Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

CM Revanth Reddy : కేటీఆర్ ఇప్పుడు మైక్ అడ‌గ‌ట్లేదు.. చాలా నిరాశ‌ప‌రిచాడంటూ రేవంత్ రెడ్డి కామెంట్..

Shreyan Ch by Shreyan Ch
December 22, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

CM Revanth Reddy : ప్ర‌స్తుతం తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు వాడివేడిగా సాగుతుండ‌డం మనం చూస్తూనే ఉన్నాం. ప‌లు అంశాల గురించి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయ‌కులు ప్ర‌స్తావిస్తూ ఆ విష‌యంలో గొడ‌వ‌కి కూడా దిగుతున్నారు. రీసెంట్‌గా అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో ఇక నుండి డ్రగ్స్ అనే మాట వినపడకూడదని అన్నారు. ఐదు కీలక శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, నార్కోటిక్ అండ్ డ్రగ్స్, ఎక్సైజ్, టీఎస్‌పీఎస్సీ, సింగరేణిలపై సమీక్ష నిర్వహించారు. నార్కోటిక్ అండ్ డ్రగ్స్‌పై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… మన రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడవద్దన్నారు. ఇక నుంచి ప్రతి నెల నార్కోటిక్ బ్యూరోపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. టీఎస్‌పీఎస్సీపై మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

తెలంగాణలో దొరుకుగుతున్న డ్రగ్స్ కు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. డ్రగ్స్ కు సంబంధించి సిట్ ఏర్పాటు చేసి, ఆ అధికారిని అర్ధాంతరంగా ఎక్కడికి పంపించారని ప్రశ్నించారు. విచారణలో లోపాలను బయటపెట్టడానికి గతంలో హైకోర్టును ఆశ్రయించామన్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా గత ప్రభుత్వం డ్రగ్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, హార్డ్ డిస్కులను ఈడీకి ఇవ్వలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించిన మాట నిజం కాదా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. పంజాబ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ నాశనం చేసిందని, పేద మహిళలు సైతం కుటుంబంలో మగవారికి డ్రగ్స్ కోసం డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. కనుక రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లాంటివి లేకుండా చూడాలని, వారి వెనుక ఎంత పెద్దవారున్నా బయటకు లాగి చర్యలు తీసుకుందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

CM Revanth Reddy comments on ktr very interesting
CM Revanth Reddy

ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుండగా, ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ మంచి విష‌యంపై చ‌ర్చించేందుకు కేటీఆర్ మైక్ అడిగి ఉంటే బాగుండేద‌ని రేవంత్ అన్నారు. అయితే దీనిపై స్పందించిన కేటీఆర్.. డ్రగ్స్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేసిందన్నట్లు మాట్లాడుతున్నారు, కానీ సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడే టీఎస్ న్యాబ్ ను అడిషనల్ డీజీపీ స్థాయి వ్యక్తి సీవీ ఆనంద్ ను అపాయింట్ మెంటె చేశామన్నారు. పంజాబ్ లో నిన్న మొన్నటివరకు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ కు తెలియదన్నారు. ఉడ్తా పంజాబ్ అనే సినిమా కూడా పంజాబ్ లో డ్రగ్స్ సమస్యపై వచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. డ్రగ్స్ పై చర్యలు, ఉక్కుపాదం మోపాలని బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకుండా యాంటో నార్కోటిక్ బ్యూరో లాంటివి ఎందుకు ఏర్పాటు చేస్తాం, సీవీ ఆనంద్ లాంటి అధికారికి బాధ్యతలు ఎందుకు అప్పగిస్తామన్నారు కేటీఆర్.

Tags: CM Revanth Reddy
Previous Post

Biyyapu Madhusudan Reddy : లోకేష్ డైరీపై బియ్య‌పు మ‌ధుసూధన్ రెడ్డి నాన్‌స్టాప్ పంచ్‌లు.. ప‌క్క‌న ఉన్న‌వాళ్లు తెగ న‌వ్వేశారుగా..!

Next Post

Pawan Kalyan : యువ‌గ‌ళం స‌భ‌లో ఫైన‌ల్ ట్విస్ట్ అదుర్స్‌.. ప‌వ‌న్‌తో పాటు అంద‌రు తెగ డ్యాన్స్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Uttam Kumar Reddy : తెలంగాణ అసెంబ్లీలో జ‌గ‌న్ వీడియో చూపించి క‌డిగి పారేసిన ఉత్త‌మ్

by Shreyan Ch
February 13, 2024

...

Read moreDetails
politics

Rajnikanth : అర్ధ‌మైందా రాజా అంటూ రోజాని ట్రోల్ చేస్తున్న ర‌జనీకాంత్ ఫ్యాన్స్

by Shreyan Ch
June 8, 2024

...

Read moreDetails
వార్త‌లు

అల్ల‌రి అల్లుడు మూవీ అప్ప‌ట్లో ఎంత వ‌సూలు చేసిందో తెలుసా.. షాక‌వుతారు..!

by editor
February 7, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను రోజూ విడిచిపెట్ట‌కుండా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

by editor
February 14, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.