Upasana : వామ్మో.. ఉపాస‌న.. అత్త‌గారితో ఏకంగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిందిగా..!

Upasana : రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి, ఉపాస‌న స‌తీమ‌ణి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌వైపు మెగా కోడ‌లిగా, మ‌రోవైపు అపోలో చైర్మ‌న్‌గా అన్ని బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తుంది ఉపాస‌న‌. ఈమెకు హీరోయిన్ కు మించిన క్రేజ్ ఉంటుంది. రామ్ చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాక.. అటు ఇంటి బాధ్యతలను మరోవైపు బిజినెస్ పనులను చూసుకుంటూ బిజీగా గడుపుతుంది. మరో వైపు సినిమాలతో బిజి బిజీగా ఉంటోన్న భర్తకు అండగా ఉంటుంది. తనదైన సేవా కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన‌.అపోలో ఫౌండేషన్‌ వైస్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ పలు సామాజిక కార్యక్రమాలు చేస్తోంది. ఇవే కాకుండా ‘బి పాజిటివ్’ అనే హెల్త్ మ్యాగజైన్‌ కు ఉపాసన ఎడిటర్‌. ఇలా సేవా రంగంలో తనదైన శైలిలో దూసుకెళుతోన్న ఉపాసన మళ్లీ ఓ గుడ్ న్యూస్ చెప్పేసింది.

త‌న అత్త‌మ్మ సురేఖ పుట్టినరోజు సందర్భంగా ‘అత్తమాస్ కిచెన్’ పేరుతో తన అత్తగారు బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నట్లు మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో వెల్లడించారు. తమ కొత్త వ్యాపారం ద్వారా అత్తాకోడళ్లిద్దరూ కొణిదెల వారి వంటింటి రుచుల్ని అందరికీ పరిచయం చేయబోతున్నారు. అత్తమ్మ పుట్టినరోజు సందర్భంలో మా ఫ్యామిలీ ‘అత్తమాస్ కిచెన్’ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది.. రుచి, సంప్రదాయాలకు అనుగుణంగా మీరు ఉన్నచోటనే రుచుల మిశ్రమాన్ని అనుభవించండి.. నేరుగా మా వంట గది నుండి మీ ఇంటికి’ .. అంటూ ఉపాసన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. నిజానికి చిరంజీవి షూటింగ్స్ నిమిత్తం నెలల తరబడి బయట ఉన్నప్పుడు ఇంటి రుచులు మిస్ కాకుండా సురేఖ ఇలాంటి మిశ్రమాలను ప్యాక్ చేసి ఇచ్చేవారట.

Upasana started new business
Upasana

దాని నుండి ప్రేరణే ఈ బ్రాండ్ ప్రారంభానికి పునాది అని తెలుస్తోంది. ఈ వెంచర్‌లో ఉపాసన కీలకపాత్ర వహిస్తున్నారు. https://athammaskitchen.com అనే వెబ్ సైట్ ద్వారా వంటకాలను బుక్ చేసుకుని ఇంటికి తెచ్చుకోవచ్చన్నమాట. పూర్తి వివరాలు త్వరలో తెలియనుండనున్నాయి. ఓన్లీ హైదరాబాద్ లోనే పంపిణీ చేస్తారా లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఉపాసన స్టార్ట్ చేసిన బిజినెస్ గురించి నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. అత్తకు తగ్గ కోడలు అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన పెట్టిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago