YS Sharmila : రోజాకి దిమ్మ‌తిరిగే వార్నింగ్ ఇచ్చిన ష‌ర్మిళ‌.. ఇక నోట మాట రాదంతే..!

YS Sharmila : ప్ర‌స్తుతం ఏపీ రాజకీయాలు జోరందుకున్నాయి. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ష‌ర్మిళ కూడా ఏపీ రాజ‌కీయాల‌లోకి అడుగుపెట్టింది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తూ ప‌లువురు వైసీపీ నాయ‌కులు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. నాన్ లోకల్నేనాతలు జగన్‌పై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల నాలుగో కృష్ణుడు లాంటి వారంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించి, వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరారని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునే వారు ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నారన్నారు. సంక్రాంతి అల్లుళ్ళులాగా వస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఆవిడ వేషం కాంగ్రెస్, స్క్రిప్ట్ చంద్రబాబుది అంటూ విరుచుకుపడ్డారు. షర్మిల మాటలకు విలువ లేదన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేదని.. ఇప్పుడు ఆమె మాటలకు అర్థం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. టీడీపీ, జనసేనకు అభ్యర్థులు లేరని మంత్రి పేర్కొన్నారు.జగన్ మళ్లీ సీఎం కావడం కోసం పెద్దిరెడ్డి ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. ఆదిమూలం రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు. పార్టీలో మార్పులు, చేర్పులు అర్థం చేసుకోవాలని అన్నారు. సీట్లు కోల్పోయిన వారికి తప్పక న్యాయం జరుగుతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభలకు వస్తున్న జనాన్ని చూస్తే మరోసారి రాష్ట్ర ప్రజలు అంతా జగన్ వైపే ఉన్నారని, ఆయనను సీఎం చేయడానికి జనం చూస్తున్నారని అర్థమవుతుందన్నారు రోజా. ప్రజలకు ఏం చేశాను.. ఏం చేస్తాను అనేవి చెప్పలేని చంద్రబాబు నిరాశా నిస్పృహలతో మాట్లాడుతున్నాడని రోజా విమర్శించారు.

YS Sharmila strong warning to roja
YS Sharmila

అయితే దీనిపై ష‌ర్మిళ కూడా ఘాటుగా స్పందించారు. నాపై కొంద‌రు త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేయిస్తున్నారు. అలాంటి వారికి మాములుగా ఉండ‌దు అని రోజాకి ఇన్‌డైరెక్ట్‌గా పంచ్‌లు విసిరింది ష‌ర్మిళ‌. ఇలాంటి త‌ప్పుడు కూత‌లు కూసే వారికి త‌ర్వాతి రోజుల్లో చాలా విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదురు కావ‌డం ఖాయం అని ష‌ర్మిళ కూల్ వార్నింగ్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం రోజాపై ష‌ర్మిళ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago