Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఆయన ఆర్ఆర్ఆర్ మూవీలో చూపిచిన నటనా పటిమకు హాలీవుడ్ ప్రముఖులు కూడా ఫిదా అయ్యారు. అయితే ఎన్టీఆర్ తనకి దక్కిన క్రేజ్ పట్ల బాలీవుడ్ మేకర్స్ కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వార్ 2 భారీ ప్రాజెక్ట్ లోనటించబోతున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఎన్టీఆర్ మరో బాలీవుడ్ చిత్రం చేయాల్సి ఉంది.
ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ ఫేమ్ ఆదిత్య ధార్ ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్దామ’ టైటిల్ తో పాన్ ఇండియా మూవీ ప్రకటించగా, ఇందులో మొదట హీరోగా మొదట విక్కీ కౌశల్ అనుకున్నారు. అయితే భారీ బడ్జెట్ మూవీ కావడంతో మంచి మార్కెట్ ఉన్న హీరోలని తీసుకోవాలని భావించారు రణ్వీర్ సింగ్, ఎన్టీఆర్ లతో ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ చేయాలని భావించారు. మొదట ఎన్టీఆర్ కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి చూపారట. అయితే తన క్యారెక్టర్ విషయంలో సంతృప్తి చెందని ఎన్టీఆర్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారట. ఎన్టీఆర్ నిర్ణయం జియో స్టూడియోస్ కి భారీ నష్టం తెచ్చిందన్న టాక్ వినిపిస్తుంది.
ఎన్టీఆర్ నిష్క్రమణతో ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ ప్రాజెక్ట్ మీద మేకర్స్ ఆశలు వదులుకున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే అప్పటికే జియో స్టూడియోస్ ఆల్రెడీ రూ. 30 కోట్ల వరకు ప్రీ ప్రొడక్షన్ కోసం ఖర్చు చేశారట. ఈ ప్రాజెక్ట్ ఇంతటితో ఆపేస్తే మంచిదని జియో స్టూడియోస్ భావిస్తోందట. ఎన్టీఆర్ నో చెప్పడం కారణంగా జియో స్టూడియోస్ చేపట్టిన రూ. 500 కోట్ల ప్రాజెక్ట్ ఆగిపోయిందని ప్రచారం జరుగుతుంది. దర్శకుడు ఆదిత్య ధార్ డ్రీమ్ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయిన నేపథ్యంలో ఆయన నిరాశ చెందుతున్నారని అంటున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…