Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

వైష్ణ‌వ్ తేజ్ చిత్రానికి ప‌వ‌ర్ ఫుల్ టైటిల్.. మామూలుగా ఉండ‌దు మ‌రి..

Shreyan Ch by Shreyan Ch
May 16, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

మెగా ఫ్యామిలీ హీరోలు మంచి వినోదం పంచుతూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ వ‌స్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.శంకర్ దాదా ఎంబీబీఎస్​మూవీలో బాలనటుడిగా పరిచమైన వైష్ణవ్​తేజ్​.. ఉప్పెన సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు. త‌ర్వాత కొన్ని చిత్రాలు చేసిన పెద్దగా హిట్ కాలేదు. ఇప్పుడు మంచి విజయం అందుకునేందుకు అతని కెరీర్ లో నాలుగో సినిమాతో వస్తున్నాడు వైష్ణ‌వ్ తేజ్. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాల‌ని భావిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ తన కెరీర్ లో నాలుగో సినిమాగా PVT04గా వచ్చిన సినిమా ‘ఆదికేశవస‌ . తాజాగా ఈ టైటిల్ ను పరిచయం చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

గ్లింప్స్‌లో వైష్ణవ్ తేజ్ రుద్ర కాలేశ్వర్ రెడ్డిగా కనిపించబోతున్నాడు. టీజర్, మూవీ టైటిల్ చూస్తుంటే శివుని గుడికి సంబంధించిన కథగా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. మైనింగ్ కోసం తమ ఊరిలోని శివుడి గుడిని కూల్చేందుకు ప్రయత్నించేవారిపై హీరో పోరాడతాడని దీనిని బ‌ట్టి తెలుస్తోంది. ఈ మేరకు గుడిని కూల్చేందుకు వచ్చినవారిని చితకబాదే యాక్షన్ సీన్లలో చాలా ఇంటెన్సివ్‌గా కనిపించాడు వైష్ణవ్ తేజ్ . ఇందులో తను రుద్ర కాళేశ్వర్ రెడ్డి పాత్రలో నటిస్తుండగా.. ‘ఆది కేశవ’ టైటిల్ కూడా బాగుంద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు.

vaishnav tej new movie title will be surprised

గ్లింప్స్ లో ఆ గుడి జోలికి వెళ్లకండయ్యా.. వెళితే శివుడికి కోపం వస్తుంది అని ఓ పెద్దాయన చెబుతుంటే అది విన్న రుద్ర కాలేశ్వర్ రెడ్డి రౌడీలను కొడుతూ టీజర్ చూపించారు. వైష్ణవ్ తేజ్ స్టైలిష్ యాక్షన్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. గ్లింప్స్ మొత్తం ఆకట్టుకునేలా ఉండటమే కాకుండా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పించగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఎస్ నాగవంశీ, ఎస్ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా, జోజు జార్జ్ విలన్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో బీస్ట్ మూవీ ఫేమ్ అపర్ణ దాస్ మరో కీలక పాత్ర పోషిస్తోంది. మూవీ మంచి హిట్ అయ్యేలా క‌నిపిస్తుంది.

Tags: vaishnav tej
Previous Post

Robo Movie : రోబోలో ఆమెను కాపాడే సీన్ ను ఇలా తీశారా.. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయంటే..?

Next Post

Taraka Ratna Wife Alekhya : తార‌క‌ర‌త్న చివ‌రి కోరిక‌.. త‌ప్ప‌క తీరుస్తానంటున్న భార్య అలేఖ్య‌..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.