Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Kodali Nani : అసెంబ్లీ గేటు కూడా ప‌వ‌న్ ముట్టుకోలేడు.. చంద్ర‌బాబు బ‌య‌ట‌కి వ‌చ్చేందుకు కోట్లు ఖ‌ర్చు చేస్తున్నాడ‌న్న నాని

Shreyan Ch by Shreyan Ch
October 13, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Kodali Nani : ప్రస్తుతం ఏపీలో ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. వైసీపీ విష‌యానికి వ‌స్తే కొడాలి నాని, పేర్ని నాని, రోజా వంటి వారు టీడీపీ, జ‌న‌సేన నాయ‌కుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ఈ క్ర‌మంలో కొడాలి నాని తాజాగా చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశాడు. టీడీపీ అధినేత చంద్రబాబు పాపాలు పండాయని, ఇప్పుడు అవి బయటపడ్డాయని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కేసును క్లోజ్ చేసుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారన్నారు. కానీ టెక్నికల్ అంశాలతో ఆయనకు రిలీఫ్ దొరకదన్నారు. కక్ష సాధింపు అనడానికి తాము అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలో ఆయనను జైల్లో పెట్టలేదన్నారు. చంద్రబాబు దోపిడీకి సంబంధించి అన్ని డాక్యుమెంట్లను పరిశీలించినట్లు చెప్పారు. ఆయన ప్రమేయం తేలాకే అరెస్ట్ జరిగిందన్నారు.

17ఏ ప్రకారం తనను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలని చంద్రబాబు చెబుతున్నారని, ఆయన న్యాయవాదులూ అదే చెబుతున్నారని, కానీ తప్పు చేయలేదని చెప్పడం లేదన్నారు. తన జీవితంలో పద్దెనిమిది కేసుల్లో స్టేలు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు రెండెకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించి, ఇన్నివేల కోట్లకు ఎలా ఎదిగారో చెప్పాలన్నారు. హెరిటేజ్‌లో రెండు శాతం షేర్లు అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని నారా భువనేశ్వరి చెప్పారని, అంటే ఈ ఆస్తుల విలువ రూ.20వేల కోట్లు అని ఆమె స్వయంగా చెప్పారన్నారు. హెరిటేజ్‌లో రూ.20వేల కోట్ల వైట్ మనీ ఉంటే, రూ.70వేల కోట్లు బ్లాక్ మనీ ఉంటుందన్నారు.వినేవాడు ఎవరైనా ఉంటే చంద్రబాబు హరికథను ఇంగ్లీష్ లో కూడా చెబుతారని ఎద్దేవా చేశారు. ఏపీలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబే అన్నారు. రెండెకరాల పొలం నుంచి రూ.2 లక్షల కోట్లకు ఎలా పడగలెత్తారో చెప్పాలని కొడాలి నాని అన్నారు.

Kodali Nani said pawan kalyan will not make it assembly
Kodali Nani

పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అవ్వాలంటే చంద్రబాబు సపోర్ట్ కావాలని అన్నారు. అదే సమయంలో చంద్రబాబు 18 సీట్లతో ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలంటే పవన్ కల్యాణ్ సపోర్ట్ కావాలన్నారు. పవన్ కల్యాణ్ కు అసెంబ్లీకొచ్చి మైకు పట్టుకోవాలని, అధ్యక్షా అని అనాలని కోరిక ఉంది. కానీ, ఒంటరిగా వస్తే మైకు కదా అసెంబ్లీ గేటు కూడా పట్టుకోలేడు పవన్ కల్యాణ్. ఈ విషయం పవన్ కల్యాణ్ కు కూడా తెలుసు. అందుకే చంద్రబాబు సపోర్ట్ తీసుకుంటున్నారు అని చెప్పారు కొడాలి నాని.జనసేన కార్యకర్తలు తన్నులు తిన్నా పర్వాలేదు. జనసేన పార్టీ సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు. ఎవరు ఏమైనా పర్లేదు. తాను ఎమ్మెల్యే కావాలి అన్నది పవన్ కోరిక. పవన్ ఎమ్మెల్యే అవటం కోసం, చంద్రబాబు ప్రతిపక్ష హోదా కోసం ఆరాటపడుతున్నారని కొడాలి నాని కామెంట్స్ చేశారు.

Tags: Kodali Nani
Previous Post

Muttiah Muralitharan : ముత్త‌య్య మ‌ర‌ళీధ‌ర‌న్ నోట తెలుగు న‌టుల మాట‌.. ఏం చెప్పాడురా..!

Next Post

Anchor Suma : రేయ్ అమ్మాయి చేయి వ‌ద‌లరా.. అంద‌రి ముందు కొడుకు ప‌రువు తీసిన సుమ‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Mallu Bhatti Vikramarka : సీఎం ప‌దవి మీకు ఎందుకు ఇవ్వ‌లేద‌ని భ‌ట్టిని ప్ర‌శ్నించిన మీడియా.. దిమ్మ తిరిగే ఆన్స‌రిచ్చాడుగా..!
politics

Mallu Bhatti Vikramarka : సీఎం ప‌దవి మీకు ఎందుకు ఇవ్వ‌లేద‌ని భ‌ట్టిని ప్ర‌శ్నించిన మీడియా.. దిమ్మ తిరిగే ఆన్స‌రిచ్చాడుగా..!

December 7, 2023
Aadya : స్వాగ్ లుక్‌లో ప‌వ‌న్ కూతురు.. తండ్రిని మించిన స్టైల్‌తో ర‌చ్చ చేసిన ఆద్య‌..
వార్త‌లు

Aadya : స్వాగ్ లుక్‌లో ప‌వ‌న్ కూతురు.. తండ్రిని మించిన స్టైల్‌తో ర‌చ్చ చేసిన ఆద్య‌..

December 7, 2023
Roja : అంద‌రూ వ‌ర‌ద‌ల్లో కొట్టుమిట్టాడుతుంటే.. రోజా మాత్రం రెయిన్ డ్యాన్స్.. మండిప‌డ్డ సాంబ‌శివ‌రావు..
politics

Roja : అంద‌రూ వ‌ర‌ద‌ల్లో కొట్టుమిట్టాడుతుంటే.. రోజా మాత్రం రెయిన్ డ్యాన్స్.. మండిప‌డ్డ సాంబ‌శివ‌రావు..

December 7, 2023
CM Revanth Reddy Convoy : సీఎంగా రేవంత్ రెడ్డి.. కాన్వాయ్ చూస్తే మ‌తిపోతుంది..!
politics

CM Revanth Reddy Convoy : సీఎంగా రేవంత్ రెడ్డి.. కాన్వాయ్ చూస్తే మ‌తిపోతుంది..!

December 7, 2023
Barrelakka : బ‌ర్రెల‌క్క‌కు గుడ్ న్యూస్‌.. మంత్రి ప‌ద‌వి ఆఫర్‌..!
politics

Barrelakka : బ‌ర్రెల‌క్క‌కు గుడ్ న్యూస్‌.. మంత్రి ప‌ద‌వి ఆఫర్‌..!

December 7, 2023
Tirumala Anna Prasadam : తిరుమ‌ల భోజ‌న వివాదం.. ఇది అన్నమేనా అని తిట్టిపోస్తున్న భ‌క్తులు..
politics

Tirumala Anna Prasadam : తిరుమ‌ల భోజ‌న వివాదం.. ఇది అన్నమేనా అని తిట్టిపోస్తున్న భ‌క్తులు..

December 6, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Gold Loan : బంగారం దాచి లోన్ తీసుకోవాలుకుంటున్నారా.. అయితే ఈ శుభ‌వార్త వినాల్సిందే..!
బిజినెస్

Gold Loan : బంగారం దాచి లోన్ తీసుకోవాలుకుంటున్నారా.. అయితే ఈ శుభ‌వార్త వినాల్సిందే..!

by Shreyan Ch
November 29, 2023

...

Read more
Kalvakuntla Kavitha : ఓట‌మి బాధ‌లో క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. ప్ర‌గ‌తి భ‌వన్‌ని అప్పుడే ఖాళీ చేసి వెళ్లిందా..?
politics

Kalvakuntla Kavitha : ఓట‌మి బాధ‌లో క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. ప్ర‌గ‌తి భ‌వన్‌ని అప్పుడే ఖాళీ చేసి వెళ్లిందా..?

by Shreyan Ch
December 3, 2023

...

Read more
Konda Surekha : కాంగ్రెస్ గెలిచిన ఆనందంలో కొండా సురేఖ చేసిన ప‌నికి అంద‌రూ షాక‌య్యారుగా..!
politics

Konda Surekha : కాంగ్రెస్ గెలిచిన ఆనందంలో కొండా సురేఖ చేసిన ప‌నికి అంద‌రూ షాక‌య్యారుగా..!

by Shreyan Ch
December 3, 2023

...

Read more
Janasena Shashidhar : జ‌న‌సేన లీడ‌ర్ అగ్రెసివ్ స్పీచ్.. షాకైన నారా లోకేష్..
politics

Janasena Shashidhar : జ‌న‌సేన లీడ‌ర్ అగ్రెసివ్ స్పీచ్.. షాకైన నారా లోకేష్..

by Shreyan Ch
December 4, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.