Anil Kumar Yadav : పులికేసి పాదయాత్ర అంటూ.. నారా లోకేష్‌పై అనిల్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు..
Anil Kumar Yadav : ఏపీలో రాజకీయాలు రోజురోజుకి హీటెక్కిపోతున్నాయి. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటూ రాజకీయాలలో వేడి పుట్టిస్తున్నారు. వైసీపీ నాయకులు టీడీపీ, జనసేన ...













