TDP : ఆస‌క్తి రేపుతున్న పోల్ స‌ర్వే.. టీడీపీకి ఎవ‌రు ఊహించ‌ని ఫ‌లితాలు..!

TDP : ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు స‌మయం ద‌గ్గ‌ర ప‌డింది. ఈ నెల‌ 11తో ఎన్నికల ప్రచారం ముగియనుండగా.. 13న పోలింగ్ ఉంటుంది. అయితే ఆంధ్రాలో జనం మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇప్పటికే పలు సంస్ధలు ప్రయత్నిస్తున్నాయి. వీటిలో వైసీపీకి కొన్ని,కూటమికి మరికొన్ని జై కొట్టాయి. ఇదే క్రమంలో మరో సర్వే ఫలితాలు వెలువడ్డాయి. పీపుల్స్ పల్స్ సంస్థ ట్రాకర్ పోల్ పేరుతో జనవరి 16 నుంచి 21వ తేదీ మధ్యకాలంలో 35 పోలింగ్ స్టేషన్ల నుంచి 700 శాంపిల్స్ సేకరించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 20 శాంపిల్స్ చొప్పున తీశారు. ఇందులో 53 శాతం పురుషులు కాగా 47 శాతం మహిళలున్నారు.

ఎస్టీలు 45 శాతం కాగా, ఓబీసీలు 30 శాతం, ఓసీలు 15 శాతం ఎస్సీలు 6 శాతం ఉన్నారు. రాష్ట్రంలోని 7 ఎస్టీ నియోజకవర్గాల్లో చేసిన సర్వే అధికార పార్టీకు కాస్త ఇబ్బందిగానే కన్పిస్తోంది. ప్రతిపక్షాలు సంఘటితమైతే అధికార పార్టీకు ఇబ్బందిగా మారవచ్చు. ప్రతిపక్షాలు ఒంటరి పోరాటం చేస్తే మరోసారి వైసీపీదే ఆధిక్యం కానుంది. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే వైసీపీ ఈసారి దాదాపు 5 శాతం ఓట్లను కోల్పోనుంది. అదే సమయంలో 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గాన్ని పోగొట్టుకోవచ్చు. అయితే పోల్ ప‌ల్స్ స‌ర్వే ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తీది స‌ర్వేలో పొందుప‌రిచారు. టీడీపీ-జ‌న‌సేన-బీజేపీ కూట‌మికి 51.2 శాతం ఇచ్చారు. వైసీపీకి 42.8 ఇచ్చారు. కాంగ్రెస్‌కి 3.6 శాతం ఓట్ శాతం షేర్ ఉంది. ఇత‌రులు 2.4 శాతం షేర్ ఉంది.

wil TDP win this time how many seats they will get
TDP

అయితే ఎవరిని భాగ‌స్వామ్యుల‌ని చేసి ఈ ఓట్ శాతం ఇచ్చారు అంటే విద్యార్ధులు వైసీపీకి 36.8, కూట‌మికి 54.8, ఇత‌రుల‌కి 8.4, ఫార్మ‌ల్స్ చూస్తే వైసీపీకి 46.3, కూట‌మికి 51.5, బిజినెస్ పీపుల్ వైసీపీకి 51.2, కూట‌మి 56.4, అన్ ఎంప్లాయి వైసీపీ వైపు 42.5, కూట‌మికి 54.3 అనుకూలంగా ఉన్నారు. అయితే అంద‌రు కూడా కూట‌మి వైపే అనుకూలంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. క్యాస్ట్ స‌ర్వే ప్ర‌కారం కూడా స‌ర్వే చేశారు .రెడ్డి వైసీపీకి 72.3, కూటమికి 24.5 ఇచ్చారు. కాపు వైసీపీకి28.6,కూట‌మికి 68. శాతం. క‌మ్మ వైసీపీకి 18.2 శాతం. కూట‌మికి 72 శాతం ఉన్న‌ట్టుగా తెలుస్తుంది. ఇక్క‌డ కులం ప‌రంగ చూసిన కూడా కూట‌మికే ఎక్కువ మొగ్గు చూపిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago