భువ‌నేశ్వ‌రి ముందు సైకో జ‌గ‌న్ అంటూ బుడ్డోడు భ‌లే ఇచ్చి ప‌డేసాడుగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా టిడిపి నేడు సత్యమేవ జయతే పేరిట నిరాహార దీక్షలు చేపట్టింది&period; నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు&comma; దేశ రాజధాని న్యూడిల్లీలో నారా లోకేష్ నిరాహార దీక్ష చేపట్టారు&period; నారా భువనేశ్వరి కూడా తన భర్త జైల్లో వున్న రాజమండ్రిలోనే నిరాహార దీక్షకు కూర్చుకున్నారు&period; ఆమెకు టిడిపి&comma; జనసేన మహిళా నాయకులతో పాటు భారీగా ప్రజలు సంఘీభావం తెలిపారు&period; సత్యమేవ జయతే నిరాహార దీక్ష చేపట్టిన భువనేశ్వరికి మద్దతుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన టిడిపి మహిళా నాయకులు à°¤‌à°°‌లి à°µ‌చ్చారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి భువనేశ్వరి నివాళి అర్పించిన ఆమె నిరాహార దీక్షాస్థలి వద్ద ఏర్పాటుచేసిన మహాత్ముడి విగ్రహానికి పుష్పాంజలి ఘ‌టించారు&period; ఇక భర్త చంద్రబాబు కోసం నిరాహార దీక్షకు దిగిన భువనేశ్వరికి సంఘీభావం తెలిపేందుకు జనసేన పార్టీ మహిళా నాయకులు&&num;8230&semi; జనసేన జెండాాలతోనే వేదికపైకి à°µ‌చ్చారు&period; ఇక ఈ వేదిక‌పై ఓ చిన్నారి à°¤‌à°¨ స్పీచ్‌తో అద‌à°°‌గొట్టాడు&period; à°ª‌ట్టుమ‌ని మూడేళ్లు కూడా ఉంటాయో తెలియ‌దు కాని à°¤‌à°¨ స్పీచ్‌తో అద‌à°°‌గొట్టాడు&period; ఆ బుడ్డోడి స్పీచ్‌తో భువ‌నేశ్వ‌రితో పాటు అక్క‌à°¡ ఉన్న à°®‌హిళా నాయ‌కురాళ్లు అలానే టీడీపీ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లు షాక్ అయ్యారు&period;సైకో జ‌గ‌న్ ప్ర‌భుత్వం పోవాల‌ని&comma; ఎంతో మంచి à°ª‌ని à°ª‌నులు చేసిన చంద్ర‌బాబుని తీసుకెళ్లి జైలులో పెట్టారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-20189 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;kid&period;jpg" alt&equals;"this kid participated in tdp deeksha " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద్ర‌బాబుతో క‌లిసి à°ª‌ని చేస్తాం&period; రాష్ట్రానికి మంచి చేస్తాం అంటూ చాలా గొప్ప‌గా మాట్లాడాడు చిన్నారి&period; ఇప్పుడు ఆ చిన్నారికి సంబంధించిన వీడియో నెట్టింట à°¹‌ల్చల్ చేస్తుంది&period; ఇక ఇదిలా ఉంటే త్వ‌à°°‌లో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనుంది టీడీపీ&period; దీనికోసం నారా భువనేశ్వరి స్వయంగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి&period; ఈ నెల 5à°µ తేదీన ఆమె కుప్పం నుంచి బస్సు యాత్రను చేపడతారని తెలుస్తోంది&period; దీనికి అవసరమైన రోడ్ మ్యాప్‌ను ఇప్పటికే సిద్ధం చేశారని చెబుతున్నారు&period; దశలవారీగా రాష్ట్రం మొత్తం పర్యటించేలా ఈ రోడ్ మ్యాప్ రెడీ అయిందని సమాచారం&period; బస్సు యాత్ర ఉంటుందా&quest; లేదా&quest; అనేది చంద్రబాబు బెయిల్‌&comma; క్వాష్ పిటీషన్‌పై ఆధారపడి ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"0l-1lebaeTc" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago