Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కేక పెట్టించే అందంతో కుర్రకారు మతులు పోగొట్టింది తమన్నా. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్లు గడుస్తోన్న ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతోంది… తెలుగు, హిందీ అనే తేడా లేకుండా ఏకంగా చేతిలో 5 సినిమాలతో ఫుల్ బిజీగా ఉందీ మిల్కీ బ్యూటీ. సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే తమన్నా లేలేత అందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ కేక పెట్టించే అందాలతో పిచ్చెక్కిస్తుంది. తమన్నా క్యూట్ లుక్స్ చూసి ప్రతి ఒక్కరు చిత్తైపోతున్నారు.
తమన్నా ఎప్పుడు తన గ్లామర్ షో కనబరచిన కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ అమ్మడి లుక్స్ ఎప్పుడు ఫ్రెష్‌గా ఉంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా ఎవరు తెచ్చుకొని గుర్తింపును తన అందంతో తెచ్చుకుంది తమన్నా. ముట్టుకుంటే మాసిపోయే రంగుతో ఉన్న ఈ ముద్దుగుమ్మను తొలిచూపులోనే కుర్రాళ్ళు ఫిదా అయ్యారు.కేవలం అందమే కాకుండా మంచి టాలెంట్ కూడా ఈ అమ్మడి సొంతం. తమన్నా తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి శ్రీ అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యింది. హ్యాపీ డేస్ సినిమాతో మంచి హిట్ అందుకొని వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా నిలిచింది తమన్నా. కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో, అతిధి పాత్రలలో కూడా నటించింది.ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీసింది. ఇటీవలి కాలంలో తమన్నా వరుస ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా మిల్కి బ్యూటీ బికినీలో హాట్ ట్రీట్ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళంలో తమన్నా సినిమాలు చేస్తున్నారు. గుర్తుందా శీతాకాలంతో ప్రేక్షకుల ముందుగా వచ్చిన మిల్కీబ్యూటీ.. చిరంజీవికి జోడిగా ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…