YS Sharmila : కాంగ్రెస్‌కి పెద్ద షాకిచ్చిన ష‌ర్మిల‌..?

YS Sharmila : తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరుతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కాంగ్రెస్ లో దాన్ని విలీనం చేసింది వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీకి తన ఎంట్రీ జీవం పోస్తుందని హైకమాండ్ తో పాటు మెజార్టీ నేతలు లెక్కలేసుకుంటున్నా.. పార్టీలో సహజంగానే తన కుటుంబంపై దీర్ఘకాలంగా వ్యతిరేకత పెంచుకున్న నేతల్ని దారిలోకి తెచ్చుకోవడం ఇప్పుడు షర్మిలకు సవాలుగా మారింది. వాస్తవానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిద్దమనుకున్న వైఎస్ షర్మిలకు ఆక్కడి సీనియర్లు మోకాలడ్డారు. రేవంత్ రెడ్డి సహా అందరూ ఆమెను వ్యతిరేకించడంతో తెలంగాణ ఎన్నికలకు ముందే జరగాల్సిన పార్టీ విలీన ప్రక్రియ నిలిచిపోయింది.

అయినా ఆమెకు కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయాలు అర్ధం కాలేదు. ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకు బాహాటంగా మద్దతు తెలిపింది. ఇక ఆ తరువాత ఏపీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయనగా మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఆమెతో సంప్రదింపులు జరిపింది. ఏపీలో కనీసం ఉనికి కాపాడుకునేందుకు ఆమె అవసరం ఏర్పడినట్టుంది. హుటాహుటిన పిలిపించుకుని హామీలిచ్చి..పార్టీ కండువా కప్పుకునేలా చేసింది. తన పీసీసీ ఛీఫ్ పదవిని ప్రకటించేందుకు అధిష్టానానికి ఎదురవుతున్న అడ్డంకుల్ని తానే క్లియర్ చేసుకునేందుకు వైఎస్ షర్మిల ప్రయత్నాలు ప్రారంభించారు. ఓవైపు కుమారుడు రాజారెడ్డి పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉంటూ ఆహ్వానపత్రికలు పట్టుకుని ముఖ్య నేతల ఇళ్లకు తిరుగుతున్న షర్మిల.. మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభంలోనూ కనిపించారు.

YS Sharmila may surprise congress party
YS Sharmila

మరోవైపు ఏపీలో సొంత పార్టీలో తనకు ఏమాత్రం వ్యతిరేకత లేకుండా చూసుకున్నాకే పీసీసీ ఛీఫ్ పోస్టు వచ్చేలా చూసుకోవాలని భావిస్తున్న వైఎస్ షర్మిల ఇందులో భాగంగా తనపై వ్యతిరేకత గళం వినిపిస్తున్న, లోలోపల అసంతృప్తులుగా ఉన్న వారిని గుర్తించి వాళ్లను చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు స‌మాచారం. మ‌రోవైపు ష‌ర్మిలని ప్ర‌చారానికి మాత్ర‌మే కాంగ్రెస్ వాడుకోవాల‌ని భావిస్తుంద‌ని, మార్చి వ‌ర‌కు కొడుకు పెళ్లి ప‌నుల‌తో ష‌ర్మిల బిజీగా ఉంటున్న నేప‌థ్యంలో ఆమె ఈ సారి పోటీ చేసే అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని టాక్ నడుస్తుంది. మ‌రి దీనిపై క్లారిటీ రావల‌సి ఉంది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago