Woman English Speaking : వామ్మో.. అక్క ఇంగ్లీష్‌కి ఫిదా కావ‌ల్సిందే.. కాని పాపం బ్రేస్‌లెట్స్ అమ్ముకుంటుంది..!

Woman English Speaking : సాధారణంగా ఈ రోజుల్లో ఇంగ్లీష్ అనేది ప్ర‌తి ఒక్క‌రికి కామ‌న్‌గా మారింది. విద్యార్థులు చదువులో రాణించాలి అంటే ప్రస్తుతం ఇంగ్లీష్ అనేది ఎంతో అవసరం. విద్యార్థి దశ నుంచే ఇంగ్లీష్ రాయడం, చదవడం, మాట్లాడం అనేది చాలా అవసరం కానీ చాలామందికి ఇంగ్లీష్ అంటే గందరగోళంలా అనిపిస్తుంది. తెలుగు మీడియం నుంచి వచ్చిన విద్యార్థులు పైచదువులు కోసమో లేదా ఉద్యోగాల కోసమో పట్టణాలకి వెళ్ళినప్పుడు లేదా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినపుడు ఇంగ్లీష్‌పై ప‌ట్టు లేక‌పోవ‌డం వ‌ల‌న చాలా ఇబ్బందుల‌కి గుర‌వుతుంటారు. అయితే ఇప్పుడు చాలా స్కూల్స్ కూడా ఇంగ్లీష్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడుతున్నాయి.

ఇదిలా ఉంటే ఒక్కోసారి అడుక్కునే వాళ్లు, వేరు వేరు ప్రాంతాల‌లో ప‌ని చేసుకునే వాళ్లు సైతం ఇంగ్లీష్‌లో మాట్లాడ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటుంది.బిచ్చ‌గాళ్లు కొన్ని సార్లు ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ క‌నిపించ‌గా, వారికి సంబంధిచిన వీడియోలు అనేక సార్లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఇక తాజాగా ఓ మ‌హిళ బీచ్ ద‌గ్గ‌ర బ్రెస్ లెట్స్ అమ్ముకుంటుండ‌గా, అక్క‌డ ఆ మహిళ‌ని విదేశీ వ్య‌క్తి ఇంగ్లీష్‌లో బ్రెస్ లెట్ ఎంత‌, దాని గురించి ఇంగ్లీష్‌లో అడ‌గ్గా, ఆ అక్క చాలా అద్భుతంగా ఇంగ్లీష్‌లో మాట్లాడి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఆమె ఒకాబుల‌రీ చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. ప్ర‌స్తుతం ఆ అక్క ఇంగ్లీష్ మాట్లాడిన వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

Woman English Speaking but selling bracelets video viral
Woman English Speaking

చాలా మందికి ఇంగ్లీష్ పై సరైన అవగాహన లేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు కానీ ఇంగ్లీష్ అనేది చాలా సులభమైన ఈజీ సబ్జెక్టు ఇది నేర్చుకోవడానికి కొన్ని సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు. అందులో ముఖ్యంగా గ్రామర్ అనేది ఎంతో అవసరం. మనం మాట్లాడే పదాలను బట్టి అర్ధాలు మారినట్లుగా ఇంగ్లీష్ లో కూడా గ్రామర్ అనేది దాన్ని బట్టి పదాలకు అర్ధాలు మారుతుంటాయంటున్నారు విశ్లేష‌కులు. ముఖ్యంగా ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి అనుకునే వారు ఉదయం లేవగానే ఇంగ్లీష్ పేపర్ చదవడం ఏదైనా ఇంగ్లీష్ పుస్తకం చదివే సమయంలో కాస్త గట్టిగ చదవడం అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago