Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Allu Aravind : రామ్ గోపాల్ వ‌ర్మ‌కి నోట మాట రాకుండా గ‌ట్టిగా దింపేసిన అల్లు అర‌వింద్

Shreyan Ch by Shreyan Ch
November 17, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Allu Aravind : సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్కర్లేదు. ఆయ‌న ఎప్పుడు ఎవ‌రిపై ఎలాంటి కామెంట్స్ చేస్తాడో ఆయ‌న‌కే తెలియ‌దు. మెగా ఫ్యామిలీని ఎక్కువ‌గా టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటాడు. ప‌లు సంద‌ర్భాల‌లో వ‌ర్మ కామెంట్స్‌ని మెగా స‌న్నిహితులు కూడా ఖండిస్తుంటారు. అల్లు అరవింద్ కూడా గ‌తంలో వ‌ర్మ‌పై ఓ రేంజ్‌లో మండిప‌డ్డారు.రాంగోపాల్ వర్మ నీకు సంబంధించిన ఆడవాళ్లను లేదా నీ తల్లిని… అక్క ఇంకా కూతురిని ఇష్టానుసారంగా తిట్టిస్తే నువ్వు తట్టుకోగలవా. మాకు అటువంటి సంస్కారం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నాగార్జున ద్వారా సినిమా ఛాన్స్ అందుకుని నువ్వు చాలా పెద్ద స్థాయికి వెళ్లావు. టాలీవుడ్ నీకు తల్లి లాంటిది. అటువంటిది… ఈ తల్లి పాలు తాగి.. ఇవ్వాళ రొమ్ము కొట్టడానికి కూడా.. వెనుకాడటం లేదు.

నువ్వు ఎందుకు చలనచిత్ర పరిశ్రమనీ ఇంత చిన్నదిగా చేయాలని… అనుకుంటున్నావు. ఇటువంటి వ్యక్తులను తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఇండస్ట్రీలో ఉంచుతారా..? లేదా..? అన్నదానిపై చర్చిస్తా. ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్లు ఇండస్ట్రీలో ఎందుకు ఉండాలి..? ఎలా ఉండాలి..? అన్న దానిపై.. ఇండస్ట్రీకే వదిలేస్తాను. పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించడానికి ఆర్జీవి చేసిన కుట్రలో వెనక ఉన్నది ఎవరు..? అన్నదానిపై ఆయనే నోరు విప్పాలి అంటూ అప్పట్లో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Allu Aravind sensational comments on ram gopal varma
Allu Aravind

ఇప్పటి వరకు మీడియా లో ఎన్ని వార్తలు వచ్చిన సైలెంట్ గా ఉన్నాను..ఇంకా చూసి ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. రామ్ గోపాల్ వర్మ తన తల్లిగా భావించిన ఇండ్రస్ట్రీ కి ఎంత ద్రోహం చేస్తున్నాడని అన్నారు. బాహుబలి తీసింది మేమే అని చెప్పుకునే ఈ రోజుల్లో ఇలాంటి ఇంసిడెన్స్ చూసి చాలా బాధపడుతున్నాను అని అల్లు అర‌వింద్ అన్నారు. రాత్రి రాం గోపాల్ వర్మ వీడియో చూసా..ఒక చాలా చెడ్డ భూతు మాటను శ్రీరెడ్డి తో నేనె చెప్పించానని అన్నాడు. ఇది కరెక్ట్ కాదు వర్మ. పవన్ కల్యాణ్ ని టార్గెట్ చెయ్యడం తప్పు. వర్మది ఇది వెధవ నాటకమని అరవింద్ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ని అలా బూతు తిట్టించటానికి నిన్ను నడిపించింది ఎవరు వర్మ. నీ దగ్గర 5 కోట్లు లేవని నాకు తెలుసు.. నీ స్తోమత ఎంతో కూడా నాకు తెలుసు. నీ తల్లి నో నీ అక్క నో నీ భార్య నో అక్కడ ఉంచి ఆ భూతు మాట మాట్లాడిస్తే ఆ బాధ ఎలాఉంటుందో నీకు తెలుసా అని నిలదీసారు. ప్ర‌స్తుతం వ‌ర్మ‌పై అల్లు అర‌వింద్ చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Tags: allu aravind
Previous Post

Sachin Tendulkar : త‌న ముందు కోహ్లీ త‌న రికార్డ్ బ్రేక్ చేయ‌డంతో ఎమోష‌న‌ల్ అయిన సచిన్

Next Post

Keerthy Suresh : ట్రోలింగ్ చేసే వారికి అదిరిపోయే పంచ్ ఇచ్చిన కీర్తి సురేష్‌..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Payal Rajput : ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయిన పాయ‌ల్ రాజ్‌పూత్‌.. త‌రువాత ఏమైందంటే..?
వార్త‌లు

Payal Rajput : ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయిన పాయ‌ల్ రాజ్‌పూత్‌.. త‌రువాత ఏమైందంటే..?

November 23, 2023
Allu Aravind : ఎవ‌రికీ భ‌యప‌డం.. ఉన్న విష‌యాన్ని చెప్ప‌డానికే సినిమా తీశామ‌న్న అల్లు అరవింద్..
వార్త‌లు

Allu Aravind : ఎవ‌రికీ భ‌యప‌డం.. ఉన్న విష‌యాన్ని చెప్ప‌డానికే సినిమా తీశామ‌న్న అల్లు అరవింద్..

November 22, 2023
Kriti Sanon : పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఎద ఎత్తుల‌ని చూపిస్తూ కృతి స‌న‌న్ ర‌చ్చ‌
వార్త‌లు

Kriti Sanon : పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఎద ఎత్తుల‌ని చూపిస్తూ కృతి స‌న‌న్ ర‌చ్చ‌

November 22, 2023
Allu Sneha Reddy : కూతురితో స్నేహా రెడ్డి క్యూట్ మూమెంట్స్ .. వైర‌ల్‌గా మారిన వీడియో
వార్త‌లు

Allu Sneha Reddy : కూతురితో స్నేహా రెడ్డి క్యూట్ మూమెంట్స్ .. వైర‌ల్‌గా మారిన వీడియో

November 22, 2023
Anushka Shetty : పూరీ జ‌గ‌న్నాథ్‌ని మోసం చేశాను అని ఓపెన్‌గా చెప్పేసిన అనుష్క‌
వార్త‌లు

Anushka Shetty : పూరీ జ‌గ‌న్నాథ్‌ని మోసం చేశాను అని ఓపెన్‌గా చెప్పేసిన అనుష్క‌

November 22, 2023
Barrelakka : బ‌ర్రెల‌క్క‌పై, త‌మ్ముడిపై దాడి.. చంపేస్తారేమోన‌ని భ‌య‌మేస్తుందంటూ కామెంట్
politics

Barrelakka : బ‌ర్రెల‌క్క‌పై, త‌మ్ముడిపై దాడి.. చంపేస్తారేమోన‌ని భ‌య‌మేస్తుందంటూ కామెంట్

November 22, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Viv Richards : ప్ర‌పంచ క‌ప్‌లో అత‌నే నా ఫేవ‌రేట్.. ఈ సారి ఇండియాకి క‌ప్ తెచ్చిపెట్టేది అత‌నే అన్న రిచర్డ్స్
క్రీడ‌లు

Viv Richards : ప్ర‌పంచ క‌ప్‌లో అత‌నే నా ఫేవ‌రేట్.. ఈ సారి ఇండియాకి క‌ప్ తెచ్చిపెట్టేది అత‌నే అన్న రిచర్డ్స్

by Shreyan Ch
November 15, 2023

...

Read more
Allu Aravind : రామ్ గోపాల్ వ‌ర్మ‌కి నోట మాట రాకుండా గ‌ట్టిగా దింపేసిన అల్లు అర‌వింద్
politics

Allu Aravind : రామ్ గోపాల్ వ‌ర్మ‌కి నోట మాట రాకుండా గ‌ట్టిగా దింపేసిన అల్లు అర‌వింద్

by Shreyan Ch
November 17, 2023

...

Read more
Rohit Sharma : మా కొంపముంచింది అదే.. చాలా బాధ‌గా ఉందంటూ రోహిత్ ఎమోష‌న‌ల్ కామెంట్స్
వార్త‌లు

Rohit Sharma : మా కొంపముంచింది అదే.. చాలా బాధ‌గా ఉందంటూ రోహిత్ ఎమోష‌న‌ల్ కామెంట్స్

by Shreyan Ch
November 20, 2023

...

Read more
Chiranjeevi : పెళ్లిలో చిరంజీవి అలా చూస్తుంది ఎవ‌రినో గుర్తు ప‌ట్టారా..!
వార్త‌లు

Chiranjeevi : పెళ్లిలో చిరంజీవి అలా చూస్తుంది ఎవ‌రినో గుర్తు ప‌ట్టారా..!

by Shreyan Ch
November 20, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.