Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home బిజినెస్

ఎస్‌బీఐ బ్యాంకుతో బిజినెస్.. ఇంట్లో కూర్చోనే నెలకు రూ.70 వేలు సంపాదించే అద్భుత అవకాశం..!

Usha Rani by Usha Rani
November 4, 2022
in బిజినెస్, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

చాలీచాలని జీతంతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే టెన్షన్ పడకండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ఇండియా (SBI) ATM ఫ్రాంచైజ్ బిజినెస్ ద్వారా నెలకు 70 వేల రూపాయాలు  సంపాదించే అవకాశం ఉంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు ఇంటి నుండే సంపాదించుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఎలా అంటే.. మీరు ఎస్‌బి‌ఐ ఏ‌టి‌ఎం (SBI ATM) ఫ్రాంచైజీని తీసుకోవడం ద్వారా ప్రతి నెల పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు. ఇంకా దీని కోసం మీరు పెద్దగా చేయవలసిన అవసరం లేదు. దీని ద్వారా మీరు ఇంట్లో కూర్చోని ఏకంగా నెలకు రూ.70 వేల వరకు సులభంగా పొందవచ్చు.

అలాగే మీరు మీకు నచ్చిన ఏటీఎం ఫ్రాంచైజీ కూడా తీసుకోవచ్చు. ఇండీక్యాష్, ముత్తూట్ ఏటీఎం, ఇండియా వన్ ఏటీఎం వంటివి ఏటీఎంలను ఏర్పాటు చేస్తాయి. మీరు కూడా ఈ కంపెనీలతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని, వాటి ద్వారా ఏటీఎంల ఏర్పాటు చేసుకోవచ్చు. ఏటీఎం ఏర్పాటు చేయాలంటే.. ముందుగా స్థలం కావాలి. 50 నుంచి 80 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలి. ఇతర ఏటీఎంలకు 100 మీటర్ల దూరం ఉండాలి. 24 గంటల పవర్ సప్లై చాలా అవసరం. 1 కిలోవాట్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అవసరం అవుతుంది. ఏటీఎం ద్వారా రోజుకు 300 ట్రాన్సాక్షన్లు జరిగే స్థలాన్ని ఎంచుకోవడం ఉత్తమం.

you can earn rs 70000 per month with sbi atm know how

ఏటీఎం పై భాగం కాంక్రీట్ తో ఉండాలి. వీ- స్యాట్ (V-SAT) ని ఇన్‌స్టాల్ చేయడానికి లేదా ATM ఉన్న సొసైటీ నుండి నో-ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి. అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి ఐడీ ప్రూఫ్, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్, ఫోటోగ్రాఫ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. బ్యాంకులు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఏటీఎంలను ఏర్పాటు చేస్తుంటాయి. ఇందుకోసం మీరు రూ.2 లక్షల సెక్యూరిటీ డిపాజిట్, రూ.3 లక్షల ఏటీఎం క్యాష్ పెట్టుకుంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. దీంతో మీరు సులభంగా నెలకు 70 వేలు ఇంట్లో కూర్చోనే సంపాదించవచ్చు.

Tags: business ideasbi atm
Previous Post

నరసింహ మూవీలో సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలు పెడుతుంది క‌దా.. అస‌లు అప్పుడు ఏం జ‌రిగిందో తెలుసా..?

Next Post

మెగాస్టార్ కు మరో ఘోర పరాభవం.. అస‌లు ఏం జ‌రిగింది..?

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Nara Rohit : చంద్ర‌బాబు అరెస్ట్‌పై యువ హీరో ఆగ్ర‌హం.. జ‌గ‌న్‌లా ఆయ‌న అవినీతి చేయ‌డంటూ కామెంట్..

by Shreyan Ch
September 14, 2023

...

Read moreDetails
politics

Raghurama Krishnam Raju : నాలుగేళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కి థ్యాంక్స్

by Shreyan Ch
January 16, 2024

...

Read moreDetails
politics

CM Revanth Reddy : అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్.. రేవంత్ రెడ్డికి గ‌ట్టి పంచ్‌లు విసురుతున్నాడుగా..!

by Shreyan Ch
February 3, 2024

...

Read moreDetails
videos

ట్రైన్‌లో టీ తాగుతున్నారా.. అయితే ఈ వీడియో చూస్తే ఇక‌పై అలా తాగ‌రు..!

by Usha Rani
November 6, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.