Viral Photo : ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Viral Photo &colon; టాలీవుడ్‌లో ఎంతో మంది అందాల ముద్దుగుమ్మ‌లు à°¤‌à°® అదృష్టాన్ని à°ª‌రీక్షించుకుంటున్నారు&period; వారిలో కొంద‌రు à°¤‌à°® అందంతో అద‌à°°‌గొడుతుంటే à°®‌à°°à°¿ కొంద‌రు టాలెంట్‌తో దుమ్ము రేపుతున్నారు&period; వారిలో కీర్తి సురేష్ ఒక‌రు&period; మహానటి సినిమాతో గొప్ప పేరు తెచ్చుకున్న‌ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు&period; రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ మలయాళీ ముద్దుగుమ్మ అచ్చమైన తెలుగు నటిగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది&period; ఇక మహానటి సినిమాతో మహానటి అని దేశవ్యాప్తంగా అనిపించుకుంది&period; ఈ సినిమాలో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించిన కీర్తి సురేష్&period;&period; అదే భాషలో వచ్చిన &&num;8216&semi;గీతాంజలి&&num;8217&semi; మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది&period; ఆ తర్వాత తమిళంలోనూ పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది&period; ఈ క్రమంలోనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన &&num;8216&semi;నేను శైలజ&&num;8217&semi; అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గా&comma; ఇది సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు పేరు తెచ్చిపెట్టింది&period; ఇందులో ఆమె నటనతో తగిన గుర్తింపు తెచ్చుకుంది&period; కీర్తి సురేష్ తల్లిదండ్రులు కూడా సినిమా నేపథ్యం నుంచి వచ్చిన వారే&period; ఆమె తండ్రి నిర్మాత సురేష్ కుమార్ మరియు తల్లి ఒకప్పటి హీరోయిన్ మేనక&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;8542" aria-describedby&equals;"caption-attachment-8542" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-8542 size-full" title&equals;"Viral Photo &colon; ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌&period;&period; ఎవ‌రో గుర్తు à°ª‌ట్టారా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;keerthy-suresh&period;jpg" alt&equals;"Viral Photo keerthy suresh have you identified " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-8542" class&equals;"wp-caption-text">Viral Photo<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీర్తి సురేష్ ఇటీవ‌à°² à°¨‌టించిన‌ మహేష్ బాబుతో నటించిన సర్కారు వారి పాట సూపర్ హిట్ అయ్యింది&period; ఇక ఈ అమ్మడు చిన్నప్పుడు నటించిన ఒక సినిమా క్లిప్పింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period; ఇందులో కీర్తి సురేష్‌ని ప్ర‌తి ఒక్క‌రు స్ట‌న్ అవుతున్నారు&period; ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ లో చెల్లెలి పాత్రలో కనిపించబోతోందట&period; నాని హీరోగా వస్తున్న దసరా సినిమాలో కూడా హీరోయిన్ గా కీర్తినే నటిస్తోంది&period; ఈ సినిమా హిట్స్ అయితే కీర్తి లెవ‌ల్ à°®‌రో రేంజ్‌లో ఎద‌గ‌డం ఖాయం అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago