Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Vimanam Teaser : విమానం మూవీ టీజ‌ర్‌లో త‌న అందాల‌తో మ‌త్తెక్కించిన అన‌సూయ‌

Shreyan Ch by Shreyan Ch
May 30, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Vimanam Teaser : స్టార్ యాంకర్ గా బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన అనసూయ భరద్వాజ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్రస్తుతం వెండితెరపై అలరిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. వరుస చిత్రాలతో బిగ్ స్క్రీన్ పై అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటోంది. మరోవైపు తన ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు ఇటు సోషల్ మీడియాలోనూ మ‌త్తెక్కించేలా ఫోటోలు షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంటుంది. అదిరిపోయే ఫొటోషూట్లతో అనసూయ నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్న విషయం తెలిసిందే. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో అందాల విందు చేస్తూ అదరగొడుతోంది.

ప్రస్తుతం అనసూయ చేతినిండా సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. రీసెంట్ గా ‘రంగమార్తాండ’ చిత్రంతో అలరించింది. ప్రస్తుతం ‘విమానం’ సినిమాలో నటిస్తోంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప2 ది రూల్’లోనూ కీల‌క పాత్ర పోషిస్తుంది. అయితే విమానం మూవీలో అన‌సూయ ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా, రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన టీజ‌ర్ విడుద‌లైంది. ఓ చిన్న పిల్లాడికి విమానం ఎక్కాలని ఎంతో ఆశ. విమానం ఎక్కించమని తండ్రికి చెబితే.. బాగా చదివితే విమానం ఎక్కొచ్చు అని చెబుతాడు తండ్రి. మరీ ఆ పిల్లాడి ఆశ నెరవేరిందా? విమానం ఎక్కాడా? అనే కాన్సెప్ట్‌తో సినిమాని రూపొందించిన‌ట్టు తెలుస్తుంది.

Vimanam Teaser anasuya trending
Vimanam Teaser

చిత్రంలో అన‌సూయ చాలా బోల్డ్‌గా క‌నిపించ‌నుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. త‌న అందాల‌తో కుర్రాళ్లకి మ‌త్తెక్కించేలా ఇందులో ఆమె పాత్ర ఉంటుంద‌ట‌. ఇప్ప‌టికే అన‌సూయ‌కి సంబంధించి కొన్ని పోస్ట‌ర్స్ కూడా విడుద‌ల కాగా, అవి నెటిజన్స్ ని ఎంతగానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె చేసిన పాత్ర‌ల‌న్నింటితో పోల్చితే ‘విమానం’ చిత్రంలో ఆమె చేసిన సుమ‌తి పాత్ర చాలా వెరైటీగా ఉంటుంద‌ని రీసెంట్‌గా విడుద‌లైన స‌ద‌రు పాత్ర ఫ‌స్ట్ లుక్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది.ఇక ఈ సినిమాతో మీరా జాస్మిన్ రీఎంట్రీ ఇస్తుంది. మాస్టర్‌ ధృవన్‌ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ధన్‌రాజ్, రాహుల్‌ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చరణ్‌ అర్జున్‌ సంగీతం అందిస్తున్నాడు. ద్విభాషా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను జీ స్టూడీయోస్‌తో కలిసి కిరణ్‌ కొర్రపాటి సంయుక్తంగా నిర్మించాడు.

Tags: anasuyaVimanam Teaser
Previous Post

రోజక్కా నా బుజ్జి పందిపిల్ల అంటూ నిప్పులు చెరిగిన ఆనం

Next Post

Shiva Reddy : బాల‌య్య ముందే అచ్చం ఆయ‌న‌లాగే మాట్లాడిన శివారెడ్డి.. వీడియో వైర‌ల్‌..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Pathu Thala : శింబు న‌టించిన ప‌తు త‌లా మూవీ రివ్యూ.. ఓటీటీలో ఉంది..!

by Shreyan Ch
April 29, 2023

...

Read moreDetails
politics

Roja : ప‌వ‌న్‌ని బ‌క‌రా చేసిన చంద్ర‌బాబు.. జ‌న‌సేనానిపై రోజా నాన్‌స్టాప్ పంచ్‌లు

by Shreyan Ch
February 26, 2024

...

Read moreDetails
special interest

Thalalo Rendu Sudulu : త‌ల‌లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా ? ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుందా ?

by editor
September 28, 2022

...

Read moreDetails
politics

Roja : రోజాకి ఎంత ధైర్యం ఉంది.. ప‌టాకులు ఎలా కాలుస్తుందో చూడండి..!

by Shreyan Ch
November 15, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.