Mohan Babu : అయోధ్య‌కి ర‌మ్మ‌ని మోడీ బ్ర‌తిమిలాడాడు.. మోహ‌న్ బాబుతోపాటు కూతురిపై తెగ ట్రోల్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Mohan Babu &colon; టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎక్కుగా సెల‌బ్రిటీల‌పై ట్రోలింగ్ అయ్యేది ఎవ‌రిపై అంటే అది మంచు ఫ్యామిలీపై అనే చెప్పాలి &period; మంచు ఫ్యామిలీ మీద సోషల్ మీడియాలో నడిచే చర్చలు&comma; వచ్చే ట్రోలింగ్స్&comma; పడే మీమ్స్ అందరికీ తెలిసిందే&period; ఫసక్ అంటూ మోహన్ బాబు&period;&period; లెట్ దెమ్ నో అంకుల్ అంటూ మంచు విష్ణు&period;&period; నిలదీస్‌ఫై అంటూ మంచు లక్ష్మీ మీద ఇలా ట్రోలింగ్స్ పడుతూనే ఉన్నారు&period; సోష‌ల్ మీడియాలో వీరిపై ఎంత ట్రొలింగ్ à°¨‌డిచిన కూడా వీరు ఎప్పుడు ఏదో ఒక చెత్త à°ª‌ని చేస్తూ వార్త‌à°²‌లో నిలుస్తూ ఉంటారు&period; మంచు వారు సైతం తమ మీద వచ్చే ట్రోలింగ్‌ను లైట్ తీసుకుంటారు&period;అయోధ్యకు రావాలని ఆహ్వానం ఉన్నా&comma; భద్రతా కారణాలతో వెళ్లలేకపోయానని మోహన్ బాబు తెలిపారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&OpenCurlyDoubleQuote;నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక భారతీయ&comma; సంస్కృతి&comma; సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్తున్నారు&period; ఆయన ప్రధాని అయ్యాక దేశ ప్రతిష్ట పెరుగుతోంది&period; అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకకు రావాల్సిందిగా తనకు కూడా ఆహ్వానం అందించారు&period; అయితే&comma; భద్రతా కారణాల వల్ల రాలేకపోతున్నానని&comma; తనను క్షమించమని లేఖ రాశాను&period; ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని మోహన్ బాబు వెల్లడించారు&period; అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని దైవ సన్నిధానంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక హోమం నిర్వహించారు&period; మోహన్ బాబు వెళ్లకపోవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; ఎన్నో ఏళ్లుగా హిందువులు ఎదురు చూస్తున్న ఈ చారిత్రక వేడుకకు వెళ్లలేకపోయేంత పని ఏం ఉందని ప్రశ్నిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24398" aria-describedby&equals;"caption-attachment-24398" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24398 size-full" title&equals;"Mohan Babu &colon; అయోధ్య‌కి à°°‌మ్మ‌ని మోడీ బ్ర‌తిమిలాడాడు&period;&period; మోహ‌న్ బాబుతోపాటు కూతురిపై తెగ ట్రోల్స్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;mohan-babu-1&period;jpg" alt&equals;"trolls on Mohan Babu for commenting on ayodhya ram mandir" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24398" class&equals;"wp-caption-text">Mohan Babu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం&comma; బాల రాముడికి ప్రాణ ప్రతిష్ట చేయడం&comma; దాన్ని లైవ్‌గా మంచు à°²‌క్ష్మీ చూపించడం అందరికీ తెలిసిందే&period; ఇక మంచు లక్ష్మీ తన ల్యాప్ టాప్ ఓపెన్ చేసి లైవ్‌గా చూసింది&period; లైవ్‌లో బాల రాముడ్ని చూసి&period;&period; ల్యాప్ ట్యాప్ మీద పూలు జల్లు&period;&period; దీపం వెలిగింది&period;&period; జై శ్రీరామ్ అంటూ పూజ చేసింది&period; అయితే ఈ పూజ మీద నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు&period;పిచ్చి పలు రకాలు అంటే ఇదేనేమో&period;&period; ఇది నీకైనా ఓవర్‌గా అనిపించడం లేదా అక్కా&period;&period; ఇందుకు మిమ్మల్ని ట్రోల్ చేస్తారు&period;&period; మీరే అవకాశం ఇస్తుంటారు&period;&period; ఇలాంటివే తగ్గించుకుంటే బెటర్ అని ఇలా నానా రకాలుగా కామెంట్లతో మంచు లక్ష్మీని ట్రోల్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"jehpBPSjkYA" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago