Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Virat Kohli : అంపైర్ల‌పై తీవ్ర ఆగ‌హం వ్య‌క్తం చేసిన విరాట్ కోహ్లీ.. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న బీసీసీఐ..

Shreyan Ch by Shreyan Ch
April 23, 2024
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Virat Kohli : ప్ర‌స్తుతం ఐపీఎల్ చాలా రంజుగా సాగుతుంది. ఇప్పుడే ఏఏ టీమ్స్ ప్లే ఆఫ్స్‌కి చేరుకోబోతున్నాయో అర్ధ‌మ‌వుతుంది. డూ ఆర్ డై మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోవ‌డంతో ఆ జ‌ట్టు ఈ సీజ‌న్ నుండి త‌ప్పుకున్న‌ట్టు అయింది. ప్లేఆఫ్స్​కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన వేళ ఓటమిపాలైంది డుప్లెసిస్ సేన. కోల్​కతా నైట్ రైడర్స్​తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్​లో 1 పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ టీమ్ అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే హైటెన్షన్ మ్యాచ్​లో బంతి బంతికి విజయం ఇరు టీమ్స్​తో దోబూచులాడింది. ఆఖరి వరకు పోరాడినా ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. అయితే ఆ జ‌ట్టు ఓట‌మికి అనేక కార‌ణాలు చూపిస్తున్నారు నెటిజ‌న్స్.

విరాట్ కోహ్లీ ఔట్​తో సహా ఇంకొన్ని విషయాల్లో అంపైరింగ్ మిస్టేక్స్ బెంగళూరుకు శాపంగా మారాయి. అవన్నీ అనుకూలంగా వచ్చి ఉంటే ఆ టీమ్ మరికొన్ని బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించేది. విరాట్ ఔట్ నుంచి మొదలైన అంపైరింగ్ తప్పులు సుయాష్ సిక్స్ విషయం వరకు బెంగళూరుకు వ్యతిరేకంగా వచ్చాయి. విరాట్ ఔట్ స‌మ‌యంలో నడుము కంటే ఎత్తులో వచ్చిన బాల్​ను డిఫెన్స్ చేయబోయి ఔట్ అయ్యాడతను. సాధారణంగా అది నో బాల్. కానీ టెక్నికల్​గా చూసుకుంటే బాల్ డిప్ అయింది కాబట్టి విరాట్​ను ఔట్​గా ప్రకటించారు. లోమ్రోర్​ను సునీల్ నరైన్ ఔట్ చేశాడు. అయితే అది నో బాల్. నరైన్ బంతి వేసిన సమయంలో అతడి ఫ్రంట్ ఫుట్ లైన్​ను దాటింది. అయినా దీన్ని గమనించని అంపైర్లు ఔట్​గా ప్రకటించారు.

Virat Kohli being fined by bcci for his behavior
Virat Kohli

ఏప్రిల్ 21, 2024న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్​కతా నైట్ రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 1 బ్రీచ్​ చేస్తే మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్​,’ అని ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం కోహ్లీ లెవెల్ 1 అఫెన్స్​కి పాల్పడ్డాడు. తనపై ఐపీఎల్​ వేసిన జరిమానాను అంగీకరించాడు విరాట్​ కోహ్లీ.

Tags: virat kohli
Previous Post

Daggubati Purandeshwari : పురంధేశ్వ‌రి పంచ్‌ల‌కి తెగ న‌వ్వుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఫ్యాన్‌పై నాన్‌స్టాప్ పంచ్‌లు..

Next Post

Nandamuri Balakrishna : నామినేషన్ వేయ‌క ముందు బాల‌య్య అదిరిపోయే కామెడీ..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.