Sr NTR : ఎన్టీఆర్ కోసం అప్ప‌ట్లో కృష్ణ పేప‌ర్ ప్ర‌క‌ట‌న ఎందుకిచ్చాడో తెలుసా.. వారిద్దరి మధ్య అసలేం జరిగింది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sr NTR &colon; టాలీవుడ్ లో మొదటితరం హీరోలుగా ఎన్టీఆర్‌&comma; ఏఎన్నాఆర్‌&comma; కృష్ణ‌&comma; శోభ‌న్ బాబు&comma; కృష్ణంరాజు లాంటి స్టార్ హీరోలు పోటాపోటీగా à°¨‌టించారు&period; ముఖ్యంగా ఎన్టీఆర్&comma; కృష్ణ‌&comma; ఏఎన్ఆర్ à°®‌ధ్య పోటీ ఉండేది&period; కొన్ని సంద‌ర్భాల్లో ఎన్టీఆర్ పై చేయి సాధిస్తే à°®‌రికొన్ని సంద‌ర్భాల్లో కృష్ణ à°®‌రిన్ని సంద‌ర్భాల్లో ఏఎన్నార్ పై చేయి సాధించేవారు&period; ఒక‌నొక à°¸‌à°®‌యంలో ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి à°¤‌క్కువ à°¸‌à°®‌యంలోనే సీఎం అయి సంచ‌à°²‌నం సృష్టించారు&period; సూపర్ స్టార్ కృష్ణ స్వతహగా ఎన్టీఆర్ అభిమాని&period; ముఖ్యంగా తెనాలి రత్న థియేటర్లో చూసిన పాతాళ భైరవి సినిమా కృష్ణ మనసులో చెరగని ముద్ర వేసింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నటుడిగా ప్రయత్నించడానికి చెన్నై వెళ్ళినప్పుడు కృష్ణ తొలుత ఎన్టీఆర్ నే కలిసారట&period; అయితే కృష్ణ హీరోగా à°¨‌టించిన బ్లాక్ à°¬‌స్ట‌ర్ హిట్ మూవీల్లో ఈనాడు ఒకటి&period; ఈ చిత్రం à°®‌à°²‌యాళంలో సూప‌ర్ హిట్ సాధించిన ఈనాడు సినిమాకు ఇది రీమెక్‌గా తెర‌కెక్కింది&period; మొదట ముత్యాల ముగ్గు శ్రీ‌à°§‌ర్ హీరోగా ఈ సినిమాను చేయాల‌ని భావించారు&period; అదేవిధంగా పి&period;సాంబ‌à°¶à°¿à°µ‌రావును à°¦‌ర్శ‌కుడిగా ఎంపిక చేసి పరుచూరి బ్ర‌à°¦‌ర్స్‌కు అప్ప‌గించారు&period; కానీ ఈ సినిమాలో కృష్ణ హీరోగా à°¨‌టిస్తే బాగుంటుంద‌ని à°ª‌రుచూరి బ్ర‌à°¦‌ర్స్ à°¦‌ర్శ‌కుడికి చెప్పార‌ట‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6274" aria-describedby&equals;"caption-attachment-6274" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6274 size-full" title&equals;"Sr NTR &colon; ఎన్టీఆర్ కోసం అప్ప‌ట్లో కృష్ణ పేప‌ర్ ప్ర‌క‌ట‌à°¨ ఎందుకిచ్చాడో తెలుసా&period;&period; వారిద్దరి మధ్య అసలేం జరిగింది&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;sr-ntr-krishna&period;jpg" alt&equals;"why krishna given paper ad for Sr NTR then " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6274" class&equals;"wp-caption-text">Sr NTR<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేవిధంగా కృష్ణ బాడీ లాంగ్వేజ్‌కు à°¸‌రిపోయే విధంగా మార్పులు చేసి మాట‌లు రాసుకున్నార‌ట పరుచూరి బ్ర‌à°¦‌ర్స్‌&period; అలా కృష్ణ 200à°µ సినిమాగా ఈనాడు తెర‌మీదికి à°µ‌చ్చింది&period; 1982 డిసెంబ‌ర్ 17à°¨ విడుద‌లై సూప‌ర్ హిట్ సాధించింది&period; ఈ సినిమాలో కృష్ణ సైకిల్ తొక్కుతూ పాడే పాట ఆ సినిమాకే హైలెట్‌గా నిలిచింది&period; ఈ సినిమా పాట‌ను చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్‌కు à°®‌ద్ద‌తుగా కృష్ణ ఈ పాట‌లో à°¨‌టించార‌ని అప్ప‌ట్లో భావించారు&period; సరిగ్గా ఈనాడు సినిమా విడుద‌లైన రెండు వారాల à°¤‌రువాత టీడీపీ విజ‌యం సాధించింది&period; దీంతో ఎన్టీఆర్ అధికారంలోకి à°µ‌చ్చారు&period; ఎన్టీఆర్‌ను అభినందిస్తూ&period;&period; కృష్ణ ఓ పేప‌ర్‌లో యాడ్ కూడా వేశారు&period; అది అప్ప‌ట్లో సంచ‌à°²‌à°¨‌à°®‌నే చెప్పాలి&period;<&sol;p>&NewLine;

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago