Upasana : రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే వేడుక‌ల్లో క్లియ‌ర్‌గా క‌నిపించిన ఉపాస‌న బేబి బంప్‌.. ఫొటో వైర‌ల్‌..

Upasana : రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న త్వ‌ర‌లో త‌ల్లి కాబోతుంది అని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుండి అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కొంద‌రు స‌రోగ‌సి ద్వారా జ‌న్మ‌నివ్వ‌బోతుంద‌ని, ఆమె బేబి బంప్ క‌నిపించ‌డం లేద‌ని అనేక చ‌ర్చ‌లు జ‌రిపారు. అయితే రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే వేదిక‌గా ఈ అనుమానాల‌కి తెర ప‌డింది. ఆస్కార్ వేడుకలకు ఉపాసనను తీసుకుని రామ్ చరణ్ అమెరికా వెళ్లారు. అప్పుడు దిగిన ఫోటోలు చూస్తే.. కొన్నింటిలో బేబీ బంప్ కనపడింది. అయినా సరే కొందరు ‘అది బేబీ బంప్ కాదు అని సందేహాలు వ్యక్తం చేశారు.

ఉపాసన గర్భవతి అని ఎవ‌రు నమ్మలేదు. అయితే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ ఇంట్లో పార్టీ జరిగింది. నాగచైతన్య, అఖిల్, అమలతో నాగార్జున, రాజమౌళి అండ్ కీరవాణి ఫ్యామిలీ, వెంకటేష్, రానా, విజయ్ దేవరకొండ, కాజల్ అగర్వాల్ ఫ్యామిలీ ఇంకా చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. అందరిలో ఉపాసన హైలైట్ అయ్యారు. ఉపాస‌న బ్లూ కలర్ డ్రస్ ధరించారు. అందులో బేబీ బంప్ చాలా క్లారిటీగా కనిపించింది. దీంతో ఉపాసన ప్రెగ్నెన్సీపై అనుమానులు అన్నీ క్లియర్ అవుతాయని చెప్పవచ్చు.

Upasana baby bump clearly seen in latest photos
Upasana

బ్లూ క‌ల‌ర్ డ్రెస్ బిగుతగా ఉన్న తరుణంలో ఆమె బేబీ బంప్ క్లియర్ గా రివీల్ అయ్యింది. ఉపాసన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 12న చిరంజీవి ఈ స్వీట్ న్యూస్ అభిమానులతో పంచుకున్నారు. ఉపాసన తల్లి అయ్యారని, త్వరలో మెగా వారసుడు దిగుతున్నాడని వెల్లడించారు. 2012లో చరణ్-ఉపాసన ప్రేమ వివాహం చేసుకోగా, పెద్దలను ఒప్పించి బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ప‌దేళ్ల త‌ర్వాత ఈ దంప‌తులు త‌ల్లిదండ్రులు కాబోతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇటీవ‌ల ఆస్కార్ అవార్డును గెలిచి మ‌న దేశానికి ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ట్రిపుల్ ఆర్ టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా స‌త్క‌రించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago