Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Barrelakka : కేసీఆర్ మ‌న బ‌తుకుల‌కి ఏం చేసిండు.. కొడుకు, కూతురికి పెద్ద బిల్డింగులు క‌ట్టించిండ‌న్న బ‌ర్రెల‌క్క‌

Shreyan Ch by Shreyan Ch
November 27, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Barrelakka : బర్రెల‌క్క‌.. ఇప్పుడు ఈ పేరు తెగ మారుమ్రోగిపోతుంది. సరదాగా చేసిందో.. లేక తన అసహనాన్ని తెలిపేందుకు చేసిందో కానీ.. ఓ రీల్ తన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. ప్రస్తుతం ఎన్నికల బరిలో దిగి.. తెలంగాణలో ఓ సంచలనంగా మారింది బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలక్క పోటీ చేస్తున్నా.. తనకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు బరిలో దిగేందుకు నిర్ణయించుకున్న బర్రెలక్కకు.. కేవలం యువత నుంచే కాదు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.

ఈమె క్రేజ్‌కు తగినట్లుగానే ఆంధ్రాలో సైతం బర్రెలక్కకు అభిమానులు పుట్టుకొచ్చారని చెప్పవచ్చు. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో రూపాయి సేవా అనే కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఓ యువకుడు, తెలంగాణకు వెళ్లి బర్రెలక్కను కలిసి మద్దతు ఇవ్వడమే కాక నాలుగు రోజులు ప్రచారం సైతం నిర్వహించాడు. అయితే కోడెర్ మండలంలో బర్రెలక్క ప్రచారం జోరుగా కొనసాగింది. బర్రెలక్క అభిమానులు ఆమెకు అభిమానంతో కిరీటాన్ని బహుకరించారు. కిరీటాన్ని ధరించిన బర్రెలక్క .. పెద్దకొత్తపల్లిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రచారం నిర్వహించారు. విజిల్ గుర్తు పై ఓటువేసి కొల్లాపూర్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని బర్రెలక్కను గెలిపించాలని మద్దతు ఇచ్చారు.

Barrelakka sensational comments on cm kcr and ktr
Barrelakka

బ‌ర్రెలక్క త‌న ప్ర‌చారంలో కేసీఆర్‌పై నిప్పులు చెరిగింది. కేసీఆర్ ఎక్క‌డెక్కడో త‌న కూతురు, కొడుక్కి పెద్ద పెద్ద బిల్డింగులు కొనిచ్చాడు. మ‌న‌కి మాత్రం ఏం చేశాడు. ఆయ‌న వ‌ల్లే క‌దా మ‌నకి ఇలాంటి ప‌రిస్థితి వచ్చింది. నన్ను గెలిపిస్తే మీకు మంచి చేస్తాను. అంద‌రికి ఉద్యోగాలు వ‌చ్చేలా చేస్తాను. ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చినా.. దాడులు జరిగినా.. పోలీసులు రక్షణ కల్పించకపోయినా.. మొక్కవోని ధైర్యంతో.. తనతో కలిసి నడుస్తున్న యువతే కొండంత అండగా ముందుకు సాగుతోంది.

https://youtube.com/watch?v=ijEWbqlp128

Tags: Barrelakka
Previous Post

Mainampalli Hanumantha Rao : చంద్ర‌బాబుని మోసం చేసింది నువ్వే.. మైనంప‌ల్లి సంచ‌ల‌న కామెంట్స్..

Next Post

World Cup 2023 : వ‌ర‌ల్డ్ క‌ప్‌లో రాజ‌కీయం న‌డిచిందా.. బీజేపీ మాస్టర్ స్కెచ్ నిజ‌మేనా?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Barrelakka : ప్ర‌చారంలో దూసుకెళుతున్న బ‌ర్రెలక్క‌.. రెస్పాన్స్ మాములుగా లేదుగా..!

by Shreyan Ch
November 21, 2023

...

Read moreDetails
politics

Ayyanna Patrudu : ఒక‌ప్పుడు పైన ఇప్పుతాడు, ఇంకోడు కింద ఇప్పుతాడు.. వైసీపీ నాయ‌కుల‌పై అయ్య‌న్న అదిరిపోయే పంచ్‌లు..

by Shreyan Ch
July 22, 2023

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.