Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Chandra Babu : చంద్ర‌బాబు నోట, కేసీఆర్ మాట‌.. అంద‌రూ షాక‌య్యారుగా..

Shreyan Ch by Shreyan Ch
November 1, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Chandra Babu : మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్కిల్ స్కాం డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి 52 రోజుల పాటు జైలులో ఉన్న విష‌యం తెలిసిందే.తాజాగా ఆయ‌న అనారోగ్యం కార‌ణంగా మ‌ధ్యంతర బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. మంగళవారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో జైలు నుంచి బయటకు అడుగు పెట్ట‌డంతో అధినేతను చూసి పార్టీ నేతలు, కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు గేటు నుంచి బయటకు రాగానే మనవడు దేవాన్ష్‌ను దగ్గరకు తీసుకుని హత్తకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, పార్టీ నేతల్ని ఆప్యాయంగా పలకరించారు. జైలు దగ్గర కొద్దిసేపు ఎమోషనల్ సీన్ కనిపించింది.

జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే నారా బ్రాహ్మణి, నందమూరి బాలయ్యలు చంద్రబాబుకు ఓ పసుపు సంచిని అందజేశారు. దీంతో ఆ సంచిలో ఏముందనే చర్చ జరిగింది.. ఆ తర్వాత ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. నందమూరి బాలయ్య చంద్రబాబు క్షేమం కోరుతూ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళనాడులోని ఆలయాల్లో కూడా ప్రత్యేకంగా పూజలు చేయించారు. ఈ క్రమంలో తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాల్లో సోమవారం చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు చేయించిన నందమూరి బాలయ్య.. ఆ ఆశీర్వాద ఫలాన్ని అధినేతకు అందజేశారు. అనంతరం చంద్ర‌బాబుకి పాదాభివంద‌నం చేశారు బాల‌య్య‌. రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరిన చంద్రబాబుకు దారి పొడవునా తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు.

Chandra Babu spoke about cm kcr
Chandra Babu

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు టిడిపి శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు అంటూ పేర్కొన్న ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చూపించిన మద్దతు ఎప్పటికీ మరిచిపోను అన్నారు. మీరు చూపిస్తున్న అభిమానాన్ని మర్చిపోలేనని పేర్కొన్న చంద్రబాబు రోడ్డుపైకి వచ్చి మీరు తెలిపిన సంఘీభావం, నా కోసం మీరు చేసిన పూజలు ఎప్పుడు మరిచిపోను అన్నారు. తనకు సంఘీభావం తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతును కొనియాడారు. సీపీఐ, బీఆర్ఎస్, కొంత మంది కాంగ్రెస్ నాయ‌కుల‌కి కూడా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు చంద్ర‌బాబు. 53 రోజుల జైలు జీవితంలో తాను అభివృద్ధి కోసం చేసిన పనులను, నాటి కష్టాన్ని నేమరువేసుకున్నానని అన్నారు.

Tags: chandra babuCM KCR
Previous Post

Chandra Babu With Family : చంద్ర‌బాబు హ్యాపీ మూమెంట్స్.. జైలు నుండి బ‌య‌ట‌కి వ‌చ్చాక మ‌న‌వ‌డితో..!

Next Post

Pawan Kalyan : చంద్ర‌బాబు బెయిల్ త‌ర్వాత సాక్షి రిపోర్ట‌ర్ వేసిన ప్ర‌శ్న‌కి ప‌వ‌న్ స్ట‌న్నింగ్ స‌మాధానం

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Ambati Rambabu : సాయిధ‌ర‌మ్ తేజ్‌కి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన అంబ‌టి.. ఆగని బ్రో వివాదం..

by Shreyan Ch
August 5, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ వైట్ రైస్ తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్టే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

by Usha Rani
October 31, 2022

...

Read moreDetails
politics

Vallabhaneni Vamshi : వంశీ నోటి నుండి బూతు మాట‌లు.. రేయ్ బేవ‌ర్స్ నా కొడ‌క‌ల్లారా అంటూ ఫైర్..

by Shreyan Ch
March 19, 2024

...

Read moreDetails
వార్త‌లు

Mahesh Babu : ర‌ష్మికని మ‌ర‌చిపోయిన మ‌హేష్ బాబు.. త‌ర్వాత ఏం చేశాడంటే..!

by Shreyan Ch
November 28, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.