Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

CM YS Jagan : చెల్లి మాట విన్న సీఎం జ‌గ‌న్.. పెన్షన్‌ని ఐదు వేల‌కి పెంచి అంద‌రిని ఆనందింప‌జేసిన సీఎం

Shreyan Ch by Shreyan Ch
February 19, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

CM YS Jagan : మ‌రి కొద్ది రోజుల‌లో ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో సీఎం జ‌గ‌న్ అక్క‌డి ప్ర‌జ‌ల‌కి వ‌రాల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా పెన్షన్ ను పెంచుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి.వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద పెన్షన్ ను రూ. 3 వేలకు పెంచారు. తమ ప్రభుత్వం పెన్షన్ల కోసం రూ. 1968 కోట్లను ఖర్చు చేస్తుందని జగన్ చెప్పారు. తెలుగు దేశం ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల కంటే ఐదు రెట్లు ఎక్కువ అని జగన్ వివరించారు. అయితే త‌న చెల్లి సుచ‌రిత పెన్ష‌న్ పెంచ‌మ‌ని కోర‌డంతో పాటు ఘాట్ రోడ్ కోసం 39 కోట్లు కూడా ఖర్చు చేయ‌నున్నామ‌ని కూడా జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

మరో చారిత్రక విజయం అందుకునేందుకు సిద్ధమా.. ఇంటింటి భవిష్యత్తును మార్చేందుకు సిద్ధమా… పేదల భవిష్యత్తును మార్చేందుకు సిద్ధమా..దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి సిద్ధమా.. అని వైసీపీ శ్రేణుల్ని ప్రశ్నించారు. రామాయణం, భారతంలో విలన్లంతా ఎల్లో మీడియా, విపక్షాల రూపంలో ఇక్కడే ఉన్నారంటూ జగన్ గుర్తుచేశారు. ఇంతమంది తోడేళ్ల మధ్య జగన్ ఒంటరిగానే కనిపిస్తాడని, కానీ కోట్ల మంది హృదయాల్లో ఉన్నాడన్నారు. విపక్షాల సైన్యం పొత్తులు, ఎల్లో మీడియా అయితే తన సైన్యం దేవుడు, ప్రజలే అని జగన్ తెలిపారు. ఇక్కడ కనిపిస్తున్న జనమే తన నమ్మకం, బలం అన్నారు. వచ్చే పోరులో మీరు కృష్ణుడైతే.. నేను అర్జునుడిని అన్నారు.

CM YS Jagan increased pension to rs 5000 in ap
CM YS Jagan

వైసీపీ ప్రభుత్వ సంక్షేమం, మంచిపై విపక్షాలు దాడి చేస్తున్నాయని, పేదవాడి సంక్షేమం మీద, రాబోయే తరం విద్యావిధానాలపై దాడి చేస్తున్నారన్నారు. గ్రామాల్లో మార్పు కనిపిస్తోందని, తమ సంక్షేమ పాలనకు ప్రతీ పేద కుటుంబమే సాక్ష్యమన్నారు. 175కు 175 అసెంబ్లీ సీట్లు, 25కు 25 ఎంపీ సీట్లు గెల్చుకోవడమే తమ లక్ష్యమన్నారు. తన మాటల్ని ప్రతీ కుటుంబానికీ చేరవేయాలని కోరారు. 2019 ఎన్నికలకు ఆరు మాసాల ముందు పెన్షన్ ను రూ. వెయ్యి రూపాయాలను 39 లక్షల మంది లబ్దిదారులకు ఇచ్చేవారన్నారు. ఆనాడు చంద్రబాబు సర్కార్ రూ. 400 కోట్లు కేటాయించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం రూ. 2 వేల కోట్లను ప్రతి నెలా పెన్షన్ కోసం ఖర్చు చేస్తుందని ఇప్పుడు దానిని కూడా పెంచే ఆలోచ‌న చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Tags: cm ys jagan
Previous Post

Lavanya Tripathi : వ‌రుణ్ ఓసీడీ వ‌ల‌న లావణ్య త్రిపాఠికి క‌ష్టాలు మాములుగా లేవు.. చెప్పుకొని బోరున ఏడ్చేసిందిగా..!

Next Post

Upasana : వామ్మో.. ఉపాస‌న.. అత్త‌గారితో ఏకంగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిందిగా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Ambati Rambabu : సాయిధ‌ర‌మ్ తేజ్‌కి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన అంబ‌టి.. ఆగని బ్రో వివాదం..

by Shreyan Ch
August 5, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ వైట్ రైస్ తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్టే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

by Usha Rani
October 31, 2022

...

Read moreDetails
politics

Vallabhaneni Vamshi : వంశీ నోటి నుండి బూతు మాట‌లు.. రేయ్ బేవ‌ర్స్ నా కొడ‌క‌ల్లారా అంటూ ఫైర్..

by Shreyan Ch
March 19, 2024

...

Read moreDetails
వార్త‌లు

Mahesh Babu : ర‌ష్మికని మ‌ర‌చిపోయిన మ‌హేష్ బాబు.. త‌ర్వాత ఏం చేశాడంటే..!

by Shreyan Ch
November 28, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.