Venu Swamy : నాగ చైత‌న్య‌ – శోభిత‌ల గురించి వేణు స్వామి జాత‌కం.. గుండె ప‌గిలే విష‌యాలు చెప్పాడుగా..!

Venu Swamy : అక్కినేని యువ హీరో నాగ చైతన్య కొన్నేళ్ల క్రితమే స్టార్ హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్నాడు. కానీ, కొద్ది వ్యవధిలోనే ఆమెకు విడాకులు కూడా ఇచ్చేశాడు. అది అయిన కొన్నాళ్లకే తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ మొదలెట్టాడు. కానీ, ఇది బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినప్పటికీ వీళ్లిద్దరి వ్యవహారం మాత్రం ముందుగానే లీక్ అయింది. అయితే ఆగ‌స్ట్ 8న వారిద్ద‌రు నాగార్జున ఇంట్లో నిశ్చితార్థం జ‌రుపుకున్నారు. ఇక ఈ ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత వారికి సంబంధించి వేణు స్వామి ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితం 2027 వరకు బాగానే ఉందని.. అక్కడి నుంచి వీరి వైవాహిక జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఓ మహిళ కారణంగా వీరు విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని వేణు స్వామి తెలిపారు. వీరు పెట్టుకున్న ఎంగేజ్మెంట్‌కు ముహూర్తం బలం, అలాగే జాతకం వీళ్లకు అనుకూలంగా లేవని వేణు స్వామి తేల్చేశారు. గతంలో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోతారని చెప్పినప్పటి వీడియో బైట్‌ను చూపించారు. నాగచైతన్య జాతక రిత్యా తండ్రి స్థానం బలంగా లేదు. అది తన తండ్రి స్థానం కావచ్చు. లేకపోతే నాగచైతన్య తండ్రిగా మారడం కావచ్చు.

what Venu Swamy told about naga chaitanya and sobhita
Venu Swamy

పెంపకం విషయంలో లోటు, పాట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహం తదుపరి నాగచైతన్య జాతకంలో తండ్రి అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. నాగచైతన్యకు మాత్రం సహజసిద్ధంగా తండ్రి అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే తన జాతకబలం అలాంటిదని వేణు స్వామి బాంబ్ పేల్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ మ‌ధ్య సెల‌బ్రిటీల జాత‌కాలు చెప్ప‌న‌ని ప్రామిస్ చేసిన వేణు స్వామి తిరిగి ఇప్పుడు నాగ చైత‌న్య‌- శోభితల గురించి జాత‌కం చెప్ప‌డంతో అత‌నిపై ఫుల్ ఫైర్ అవుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago