka Shetty : పూరీ జ‌గ‌న్నాథ్‌ని మోసం చేశాను అని ఓపెన్‌గా చెప్పేసిన అనుష్క‌

November 22, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Viv Richards : ప్ర‌పంచ క‌ప్‌లో అత‌నే నా ఫేవ‌రేట్.. ఈ సారి ఇండియాకి క‌ప్ తెచ్చిపెట్టేది అత‌నే అన్న రిచర్డ్స్
క్రీడ‌లు

Viv Richards : ప్ర‌పంచ క‌ప్‌లో అత‌నే నా ఫేవ‌రేట్.. ఈ సారి ఇండియాకి క‌ప్ తెచ్చిపెట్టేది అత‌నే అన్న రిచర్డ్స్

by Shreyan Ch
November 15, 2023

...

Read more
Allu Aravind : రామ్ గోపాల్ వ‌ర్మ‌కి నోట మాట రాకుండా గ‌ట్టిగా దింపేసిన అల్లు అర‌వింద్
politics

Allu Aravind : రామ్ గోపాల్ వ‌ర్మ‌కి నోట మాట రాకుండా గ‌ట్టిగా దింపేసిన అల్లు అర‌వింద్

by Shreyan Ch
November 17, 2023

...

Read more
Rohit Sharma : మా కొంపముంచింది అదే.. చాలా బాధ‌గా ఉందంటూ రోహిత్ ఎమోష‌న‌ల్ కామెంట్స్
వార్త‌లు

Rohit Sharma : మా కొంపముంచింది అదే.. చాలా బాధ‌గా ఉందంటూ రోహిత్ ఎమోష‌న‌ల్ కామెంట్స్

by Shreyan Ch
November 20, 2023

...

Read more
Chiranjeevi : పెళ్లిలో చిరంజీవి అలా చూస్తుంది ఎవ‌రినో గుర్తు ప‌ట్టారా..!
వార్త‌లు

Chiranjeevi : పెళ్లిలో చిరంజీవి అలా చూస్తుంది ఎవ‌రినో గుర్తు ప‌ట్టారా..!

by Shreyan Ch
November 20, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.