Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Trisha With Son : కొడుకుని ప‌రిచ‌యం చేసిన త్రిష‌.. షాక్‌లో సినీ ప్రియులు..

Shreyan Ch by Shreyan Ch
May 7, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Trisha With Son : చెన్నై చంద్రం త్రిష గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 2003 వ సంవత్సరం లో రిలీజ్ అయిన వర్షం సినిమా తో తెలుగు లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ ఛాన్స్ అందుకుంది. దాంతో త్రిష కి తెలుగు లో వరుసగా ఆఫర్స్ వచ్చాయి ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాతో యూత్ లో ఎవరు గ్రీన్ హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది . అప్ప‌టి నుండి పెద్ద హీరోల సినిమాలలో ఛాన్స్ లు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరోయిన్ గా చాలా స్సంవత్సరాల పాటు గుర్తింపు పొందింది ఆ టైం లో ఉన్న చాలా మంది హీరోయిన్స్ వల్ల కానీ నెంబర్ వన్ హీరోయిన్ అనేది త్రిష ఒక్కరి వల్లే ఎందుకు అయింది అంటే అప్పటి వరకు ఉన్న హీరోయిన్స్ ఎక్స్ప్రెషన్స్ గాని, డైలాగ్ డెలివరీ కానీ మిగితా హీరోయిన్స్ తో పోలిస్తే త్రిష ది చాలా బాగా ఉండటం తో ఆమె టాప్ హీరోయిన్ అయింది… తెలగులో సినిమాలు త‌గ్గించిన త్రిష త‌మిళంలో వరుస సినిమాలు చేస్తుంది. ఇక ఇటీవల సోషల్ మీడియాలో త్రిష యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ వస్తున్నారు.

Trisha With Son photo viral on social media
Trisha With Son

తాజాగా త్రిష ‘ది రోడ్’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. అరుణ్ వసీగరన్ దర్శకుడు. ప్రముఖ తమిళ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గా త్రిష పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేయ‌గా, ఇందులో త్రిష ఓ చిన్నారిని ఎత్తుకొని ఉంది. చంటిబిడ్డను ఎత్తుకొని త్రిష మురిసిపోతూ ఫొటోలకు ఫోజులివ్వ‌గా, ఇవి చూసి… త్రిషకు కూడా పెళ్లి అయ్యి ఉంటే ఇలానే ఉండేవాడోమో అని అభిప్రాయపడుతున్నారు. కామెంట్లతో ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. అయితే సెట్స్ నుంచి ఇలాంటి ఫొటోలను పంచుకోవడంతో.. తల్లిగా త్రిష అలరించబోతుందని అంటున్నరు. ఏదేమైన ఈ పిక్స్ తో త్రిష హాట్ టాపిక్ అయింది.

Tags: Trisha With Son
Previous Post

Anasuya : స్టార్ హీరోలపై అన‌సూయ కామెంట్స్‌.. మండి ప‌డుతున్న ఫ్యాన్స్‌..

Next Post

Shriya Saran : మ‌హిళ‌ల‌పై ఎమోష‌న‌ల్స్ కామెంట్స్ చేసిన శ్రియ‌

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.