Venu Swamy : వైసీపీ ఓట‌మితో వేణు స్వామి సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఇక‌పై జాత‌కాలు చెప్ప‌డంట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Venu Swamy &colon; à°¸‌మంత‌&comma; నాగ చైత‌న్య విడాకుల విష‌యాన్ని ముందుగానే చెప్పి ఒక్క‌సారిగా అంద‌à°°à°¿ దృష్టిని ఆకర్షించారు వేణు స్వామి&period; ఆయ‌à°¨ గ‌à°¤ కొంత‌కాలంగా à°¤‌ప్పుడు జాత‌కాలు చెబుతూ విమ‌ర్శ‌à°² పాల‌వుతున్నారు&period; మొన్నామ‌ధ్య జ‌రిగిన ఎన్నిక‌à°²‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ అవుతాడ‌ని ఆయ‌à°¨ జోస్యం చెప్ప‌గా&comma; అది పూర్తిగా à°¤‌ప్పైంది&period;ఇక ఈ సారి జాతకం ప్రకారం వైఎస్ జగన్‌ది ఆరుద్ర నక్షత్రమని 2023 నుంచి అష్టమ శని ప్రారంభమై మరో రెండేళ్లుంటుందని&comma; ఆయ‌à°¨ సీఎం కావ‌డం ఖాయ‌à°®‌ని అన్నారు&period; ప్రస్తుతం అష్టమ శని మంచి స్థితిలో ఉన్నందున మరోసారి ముఖ్యమంత్రి యోగం వైఎస్ జగన్‌కు కచ్చితంగా ఉందన్నారు&period; చంద్రబాబుది పుష్యమి నక్షత్రం కాగా పవన్ కళ్యాణ్‌ది ఉత్తరాషాఢ నక్షత్రమన్నారు&period; à°ª‌à°µ‌న్&comma; చంద్ర‌బాబుల‌కి సీఎం అయ్యే యోగ్యం కూడా లేద‌న్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరో 17 సంవత్సరాల పాటు జగనే ఏపీకి సీఎంగా ఉంటారని ఆయన తెలిపారు&period; 2019 గెలిచిన జగన్ 2024&comma;2029 ఎన్నికల్లో కూడా గెలుచి సీఎం అవుతారని వేణు స్వామి తెలిపారు&period; అయితే ఆ à°¸‌à°®‌యంలో దీనిపై టీడీపీ సహా చాలా మంది నెటిజన్లు వేణు స్వామి తిడుతూ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు&period; ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా కూటమి &lpar;టీడీపీ&plus;జనసేన&plus;బీజేపీ&rpar; విజయకేతనం ఎగురవేయడంతో వేణు స్వామి కింద‌కి దిగి à°µ‌చ్చారు&period; ప్ర‌త్యేక వీడియో విడుద‌à°² చేసి ఇక జాత‌కాలు చెప్ప‌à°¨‌ని అన్నారు&period; ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నేను ఇచ్చిన ప్రెడిక్షన్‌లో నేను నరేంద్ర మోదీ గారి ప్రాభవం తగ్గుతుందని చెప్పాను&period; అలాగే ఆంధ్రాలో జగన్ మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పాను&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27150" aria-describedby&equals;"caption-attachment-27150" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27150 size-full" title&equals;"Venu Swamy &colon; వైసీపీ ఓట‌మితో వేణు స్వామి సంచ‌à°²‌à°¨ నిర్ణ‌యం&period;&period; ఇక‌పై జాత‌కాలు చెప్ప‌డంట‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;venu-swamy&period;jpg" alt&equals;"Venu Swamy sensational comments after jagan loss" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27150" class&equals;"wp-caption-text">Venu Swamy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాకున్నటువంటి విద్యను అనుసరించి నేను చెప్పాను&period; నేను చెప్పిన దాంట్లో సెంట్రల్‌లో మోదీ ఆధిపత్యం అనేది తగ్గింది అనేది ఒకటి జరిగింది&period; రెండోది ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలుస్తారని నేను చెప్పిన ప్రెడిక్షన్ తప్పింది&period; జనరల్‌గా జాతకాన్ని బేస్ చేసుకొని మాత్రమే నేను ఇవి చెప్పాను&period; చాలా రోజుల నుంచి నన్ను విమర్శిస్తున్నవాళ్లు&comma; ట్రోల్ చేస్తున్నవాళ్లు ఒక లక్ష్యంగా అది చేశారు&period; సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రెడిక్షన్ 100 శాతం తప్పు అయింది&period; దీన్ని ఖచ్చితంగా నేను ఒప్పుకుంటున్నాను అని వేణు స్వామి అన్నారు&period; నేను చెప్పింది ఖచ్చితంగా వ్యతిరేకంగా జరిగింది&period;&period; వైసీపీ ఓడిపోయింది&period; చంద్రబాబు నాయుడు గారు గెలిచారు&period; ఆయనకి శుభాకాంక్షలు&period; నేను చెప్పింది తప్పయింది కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను&period; ఈరోజు నుంచి రాజకీయ పరమైన విశ్లేషణలు కానీ ప్రెడిక్షన్స్ కానీ అలాగే సినిమా పరిశ్రమకి చెందిన విషయాలు కానీ ఎలాంటి ఇంటర్వ్యూల్లో&comma; సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తున్నాను&period; క్రికెట్&comma; రాజకీయం&comma; సినిమా కానీ ఇలా వ్యక్తిగత జాతకాలు విశ్లేషించను అంటూ వేణు స్వామి కామెంట్ చేశారు&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1797890050291900762" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago