భోజ‌నం త‌రువాత రెండు యాల‌కుల‌ను తినాల్సిందే.. ఎందుకో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

యాలకులను సుగంధ ద్రవ్యాలకి రాణి అని పిలుస్తుంటారు. ఇందులో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అందుకే ఆయుర్వేదంలో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. వాస్తవానికి మార్కెట్ లో యాలకుల ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వీటిని సాగు చేయడమనేది  ఎక్కువ శ్రమతో కూడిన పని. అయితే ధర ఎంత ఎక్కువ ఉన్నా కూడా జనాలు యాలకులను కచ్చితంగా కొనుగోలు చేస్తారు.

దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో యాలకులు కచ్చితంగా ఉండి తీరాల్సిందే. వీటిని టీ నుంచి మొదలుకొని వివిధ రకాల స్వీట్లు, వంటకాల్లో ఎక్కువగా వాడతారు. యాలకుల్లో ఆహారాన్ని జీర్ణం చేసే గుణాలు అధికంగా ఉంటాయి. అందువలన యాలకులు జీర్ణశక్తిని మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. అంతే కాకుండా యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిక్ రుగ్మతలను తొలగిస్తాయి. యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం అధికంగా ఉంటుంది. వీటిలో ఉండే పొటాషియం గుండె పని తీరును అదుపులో ఉంచడానికి  సహాయపడుతుంది.

take two cardamom after meals daily know the benefits

యాలకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును  కంట్రోల్‌ చేయడంలో సహాయపడుతాయి. యాలకులను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఇందులో ఉంటాయి. యాలకులలలో ఉండే లక్షణాలు మానసిక ఒత్తిడి, డిప్రెషన్, మూడ్ స్వింగ్ తో బాధపడుతున్న వ్యక్తుల మూడ్‌ని మార్చడానికి సహాయపడతాయి. ప్రతిరోజు టీలో యాలకులను వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

యాలకులు నోటి దుర్వాసనని పోగొట్టడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. రోజూ యాలకులు తినడం వలన దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. భోజనం తర్వాత ఒక ఇలాచి నోట్లో వేసుకొని నెమ్మదిగా నమలితే ఇందులో ఉండే గుణాలు నోటి దుర్వాసనని పోగొట్టి సువాసనలు వెదజల్లుతాయి. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం..  శృంగార సామర్థ్యం పెరగాలంటే రోజూ యాలకులను తింటే పురుషులకు ఉండే శీఘ్రస్కలన సమస్యను నివారిస్తాయి. సంతాన సాఫల్యత అవకాశాలను మెరుగుపరుస్తాయి.

Share
Mounika Yandrapu

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago