Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home టెక్నాల‌జీ

అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన టెక్నో స్పార్క్ 9 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

editor by editor
July 18, 2022
in టెక్నాల‌జీ, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

టెక్నో మొబైల్ సంస్థ టెక్నో స్పార్క్ 9 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను తాజాగా విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.6 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఈ డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జి37 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 6 జీబీ వ‌ర‌కు ర్యామ్‌, 5 జీబీ వ‌ర‌కు వర్చువ‌ల్ ర్యామ్ ల‌భిస్తాయి. దీని వ‌ల్ల ఫోన్ వేగంగా ప‌నిచేస్తుంది.

ఈ ఫోన్‌లో వెనుక వైపు 13 మెగాపిక్స‌ల్ కెమెరా ఉండ‌గా.. ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరాను అమ‌ర్చారు. దీంట్లో ఆండ్రాయిడ్ 12 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది. ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్ వెనుక వైపు ఉంది. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో ల‌భిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా 512 జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. అలాగే డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు.

TECNO Spark 9 smart phone launched in India

ఈ ఫోన్‌లో డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి వంటి ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ స్కై మిర్ర‌ర్‌, ఇన్ఫినిటీ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తోంది. ఈ ఫోన్ కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ను రూ.8499 ధ‌ర‌కు, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్‌ను రూ.9499 ధ‌ర‌కు విక్ర‌యించ‌నున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్ర‌యిస్తారు. అమెజాన్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Tags: gadgetssmart phonestecnoTECNO Spark 9
Previous Post

పొట్ల‌కాయ‌ను ఇలా వండితే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..!

Next Post

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి ల‌డ్డూలు.. రోజుకు ఒక‌టి తినాలి..!

editor

editor

Related Posts

Actress Prabha : సీనియ‌ర్ న‌టి ప్ర‌భ ఊరు ఏది.. ఆమె పెరిగిన ప్రాంతాలు ఎప్పుడైనా చూశారా..!
వార్త‌లు

Actress Prabha : సీనియ‌ర్ న‌టి ప్ర‌భ ఊరు ఏది.. ఆమె పెరిగిన ప్రాంతాలు ఎప్పుడైనా చూశారా..!

June 9, 2023
TDP : చావు తప్పి కన్నులొట్టబోయినట్టు.. టీడీపీకి వ‌చ్చేది 4 సీట్లేనా..?
politics

TDP : చావు తప్పి కన్నులొట్టబోయినట్టు.. టీడీపీకి వ‌చ్చేది 4 సీట్లేనా..?

June 9, 2023
Nara Lokesh : నారా లోకేష్‌పై కామ‌న్ మ్యాన్ దారుణ‌మైన కామెంట్స్.. ఏమ‌న్నాడంటే..!
politics

Nara Lokesh : నారా లోకేష్‌పై కామ‌న్ మ్యాన్ దారుణ‌మైన కామెంట్స్.. ఏమ‌న్నాడంటే..!

June 9, 2023
Ambati Rayudu : వైసీపీలో అంబ‌టి రాయుడు చేరిక‌..? అక్క‌డి నుంచే పోటీ..?
politics

Ambati Rayudu : వైసీపీలో అంబ‌టి రాయుడు చేరిక‌..? అక్క‌డి నుంచే పోటీ..?

June 9, 2023
Pawan Kalyan : వేణు మాధ‌వ్ డ్యాన్స్ కి ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన ప‌వన్ క‌ళ్యాణ్‌, రేణు దేశాయ్‌..!
వార్త‌లు

Pawan Kalyan : వేణు మాధ‌వ్ డ్యాన్స్ కి ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన ప‌వన్ క‌ళ్యాణ్‌, రేణు దేశాయ్‌..!

June 9, 2023
Aadipurush Devadutta : ప్ర‌భాస్‌పై దేవ‌ద‌త్తా ఆస‌క్తిక‌ర కామెంట్స్.. అసలు ఇలా ఎవ‌రూ ఊహించి ఉండ‌రు..!
వార్త‌లు

Aadipurush Devadutta : ప్ర‌భాస్‌పై దేవ‌ద‌త్తా ఆస‌క్తిక‌ర కామెంట్స్.. అసలు ఇలా ఎవ‌రూ ఊహించి ఉండ‌రు..!

June 9, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Venu Swamy : 2024లో సీఎం ఎవరో తేల్చి చెప్పిన వేణు స్వామి.. ఆయ‌న జ్యోతిష్యం నిజ‌మ‌వుతుందా..!
politics

Venu Swamy : 2024లో సీఎం ఎవరో తేల్చి చెప్పిన వేణు స్వామి.. ఆయ‌న జ్యోతిష్యం నిజ‌మ‌వుతుందా..!

by Shreyan Ch
June 1, 2023

...

Read more
Balakrishna Vs Kodali Nani : బాల‌కృష్ణ‌పై కొడాలి నాని సంచ‌ల‌న కామెంట్స్.. ఇప్పుడు అంతటా దీని గురించే చ‌ర్చ‌..!
politics

Balakrishna Vs Kodali Nani : బాల‌కృష్ణ‌పై కొడాలి నాని సంచ‌ల‌న కామెంట్స్.. ఇప్పుడు అంతటా దీని గురించే చ‌ర్చ‌..!

by Shreyan Ch
June 1, 2023

...

Read more
Ambati Rayudu : అంబ‌టి రాయుడు తెలుగు విని బిత్త‌ర పోయిన నాని..!
క్రీడ‌లు

Ambati Rayudu : అంబ‌టి రాయుడు తెలుగు విని బిత్త‌ర పోయిన నాని..!

by Shreyan Ch
June 6, 2023

...

Read more
Anam Venkata Ramana Reddy : టీడీపీ అధికార ప్ర‌తినిధిపై దాడికి య‌త్నం.. రోజాపై విరుచుకుపడ్డ ఆనం..
politics

Anam Venkata Ramana Reddy : టీడీపీ అధికార ప్ర‌తినిధిపై దాడికి య‌త్నం.. రోజాపై విరుచుకుపడ్డ ఆనం..

by Shreyan Ch
June 5, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.