Vishal : నువ్వు లేవంటే నాకు భ‌య‌మేస్తుంది.. త‌ల‌చుకొని వెక్కివెక్కి ఏడ్చిన విశాల్

Vishal : త‌మిళ స్టార్ హీరో విశాల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంటాడు. ప్రాణాన్ని సైతం లెక్క చేయ‌కుండా సినిమాలు చేస్తూ ఉంటాడు విశాల్. అయితే వెకేష‌న్ కోసం న్యూయార్క్ వెళ్లాడు విశాల్. ఆయ‌న అక్క‌డ ఉన్న స‌మ‌యంలో అనుకోకుండా విజ‌య్ కాంత్ క‌న్నుమూసారు. ఆయ‌న మృతి విష‌యం తెలుసుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు.డీఎండీకే అధినేత విజయకాంత్ మరణంతో కోలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. విజయకాంత్ భౌతికకాయానికి తమిళనాడు సీఎం స్టాలిన్ నివాళి అర్పించారు.

మరోవైపు, యువహీరో విశాల్ స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కెప్టెన్ మనల్ని విడిచిపెట్టి మనకు శూన్యాన్ని మిగిల్చారని అన్నారు. విజయకాంత్ మరణవార్త విన్నాక తన కాళ్లు, చేతులు పని చేయడం లేదని చెప్పారు. కెప్టెన్ ను కోల్పోవడం బాధగా ఉందని అన్నారు. ఆయన చివరి చూపుకు కూడా నోచుకోలేకపోతున్నానని కంటతడి పెట్టుకున్నారు. తాను కలిసిన అతిగొప్ప వ్యక్తులో విజయకాంత్ అన్న ఒకరని చెప్పారు. సమాజసేవను ఆయనను నుంచే తాను నేర్చుకున్నానని.. ఆయన పేరుపై సమాజ సేవను కొనసాగిస్తానని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

Vishal emotional about vijaykanth death
Vishal

విశాల్ వీడియో చూశాక ఆయ‌న అభిమానులు సైతం చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే విశాల్ వీడియో ఒకటి ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఒక అమ్మాయితో కలిసి విశాల్ నడుస్తూ వెళ్తుండగా ఎవరో వీడియో తీశారు. ఆ వీడియో తీయడం చూసిన విశాల్ తన హుడీతో మొహాన్ని కప్పేసుకుని పరిగెత్తారు. 10 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియో నెట్టింట వైర‌ల్ కాగా, దానిపై క్లార‌టీ ఇచ్చారు. ఈ వీడియో ఒక ప్రాంక్ అని అసలు విషయం వెల్లడించారు. ఈ వీడియోకు దర్శకత్వం వహించడంతో పాటు దీన్ని బయటికి తీసుకొచ్చింది నా కజిన్సే. నాలోని చిన్నపిల్లాడిని బయటకు తీసుకురావడం అనేది ఎల్లప్పుడూ ఒక మంచి అనుభూతి అని ఆయ‌న అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago