Thaman : ప్రస్తుతం ఐపీఎల్ హంగామా ఓ రేంజ్‌లో సాగుతుంది. పెద్ద స్కోర్‌లని కూడా ఇట్టే చేజ్ చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఐపీఎల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌లు సాగుతున్నాయి. ఇక సన్ రైజర్స్ టీం ఈ సీజన్‌లో ఒక్కటి కూడా గెలవలేదు. ఎట్టకేలకు సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు రెచ్చిపోవడంతో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం విజయం సాధించారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 143 పరుగులు చేసింది. దీనిని సునాయాసంగా సాధించి సీజన్ 16లో పాయింట్ల ఖాతాను తెరిచింది.
సొంత గడ్డపై ఆదివారం అభిమానులను నిరాశపర్చకుండా అన్ని విభాగాల్లో రాణించడంతో సన్ రైజర్స్ విజయం సాధించిందని అంటున్నారు. అయితే ఈ మ్యాచ్‌కి ఎస్.ఎస్ థమన్ కూడా వచ్చి మన టీమ్ ని సపోర్ట్ చేస్తూ కనిపించాడు. థమన్ రావడం వలన మ్యాచ్ గెలిచి ఉండోచ్చని కొందరు జోస్యాలు చెబుతున్నారు. అందుకు కారణం ఇటీవల ఆయన ఏం పట్టిన బంగారమే అవుతుంది. థమన్ మ్యూజిక్ ఇచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంటున్నాయి. ఇక ఇటీవలే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో థమన్ ప్రాతినిధ్యం వహించిన మన తెలుగు జట్టు గెలిచింది.
ఆహా ఇండియన్ ఐడల్ షోలో జడ్జిగా ప్రస్తుతం థమన్ ఉండగా, ఇది కూడా బాగా పాపులర్ అయింది.ఈ క్రమంలోనే సన్ రైజర్స్ మ్యాచ్ గెలుపుకి థమన్ హాజరు కావడంతోనే సన్‌రైజర్స్ గెలిచిందని అభిమానులు బావిస్తున్నారు. థమన్ ఎక్కడికి వచ్చినా.. ఏది చేసినా అక్కడ సందడి తో పాటుగా విజయం కూడా వరిస్తుంది అని కొందరు అభిమానులు సెంటిమెంటల్‌గా ఫీలవుతున్నానరు. ఇక ఆమ్యాచ్‌లో థమన్‌తో పాటుగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపుడి, సింగర్ హేమ చంద్ర కూడా కి హాజరయ్యారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…