Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Upasana : బుల్లి చ‌ర‌ణ్ పుడ‌తాడ‌ని అనుకున్నాను.. బుల్లి అత్తమ్మ పుట్టిందంటూ ఉపాస‌న కామెంట్స్..

Shreyan Ch by Shreyan Ch
June 25, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Upasana : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్ లో ఉపాస‌న రామ్ చ‌రణ్ జంట ఒక‌టి. ప‌ద‌కొండేళ్ల వివాహం త‌ర్వాత ఈ జంట జూన్ 20న పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఇక జూన్ 23న హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్ నుంచి ఉపాస‌న డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్బంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమకు పుట్టిన బిడ్డను మీడియాకు చూపించారు. కూతురిని చేతులో ఎత్తుకొని భార్య ఉపాస‌న‌తో క‌లిసి చ‌ర‌ణ్ హాస్పిట‌ల్ బ‌య‌ట‌కు వ‌చ్చారు. వారి వెంట రామ్‌చ‌ర‌ణ్ త‌ల్లి సురేఖ‌తో పాటు అత్తయ్య శోభ‌న కామినేని క‌నిపించారు.

రామ్‌చ‌ర‌ణ్, ఉపాస‌న దంప‌తులు హాస్పిట‌ల్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తోన్న వీడియో సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొట్టింది. ఇక త‌న చేతిలో బిడ్డ‌ను ఇచ్చి ఉపాస‌న‌ని పంపిపించిన చ‌ర‌ణ్ ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ రోజే హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళుతోన్న‌ట్లు చ‌ర‌ణ్ పేర్కొన్నాడు. డాక్ట‌ర్లు తీసుకున్న కేర్‌తో పాటు అభిమానుల ప్రార్ధ‌న‌ల వ‌ల్ల ఉపాస‌న‌తో పాటు కూతురు క్షేమంగా ఉన్న‌ట్లు రామ్‌చ‌ర‌ణ్ చెప్పుకొచ్చారు. . కూతురికి ఏం పేరు పెట్ట‌బోతున్నార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు తాను ఉపాస‌న క‌లిసి ఓ పేరును ఆల్రెడీ డిసైడ్ చేశామ‌ని, 21వ రోజు కూతురి పేరును తానే స్వ‌యంగా అంద‌రికి చెబుతాన‌ని రామ్‌చ‌ర‌ణ్ పేర్కొన్నాడు. డాక్ల‌రతో పాటు ప్ర‌తి ఒక్క‌రికి కూడా చ‌ర‌ణ్ థాంక్స్ చెప్పాడు.

Upasana shared her thoughts on her daughter
Upasana

ఇక ఇంటికి వెళ్లిన త‌ర్వాత ఉపాస‌న త‌న సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. తాను బుల్లి చ‌ర‌ణ్ పుడ‌తాడ‌ని బావించిన‌ట్టు ఉపాస‌న పేర్కొంది. అయితే త‌న‌కు బుల్లి అత్త‌మ్మ పుట్ట‌డం ప‌ట్ల కూడా సంతోషం వ్య‌క్తం చేసింది. ఇక ఇప్ప‌టికే చ‌ర‌ణ్ తాను ఒక పేరు ఫిక్స్ అయిన‌ట్టు చెప్పిన ఉపాస‌న 21వ రోజు రివీల్ చేస్తామ‌ని తెలియ‌జేసింది. అయితే రామ్ చరణ్, ఉపాసన దంపతుల పుట్టిన పాపకు తాతయ్య మెగాస్టార్ చిరంజీవి పోలికలు ఉన్నట్టు చూసినవాళ్లు చెబుతున్నారు.మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబారాన్ని అంటాయి. త్వ‌ర‌లో మెగా ప్రినెన్స్ పుట్టిన సంద‌ర్భంగా ఓ భారీ పార్టీ ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.

Tags: Upasana
Previous Post

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోట బూమ్ బూమ్ బీర్ మాట‌.. అది తాగే చాలా మంది చ‌చ్చిపోతున్నారంటూ కామెంట్..

Next Post

Upasana Delivery : మెడిక‌ల్ హిస్ట‌రీలోనే మిరాకిల్.. ఉపాస‌నకు డెలివరీ చేసిన డాక్ట‌ర్ ఏం చెప్పిందంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Naga Chaitanya : నాగ చైత‌న్య, శోభితల మ‌ధ్య ప్రేమ ఎప్పుడు పుట్టింది.. వారిద్ద‌రి మ‌ధ్య అంత ఏజ్ గ్యాప్ ఉందా?

by Shreyan Ch
August 10, 2024

...

Read moreDetails
వార్త‌లు

జ‌యం షూటింగ్‌.. స‌దాను తేజ కొడితే.. నితిన్ ఏం చేశాడో తెలుసా..?

by Mounika Yandrapu
October 31, 2022

...

Read moreDetails
వార్త‌లు

Godfather Event : వామ్మో.. దొంగ‌ల చేతి వాటం మామూలుగా లేదు.. గాడ్ ఫాద‌ర్ ఈవెంట్‌లో 300 సెల్ ఫోన్స్ చోరీ..

by Shreyan Ch
September 30, 2022

...

Read moreDetails
వార్త‌లు

Bhola Shankar : భోళా శంక‌ర్ మూవీలో చిరుతో క‌లిసి ర‌చ్చ చేయ‌నున్న స్టార్ హీరో కొడుకు

by Shreyan Ch
May 25, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.