Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Talasani Srinivas Yadav : చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్ చాలా బాధించింది.. వైసీపీ ప్ర‌భుత్వ తీరుని త‌ప్పుప‌ట్టిన త‌ల‌సాని..

Shreyan Ch by Shreyan Ch
October 6, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Talasani Srinivas Yadav : మాజీ సీఎం చంద్ర‌బాబు అరెస్ట్‌పై పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే.స్కిల్‌ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే కేసులు నమోదు చేసి జైల్లో పెట్టించారని ఇప్పటికే తెలంగాణ కు చెందిన కొందరు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తెలిపారు. తాజాగా మరో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ కూడా ఈవిషయంలో తన విచారాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ ద్వారా పోస్ట్ పెట్టారు తెలంగాణ మంత్రి. చంద్రబాబు అరెస్ట్ తనను వ్యక్తిగతంగా బాధించిందన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు మంత్రివర్గంలో తలసాని మంత్రిగా పని చేశారు. ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన నేత పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరైంది కాదని..అధికారం ఎవరికి శాశ్వతం కాదని ట్వీట్ చేశారు.

చంద్రబాబు అరెస్ట్‌ తనను వ్యక్తిగంతా బాధించిందని చెప్పిన త‌ల‌సాని… ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన నాయకుడు .. ఆయ‌న‌ని 73ఏళ్ల వయసులో ఆయన్ని కేసుల పేరుతో జైల్లో పెట్టించడం విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. చంద్రబాబు పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరైంది కాదని తన కామెంట్‌ ద్వారా తెలియజేశారు తలసాని. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో మంత్రిగా పని చేశాను. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యక్తిగతంగా తనకెంతో బాధను కలగచేసింది అని చంద్ర‌బాబు అన్నారు.

Talasani Srinivas Yadav supported chandrababu
Talasani Srinivas Yadav

అధికారం శాశ్వతం కాదు. ఒకప్పుడు కేంద్ర రాజకీయాలల్లో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. చంద్రబాబు పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరం. సుమారు 73 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబుని అక్రమ అరెస్ట్ చేయడం, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు’’ అని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం త‌ల‌సాని చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Tags: ChandrababuTalasani Srinivas Yadav
Previous Post

Rohit Sharma : మ్యాచ్‌కి ముందే క‌లిసిన రోహిత్, బాబ‌ర్.. ఎంత ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకున్నారు..!

Next Post

Ind Vs Ban 2023 Asia Games : బంగ్లాదేశ్‌ని చిత్తు చేసిన భార‌త్.. హైలైట్స్ చూడండి.. వీడియో..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
special interest

Ghost : ఇంట్లో దెయ్యం ఉంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా..?

by editor
September 7, 2022

...

Read moreDetails
వార్త‌లు

Super Star Krishna Death : క‌న్నుమూసిన కృష్ణ‌.. చివ‌రి రోజుల‌లో మ‌నోవేద‌న చెందారా..?

by Shreyan Ch
November 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.