Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Ex CM KCR : స‌ర్జ‌రీ అనంత‌రం త‌న‌ను న‌డిపిస్తున్న డాక్ట‌ర్ల‌ను కేసీఆర్ ఏమ‌న్నారో చూడండి..!

Shreyan Ch by Shreyan Ch
December 11, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Ex CM KCR : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బాత్రూంలో కాలు జారి పడటంతో తొంటి ఎముక విరగ‌డంతో అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే. ఆసుపత్రి వైద్యులు హిప్ బోన్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్‌కు స్టీల్ ప్లేట్‌ని అమర్చారు. సర్జరీ చేసిన కొన్ని గంటలకే ఆయనతో వాకర్ సహాయంతో నడిపించడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో లో కేసీఆర్ కాస్త నీరసంగా, కదల్లేని పరిస్థితిలో ఉండటం చూసి నెటిజన్లు, బీఆర్ఎస్‌ శ్రేణులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.

అయితే డాక్ట‌ర్ కేసీఆర్‌ని అటు ఇటు తిప్పుతూ హ‌డావిడి చేస్తుండ‌గా, ఏంది ఇప్పుడే ఉర‌క‌మంటావా అన్న‌ట్టు ఓ ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కి వెళ్లిపోయారు. అక్కడే రెండ్రోజులు గడిపిన తర్వాత ఆయన బాత్రూంలో కాలు జారి పడ్డారు. ఫామ్‌హౌస్‌లో పడిపోవడంతో కేసీఆర్‌ తొంటి ఎముక విరిగింది. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోధ ఆసుపత్రిలో సర్జరీ చేశారు. కేసీఆర్‌కు హిప్ బోన్ రీప్లేస్‌మెంట్ చేశారు. అయితే శస్త్ర చికిత్స చేసిన కొన్ని గంటలకు కేసీఆర్‌తో నడక ప్రాక్టీస్ చేయించారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

Ex CM KCR talking to doctors after his surgery
Ex CM KCR

ఇక కేసీఆర్ ని రేవంత్ కూడా ప‌రామ‌ర్శించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పలకరింపు ఇలా ఉంటుందని ఎవరూ అనుకోలేదు. గతంలో వారు ముఖాముఖి కలిశారో కలవలేదో ఎవరికీ అనవసరం.. కానీ రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారిద్దరు తొలి సారి ఇలా ఆస్పత్రిలో పలకరించుకోవడం, అది కూడా పరామర్శ పర్వం కావడం మాత్రం నిజంగా విచిత్రమే. నిన్న మొన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థిగా కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్ వద్దకు నేరుగా వెళ్లి పలకరించారు. చేతులో జోడించి నమస్కారం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి. పక్కన మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు.

Tags: Ex CM KCR
Previous Post

MLC Kavitha : ఎద‌రుప‌డ్డ బ‌ద్ధ శత్రువులు.. కవిత‌ని చూడ‌గానే రేవంత్ రియాక్ష‌న్ ఏంటంటే..!

Next Post

Pawan Kalyan : రోజా గురించి దిమ్మ‌తిరిగే కామెంట్స్ చేసిన ప‌వన్ క‌ళ్యాణ్‌.. నోట మాట రాదు ఇక‌..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
వార్త‌లు

Super Star Krishna Death : క‌న్నుమూసిన కృష్ణ‌.. చివ‌రి రోజుల‌లో మ‌నోవేద‌న చెందారా..?

by Shreyan Ch
November 15, 2022

...

Read moreDetails
special interest

Ghost : ఇంట్లో దెయ్యం ఉంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా..?

by editor
September 7, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.