Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home బిజినెస్

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

Shreyan Ch by Shreyan Ch
May 16, 2024
in బిజినెస్, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Torn Currency Notes : చాలా మంది ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన కరెన్సీ నోట్లు ఉంటాయి. అవి ఎలా మార్పిడి చేసుకోవాలో తెలియ‌క చాలా మంది ఇబ్బంది ప‌డుతుంటారు ఏటీఎంలో మనీ విత్‌డ్రా చేసినప్పుడు, పెద్ద మొత్తంలో అమౌంట్‌ అందుకున్నప్పుడు, ఇతర మార్గాల్లో తడిసిన లేదా చిరిగిపోయిన కరెన్సీ నోట్లు కూడా వ‌స్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. భారతదేశంలో ద్రవ్య పరపతి వ్యవహారం అంతా ఆర్బీఐ కనుసన్నల్లోనే నడుస్తుంది. కరెన్సీ నోట్లు, నాణేల ముద్రణ, చెలామణి, మార్పు వంటి అన్ని విషయాలు ఆర్బీఐ పర్యవేక్షణలోనే జరుగుతుంది. అయితే, నకిలీ నోట్ల చెలామణి విపరీతంగా పెరిగిపోవడంతో.. 2016లో నోట్ల రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ.

మనం ఏదైనా వస్తువుల్ని విక్రయించినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులొస్తే లెక్కపెట్టి హడావుడిలో లోపల పెట్టుకుంటాం. తీరా అందులో కొన్ని డ్యామేజ్ అయి ఉండొచ్చు. పెద్ద నోట్లు రూ. 500 వంటివి చిరిగిపోతే మనం నష్టపోయినట్లే కదా. ఇంకా కొన్ని సార్లు మనకు ఏటీఎంల్లో కూడా డ్యామేజ్డ్ నోట్లు వస్తుంటాయి. అప్పుడేం చేయాలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఎక్కడో మారుద్దామనుకున్నా కుదరక.. కమీషన్ ఇచ్చి మరీ మార్పించుకుంటుంటారు. అయితే వీటికి ఒక పరిష్కారం ఉంది.ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి మీరు చిరిగిన/తడిసిన/టేప్ అతికించిన నోట్లను మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియ ఇంకా చాలా సులభం కూడా. దేశంలోని అన్ని బ్యాంకులు కూడా చిరిగిన లేదా దెబ్బతిన్న కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది.

Torn Currency Notes here it is how you can easily convert them
Torn Currency Notes

అలాంటి నోట్ల స్థానంలో కొత్త నోట్లను ఇవ్వాల్సి ఉంటుంది.రెండు ముక్కలుగా చిరిగిన నోటులో.. ఆ రెండు ముక్కలు కూడా ఒకే నోటువి అయి ఉండాలి. వాటి ముఖ్యమైన ఫీచర్స్ ఏవీ మిస్ కాకూడదు. అలాంటి నోట్స్ ను బ్యాంక్ లు నిరభ్యంతరంగా మార్పిడి కోసం స్వీకరిస్తాయి.వ్యక్తులు రోజుకు గరిష్టంగా రూ.5,000 విలువ చేసే 20 నోట్లను బ్యాంకుల్లో ఉచితంగా మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు మార్పిడి చేసే కరెన్సీ నోట్ల విలువ రూ. 5 వేలు దాటినా, లేదా ఆనోట్ల సంఖ్య 20 దాటినా.. బ్యాంక్ లు వాటిని స్వీకరిస్తాయి. కానీ, వాటి మార్పిడికి సర్వీస్ చార్జ్ ను వసూలు చేస్తాయి. ఒకవేళ ఆ నోట్ల విలువ రూ.50,000 కంటే ఎక్కువ ఉంటే.. బ్యాంకులు తనిఖీ చేసి నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటాయి.

Tags: Torn Currency Notes
Previous Post

OTT Horror Web Series : హార‌ర్ వెబ్‌సిరీస్‌ని తెలుగులోకి తీసుకొస్తున్న బాహుబ‌లి నిర్మాత‌లు.. స్ట్రీమింగ్ ఎందులో కానుంది అంటే..!

Next Post

How To Book Tatkal Tickets : ఈ ట్రిక్స్ పాటిస్తే చాలు.. త‌త్కాల్ టికెట్‌లో బెర్త్ క‌న్‌ఫామ్ అవుతుంది..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

by Shreyan Ch
September 22, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Priyadarshi : బ‌లగం మూవీలో ప్రియ‌ద‌ర్శి పాత్ర‌కి మొద‌ట అనుకుంది ఆ హీరోనా..?

by Shreyan Ch
May 20, 2023

...

Read moreDetails
politics

జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.