KCR : సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేస్తారా.. ఆయ‌న ఆలోచ‌న ఏంటి?

<p style&equals;"text-align&colon; justify&semi;">KCR &colon; తెలంగాణ రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి&period; కేసీఆర్‌ని ఓడించి రేవంత్ రెడ్డి గ‌ద్దె ఎక్కాడు&period; అయితే గ‌తంలో మాదిరిగా ఇప్పుడు కూడా రాజకీయ విమర్శలు దారి తప్పుతున్నాయి&period; భాష గీత దాటిపోతోంది&period; మార్పు వచ్చిందని ఆశిస్తున్న ప్రజలకు నిరాశే కలుగుతోంది&period; బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో&period;&period; ఇక అలాంటి లాంగ్వేజ్ కు చోటు ఉండదని అనుకున్నారు&period; ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి అదే లాంగ్వేజ్ ప్రయోగించారు&period; అయితే ఆయన సీఎం అయిన తర్వాత … కూడా అదే భాషను కంటిన్యూ చేస్తున్నారు&period; దూకుడు ప్ర‌à°¦‌ర్శిస్తున్నారు&period; లోక్ à°¸‌à°­ ఎన్నిక‌à°²‌లో కూడా బీఆర్ఎస్‌ని దారుణంగా ఓడించి బుద్ది చెప్పారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కేసీఆర్‌ అంతటివాడిని రేవంత్‌ రెడ్డి ఓడగొట్టారనే విషయం మరిచిన కేటీఆర్‌&comma; హరీష్ రావు ఇప్పుడు రేవంత్‌ని ఇబ్బందులు పెడుతున్నామ‌నే భావ‌à°¨‌లో ఉన్నారు&period; à°®‌రోవైపు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రాకపోయినా&comma; రేవంత్‌ రెడ్డి దూకుడు&comma; వ్యూహాలను&comma; వైఫల్యాలను నిశితంగానే à°ª‌రిశీలిస్తున్నారు&period; క‌విత జైలు నుండి à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చాక కేసీఆర్ దూకుడికి బ్రేక్ ఉండ‌దు అని చెప్పాలి&period; ఇక కేసీఆర్‌ వలన ప్రమాదం పొంచి ఉందని రేవంత్‌ రెడ్డి కూడా గ్రహించిన్నట్లు భావించవచ్చు&period; అందుకే కాంగ్రెస్‌ మంత్రులు కోరుకుంటున్న స్వేచ్ఛ&comma; గౌరవం&comma; ప్రాధాన్యత ఇస్తూ రేవంత్‌ రెడ్డి à°¤‌à°¨ క్యాబినేట్‌ని జాగ్ర‌త్త‌గా కాపాడుతున్న‌ట్టు అర్ధ‌మవుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28418" aria-describedby&equals;"caption-attachment-28418" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28418 size-full" title&equals;"KCR &colon; సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ చెక్ పెట్టే ప్ర‌à°¯‌త్నం చేస్తారా&period;&period; ఆయ‌à°¨ ఆలోచ‌à°¨ ఏంటి&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;kcr&period;jpg" alt&equals;"what KCR will do for cm revanth reddy plan" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28418" class&equals;"wp-caption-text">KCR<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌రోవైపు బీజేపీ&comma; బిఆర్ఎస్ పార్టీలు చేతులు కలిపే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది&period; రేవంత్‌ రెడ్డి వాటిని ఎదుర్కోగలరా&quest;అనే సందేహం కలుగుతుంది&period; ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తోడ్పాటు తీసుకుంటే కాస్త గ‌ట్టెక్కే అవ‌కాశం ఉంది&period; అందుకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే అభినందనలు తెలిపి విభజన సమస్యలపై చర్చలకు ఆహ్వానించారని అనుకోవచ్చు&period; తెలంగాణ సిఎంగా రేవంత్‌ రెడ్డి ఉండటం చంద్రబాబు నాయుడుకి ఎంత ముఖ్యమో&comma; అదేవిదంగా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుగా ఉండటం రేవంత్‌ రెడ్డికి కూడా అంతే అవసరం అని విశ్లేష‌కులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago