YS Bharati : సీఎం భార్య అనే గ‌ర్వం లేకుండా అంద‌రిని ఎంత ప్రేమ‌గా ప‌ల‌క‌రిస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">YS Bharati &colon; ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్న విష‌యం తెలిసిందే&period; à°®‌రోసారి ఆయ‌à°¨ అధికారం à°¦‌క్కించుకునే ప్ర‌à°¯‌త్నం చేస్తున్నారు&period; అన్ని విష‌యాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్నారు&period;అయితే ఇటీవ‌à°² క్రిస్మ‌స్ వేడుక‌à°²‌లో జ‌గ‌న్‌&comma; ఆయ‌à°¨ à°¸‌తీమ‌ణి భార‌తి పాల్గొన్నారు&period; వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటించారు&period; పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు&period; సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్‌ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు&period; ప్రార్థనల అనంతరం సీఎం జగన్‌&comma; వైఎస్ విజయమ్మ కేక్ కట్ చేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2024 చర్చి క్యాలెండర్ ను ఆవిష్కరించారు&period;ప్రతి ఏడాది ఈ క్రిస్మస్ పర్వదినం రోజున తన సొంత గడ్డపై కుటుంబ సభ్యులు&comma; బందుగణం&comma; స్నేహితులతో&period;&period; కలిసి పండుగ వేడుకలో పాల్గొనడం తన మనసుకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి&period; రాష్ట్ర ముఖ్యమంత్రిగా సొంత ఊరిలో&period;&period; అందరితో కలిసి క్రిస్మస్ ప్రార్థనలు చేయడం తనకు ఎంతో ఆనందాన్ని&comma; సంతృప్తినిచ్చిందన్నారు&period; అలాగే అందరి అభిమానం&comma; ఆశీస్సులు&comma; దేవుని చల్లని దీవెనలే తనకు ఎల్లవేళలా అందాలని కోరుకుంటున్నానని ప్రార్థించారు సీఎం జగన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23594" aria-describedby&equals;"caption-attachment-23594" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23594 size-full" title&equals;"YS Bharati &colon; సీఎం భార్య అనే గ‌ర్వం లేకుండా అంద‌రిని ఎంత ప్రేమ‌గా à°ª‌à°²‌క‌రిస్తుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;ys-bharati&period;jpg" alt&equals;"YS Bharati simplicity in christmas celebrations" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23594" class&equals;"wp-caption-text">YS Bharati<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే వేడుక‌à°²‌లో జ‌గ‌న్ భార్య భార‌తి ఎలాంటి గ‌ర్వం లేకుండా అంద‌రిని ప్రేమ‌గా à°ª‌à°²‌క‌రించింది&period; ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మార‌తున్నాయి&period; బార‌à°¤‌మ్మ ఓపిక‌మ్మపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు&period; ఇక ఇదిలా ఉంటే వైఎస్ భారతి నేరుగా రాజకీయాల్లోకి వస్తున్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది&period; సాధారణంగా వైఎస్ భారతి రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు&period; సీఎం భార్య గానే ఆమె పేరు అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటుంది&period; సీఎం గవర్నర్ తో రాజ్ భవన్ కి వెళ్ళినపుడు ఉగాది వంటి వేడుకలలో తన భార్యను వెంట తీసుకువస్తారు&period; ఆమె ఒక సాధారణ గృహిణి మాత్రమే&period; అలాంటి వైఎస్ భారతి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా అన్నది వైసీపీలో చర్చ జరుగుతోంది&period; వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ భార్య వైఎస్ భారతి పోటీ చేస్తారన్న ప్రచారం కడప జిల్లా లోనే ఎక్కువగా జరుగుతోంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"3ISIVsZ5HUE" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago