Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Tamannaah : ఆ క్రికెట‌ర్‌తో చెట్టాప‌ట్టాలు వేసుకొని తిరుగుతున్న త‌మ‌న్నా.. అత‌డితోనే పెళ్లా..?

Shreyan Ch by Shreyan Ch
October 17, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Tamannaah : హ్యాపీడేస్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ త‌మ‌న్నా. మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మ‌డు ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటునే.. సోషల్ మీడియాలో పిక్స్, వీడియోలతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తోంది. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ టాప్ హీరోల అంద‌రి స‌ర‌స‌న ఆడిపాడి మెప్పించింది త‌మ్మూ.

ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. ప్రస్తుతం తమన్నా వయసు 32 ఏళ్ళు. ఈ అమ్మ‌డు త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతుంద‌ని కొద్ది రోజులుగా తెగ ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి. త‌మన్నా పాక్ క్రికెటర్ తో లవ్ ఎఫైర్ నడిపిస్తుందని టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అలా వార్తలు రావడానికి కూడా ఒక కారణం ఓ షోరూం ఓపెనింగ్ లో ఇద్ద‌రు క‌లిసి ఫొటోలు దిగ‌డం. ఈ పిక్ షేర్ చేస్తూ వారిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నార‌ని పుకార్లు ప‌ట్టించారు.

Tamannaah reportedly getting marriage with that cricketer
Tamannaah

అయితే ఈ ఫోటోలకు సంబంధించి అబ్దుల్ రజాక్ ఎ సారి సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. తాము ఓ షాప్ ఓపెనింగ్ లో భాగంగా మాత్రమే ఫోటోలు దిగామని చెప్పారు. కాగా,ఇటీవ‌ల త‌మ‌న్నా త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కనాలనుకుంటున్నా అంటూ తమన్నా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేసింది . కెరీర్ జోరు తగ్గుతుండడంతో పెళ్లి గురించి తమన్నాలో ఆలోచనలు మొదలయ్యాయి. ఇండియాలో అందరి కుటుంబాల లాగే మా ఫ్యామిలీ లో కూడా నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. నేను పెళ్ళికి వ్యతిరేకం కాదు. బిజీగా ఉండటం వల్ల ఇప్పటి వరకు పెళ్లి గురించి పట్టించుకోలేదు అని ఇటీవ‌ల చెప్పుకొచ్చింది.

Tags: tamannaah
Previous Post

Kantara Movie : అల్లు అర‌వింద్ ల‌క్ మామూలుగా లేదుగా.. పావలా పెట్టి కొంటే.. రూ.10 లాభం..

Next Post

Samantha : చైతూ నుండి విడిపోయాక సమంత త‌న తాళిని ఏం చేసిందో తెలుసా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Sleep : నిద్ర‌లో ఉన్న‌ప్పుడు ఛాతి మీద ఏదో ఉన్న‌ట్లు అనిపించిందా ? అయితే అది ఇదే..!

by editor
September 19, 2022

...

Read moreDetails
politics

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

by Shreyan Ch
September 18, 2024

...

Read moreDetails
బిజినెస్

IT Employees : ఐటీ రంగంలో తీవ్ర సంక్షోభం.. క‌ష్ట‌కాలం మొద‌లైన‌ట్టేనా..?

by Shreyan Ch
November 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

న‌య‌న‌తార ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టడం ఖాయం..!

by Shreyan Ch
September 19, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.