Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home ఆరోగ్యం

ఈ చిట్కా ఉపయోగిస్తే మూడు రోజుల్లో బరువు తగ్గడం ఖాయం.. శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది..

Mounika Yandrapu by Mounika Yandrapu
October 31, 2022
in ఆరోగ్యం, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

ప్రస్తుత తరుణంలో అధిక బరువు అనేది ప్రపంచవ్యాప్తంగా వేధిస్తున్న సమస్యలలో ఒకటి. మారుతున్న ఆహారపు అలవాట్లు, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం అనేది అధిక బరువుకి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.  ఈ సమస్యకు తోడు అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండెపోటు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మారుతున్న కాలాన్ని బట్టి నేటి యువత పోషకాలు ఉన్న ఆహార పదార్థాల కన్నా ఆరోగ్యానికి కీడు చేసే ఆహార పదార్థాల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మనం తినే ఆహారాలే మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయనే వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నారు.

చెడు ఆహారపు అలవాట్లతో మన ఆరోగ్యాన్ని స్వయానా మనమే నాశనం చేసుకుంటున్నాం. దీనికి ఫలితంగా మానసిక ఒత్తిడి, అధిక బరువు వంటి సమస్యల బారినపడుతున్నారు. రోగాల బారిన పడుతూ వేలకు వేలు డబ్బులు ఆస్పత్రుల్లో ఖర్చు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.  ఎలాంటి ఇబ్బంది ఏవి లేకుండా ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతోనే  మన బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.  ఇప్పుడు మనం చెప్పుకునే చిట్కా అదుపు బరువు నియంత్రించడంలో అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.

take this drink daily 2 times to reduce weight in no time

ఇప్పుడు మనం చెప్పుకునే చిట్కా ఉపయోగించడం ద్వారా మూడు రోజుల్లోనే మీలో కొత్త మార్పులు మీరు గమనించగలరు. అధిక బరువుని తగ్గించాలి అనుకునేవారికి ఈ జ్యూస్ బాగా సహాయపడుతుంది. దీనికి కావలసింది అలా మూడు నిమ్మకాయలు, అల్లం, రుచి కోసం తేనె. ముందుగా అల్లాన్ని పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నిమ్మ కాయలను రౌండ్ గా సన్నని ముక్కలలా కట్ చేసుకోవాలి. నిమ్మకాయలో విటమిన్ సి అనేది అధికంగా లభిస్తుంది. ఈ విటమిన్ సి అనేది కొవ్వు కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది.

ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని దానిలో  ఒక లీటర్  నీరు పోసుకోవాలి. నీరు బాగా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన నిమ్మకాయ ముక్కలను ఆ నీటిలో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఐదు నిమిషాల పాటు నిమ్మకాయలు  మెత్తగా ఉడికేంతవరకు నీటిని మరగనివ్వాలి. ఒక గ్లాస్ తీసుకొని ఫిల్టర్ సహాయంతో ఆ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. వడగట్టిన ఈ జ్యూస్ గోరువెచ్చగా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి ఉదయం, సాయంత్రం తాగడం  ఒక గ్లాస్ చొప్పున తాగడం ద్వారా కొవ్వు మొత్తం కరిగిపోయి అధిక బరువు అనేది నియంత్రణలోకి వస్తుంది. దీనిలో నిమ్మకాయ, అల్లం ఉపయోగించడం జరిగింది.  అల్లాన్ని  తీసుకోవడం వల్ల ఎలాంటి ఆహారం అయినా సులభంగా జీర్ణం అవుతుంది.  ఈ జ్యూస్ తాగడం మొదలుపెట్టిన తర్వాత మూడు రోజులకే  మీలో కొత్త మార్పు రావడం అనేది గమనిస్తారు.

Tags: ginger lemon honey drinktelugu health tipstelugu newsweight loss
Previous Post

స‌మంత ఆరోగ్యంపై అఖిల్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌.. ఏమ‌న్నాడంటే..?

Next Post

ప్ర‌భాస్ అభిమానుల‌కు పిడుగులాంటి వార్త‌.. త‌ట్టుకోలేరు..

Mounika Yandrapu

Mounika Yandrapu

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

ఈ సినిమా చూసి ఏకంగా 20కి పైగా జంట‌లు సూసైడ్.. ఆ సినిమా ఏంటంటే..?

by Shreyan Ch
May 21, 2023

...

Read moreDetails
politics

KTR : చంద్ర‌బాబు వ‌ల్ల కంపెనీలు వ‌చ్చాయంటూ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

మెదడు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

by editor
July 14, 2022

...

Read moreDetails
వార్త‌లు

Chandra Hass : మాల‌లో ఉన్నా కూడా ప్ర‌భాక‌ర్ త‌న‌యుడిని వ‌దిలి పెట్ట‌డం లేదుగా..!

by Shreyan Ch
November 27, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.