Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Ex CM KCR : కేసీఆర్‌ని అలా చూసి వెక్కి వెక్కి ఏడ్చిన భార్య‌.. ఓదార్చిన కేటీఆర్..

Shreyan Ch by Shreyan Ch
December 10, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Ex CM KCR : తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం బాత్‌రూంలో జారిప‌డ‌గా, ఆయ‌న తుంటి ఎముక ఫ్రాక్చ‌ర్ అయింది. దంతో ఆయ‌న‌ని య‌శోద ఆసుప‌త్రిలో చేర్పించి ప్ర‌త్యేక వైద్యం అందిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యులు రెండో రోజున హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స శుక్రవారం విజయవంతంగా జరగ్గా.. ప్రస్తుతం ఆ గాయం నుంచి కేసీఆర్ మెల్లిగా కోలుకుంటున్నారు. 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలోనే కేసీఆర్ ఉండగా.. వైద్యులు ఆయనను నడిపించినట్లు హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

అంతర్జాతీయ వైద్య ప్రమాణాల ప్రకారం సర్జరీ చేసిన 12 గంటల్లోగా నడిపించాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. వైద్యం అందిస్తున్న ఆర్థోపెడిక్‌ నిపుణుల సమక్షంలోనే కేసీఆర్‌ను నడిపించినట్లు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సంతృప్తిగా ఉన్నట్లు యశోద ఆసుపత్రి వైద్యుల బృందం హెల్త్‌ బులిటెన్‌లో వివరించింది. కేసీఆర్‌ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు కాలు జారిపడ్డారు. ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. యశోద వైద్యులు కేసీఆర్ కు సిటీ స్కాన్‌ సహా అనేక రకాల వైద్య పరీక్షలు చేశారు. సిటీ స్కాన్ లో కేసీఆర్‌ ఎడమ కాలి తుంటి ఎముక భాగంలో ఫ్రాక్చర్‌ అయినట్టు గుర్తించారు. అయితే ఆయ‌న‌కి ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలిసిన‌ప్పుడు ఆసుప‌త్రికి పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు.

Ex CM KCR admitted in hospital his wife very sad
Ex CM KCR

స్ట్రెచ‌ర్‌పై త‌న భ‌ర్త‌ని అలా చూసి కేసీఆర్ భార్య తెగ ఏడ్చేసింది. ప‌క్క‌నే ఉన్న క‌విత‌, కేటీఆర్ ఆమెని ఓదార్చారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన విజువ‌ల్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.మరోవైపు.. కేసీఆర్‌ను త్రిదండి చిన్న జీయర్ స్వామి.. యశోద ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం వైద్యులతో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని చిన్న జీయర్ స్వామి ఆకాక్షించారు. అనంతరం అక్కడే ఉన్న కుటుంబ సభ్యులతో చిన్న జీయర్ స్వామి మాట్లాడి.. ధైర్యం చెప్పారు.

Tags: Ex CM KCR
Previous Post

Chandra Babu : కేసీఆర్‌కి రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చా.. ఇప్పుడు నీకే అంటూ జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు ఫైర్

Next Post

Pushpa Jagadeesh : పుష్ప జ‌గ‌దీష్ అలాంటి వాడా.. గుట్టు ర‌ట్టు కావ‌డంతో ఆయ‌న కెరీర్ ఖ‌త‌మైన‌ట్టేనా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Ambati Rambabu : సాయిధ‌ర‌మ్ తేజ్‌కి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన అంబ‌టి.. ఆగని బ్రో వివాదం..

by Shreyan Ch
August 5, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ వైట్ రైస్ తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్టే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

by Usha Rani
October 31, 2022

...

Read moreDetails
వార్త‌లు

Mahesh Babu : ర‌ష్మికని మ‌ర‌చిపోయిన మ‌హేష్ బాబు.. త‌ర్వాత ఏం చేశాడంటే..!

by Shreyan Ch
November 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

త్రివిక్ర‌మ్ హీరో అవ్వాల‌ని చూస్తున్నారా.. అస‌లు విషయం ఏంటి..?

by Shreyan Ch
November 3, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.