Virat Kohli : విరాట్ కోహ్లీ బ‌యోపిక్.. ప్ర‌ధాన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్ స్టార్..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Virat Kohli &colon; సినీ సెల‌బ్రిటీల‌పైనే కాకుండా రాజకీయ నాయ‌కులు&comma; క్రీడాకారుల à°¬‌యోపిక్స్ కూడా రూపొందుతున్న విష‌యం తెలిసిందే&period; ఇప్పుడు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ à°¬‌యోపిక్ రూపొంద‌బోతుంద‌నే ప్రచారం à°¨‌డుస్తుంది&period; భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించడానికి రామ్ చరణ్ ఇంట్రెస్ట్ చూపిస్తోన్నాడని&comma; గేమ్ ఛేంజర్ తరువాత ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్తుందని తెలుస్తోంది&period; ఇదివరకు ఇండియాటుడే కాంక్లేవ్‌లో పాల్గొన్నప్పుడు కూడా రామ్ చరణ్&period;&period; విరాట్ కోహ్లీ బయోపిక్‌పై ఆసక్తి చూపిన విషయం తెలిసిందే&period; కాగా&comma; విరాట్ కోహ్లీ బయోపిక్ మూవీ గురించి చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోహ్లీ à°¬‌యోపిక్ కోసం ఎంతో మంది హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి&period; అయితే&comma; ఇప్పుడు రామ్ చరణ్ ఈ చిత్రాన్ని చేస్తున్నాడన్న టాక్ మాత్రం చాలా బలంగా వినిపిస్తోంది&period; ఇక&comma; ఈ సినిమా ప్రకటన కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 5à°µ తేదీన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు&period; బాలీవుడ్‌లోనే టాప్‌లో ఉన్న ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుందట&period; ఇందుకోసం భారీ బడ్జెట్‌ను కేటాయించబోతున్నట్లు తెలిసింది&period; అటు కోహ్లీకి&comma; ఇటు చరణ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్‌లో&period;&period; దాదాపు పది భాషల్లో రూపొందించబోతున్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19189" aria-describedby&equals;"caption-attachment-19189" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19189 size-full" title&equals;"Virat Kohli &colon; విరాట్ కోహ్లీ à°¬‌యోపిక్&period;&period; ప్ర‌ధాన పాత్ర‌లో మెగా à°ª‌à°µ‌ర్ స్టార్&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;ram-charan-and-virat-kohli&period;jpg" alt&equals;"Virat Kohli biopic movie ram charan may act " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19189" class&equals;"wp-caption-text">Virat Kohli<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">18 ఏళ్లకే తండ్రిని కోల్పోవడం&comma; తండ్రి అంత్యక్రియల్లో పాల్గొని నేరుగా రంజీ మ్యాచ్ ఆడేందుకు రావడం&comma; కెప్టెన్‌గా 2008 అండర్ 19 వరల్డ్ కప్ విజయం&comma; అదే ఏడాది టీమిండియాలో చోటు దక్కించుకోవడం&&num;8230&semi; టీమిండియాలోకి వచ్చిన తర్వాత ఫెయిల్యూర్‌తో టీమ్‌లో చోటు కోల్పోవడం&comma; అదిరిపోయే కమ్‌బ్యాక్&comma; 2011 వన్డే వరల్డ్ కప్&comma; 2013 ఛాంపియన్స్ ట్రోఫీ&comma; 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్&comma; టీమిండియా వైస్ కెప్టెన్సీ&comma; టెస్టు కెప్టెన్సీ&comma; 2014 ఇంగ్లాండ్ టూర్‌లో అట్టర్ ఫ్లాప్&comma; ఆ తర్వాతి టూర్‌లో సెంచరీల మోత&comma; లవ్ ఎఫైర్స్&comma; అనుష్క శర్మతో ప్రేమ&comma; పెళ్లి&period;&period; మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్టు కెప్టెన్‌గా రికార్డు&comma; అగ్రెసివ్ యాటిట్యూడ్&comma; హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేతో విభేదాలు&comma; బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో గొడవ&comma;కెప్టెన్సీ కోల్పోవడం&&num;8230&semi; ఫామ్‌ కోల్పోయి మూడేళ్లు సెంచరీ లేకుండా గడిపేయడం&comma; టీమ్‌లో చోటు ఇవ్వడమే దండగ అనే విమర్శలు&period;&period; ఆసియా కప్ 2022 సూపర్ సెంచరీతో ఫామ్‌లోకి రావడం&period;&period; ఇలా విరాట్ కోహ్లీ జీవితంకి సంబంధించి అనేక అంశాలని సినిమాలో చూపించ‌బోతున్న‌ట్టు à°¸‌మాచారం&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago