Vijay Sethupathi Son : అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న విజ‌య్ సేతుప‌తి కొడుకు.. ఆయ‌న‌కి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..!

Vijay Sethupathi Son : విలన్‌, హీరో, క్యారెక్టర్‌ ఏ పాత్ర ఇచ్చినా.. తనని తాను మార్చుకుని అందుకు తగ్గట్టుగా నటించి అభిమానుల గుండెల్లో ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నాడు విజయ్ సేతుపతి. ఇప్పుడు ఆయ‌న తమిళంలోనే కాక తెలుగు, ఇత‌ర భాష‌ల‌లో కూడా న‌టిస్తున్నాడు. విజ‌య్ సేతుప‌తికి ఇండ‌స్ట్రీలో మంచి క్రేజ్ ఉంది.పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ ఉన్న తమిళ నటుడు, హీరో విజయ్ సేతుపతి త్వ‌ర‌లో త‌న కుమారుడిని కూడా ఇండ‌స్ట్రీకి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. 2003లో విజయ్ సేతుపతి జెస్సీ అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకోగా, వీరికి అబ్బాయి, అమ్మాయి సంతానం. అబ్బాయి పేరు సూర్య కాగా… హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

కుమారుడు సూర్య హీరోగా పరిచయం కాబోతోన్నాడు. అయితే తండ్రి పేరు చెప్పుకుని ఎదగాలని తాను భావించడంలేదట. విజయ్ సేతుపతి హిట్ చిత్రాల్లో ఒకటైన నానుమ్ రౌడీదాన్ చిత్రంలో సూర్య పాత్ర చేయ‌గా,అందులో మ‌నోడిది చిన్న పాత్ర‌. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్ చేయాల‌ని అనుకుంటున్నాడు. సింధుబాద్ మూవీలో సూర్య ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు. ఈ చిత్రంలో కూడా విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. బాల్యంలోనే తన నటనతో ఆకట్టుకున్నాడు సూర్య. కొంచెం గ్యాప్ ఇచ్చి హీరోగా ప్రేక్షకులను పలకరించనున్నాడు. గ‌త ఏడాది పూజా కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌గా, ఈ మూవీకి టైటిల్ ఫీనిక్స్ అని పెట్టిన‌ట్టు స‌మాచ‌రం.. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. స్టంట్ మాస్టర్ ఏఎన్ఎల్ అరసు ఈ చిత్ర దర్శకుడు. ఫీనిక్స్ టైటిల్ లోగో ఆకట్టుకుంది.

Vijay Sethupathi Son surya sethupathi photos viral on social media
Vijay Sethupathi Son

. యాక్షన్, స్పోర్ట్స్, డ్రామా… ఇలా అనేక ఎలిమెంట్లతో ఈ చిత్రం ఉండబోతోందట. ఈ చిత్రాన్ని బ్రేవ్ మ్యాన్ పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది.తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాడట. అందుకే తన పేరును సూర్య విజయ్ సేతుపతి అని కాకుండా కేవలం సూర్య అని మాత్రమే ఫిలిం మేకర్స్ పేర్కొంటున్నారని చెప్పాడు. తాను హీరోగా పరిచయం అవుతుండడం పట్ల తన తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని సూర్య తెలిపాడు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago