Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home ఆరోగ్యం

చలికాలంలో వెచ్చదనం కోసం ఈ ఆహార పదార్థాలను తప్పక తీసుకోండి..!

Usha Rani by Usha Rani
November 3, 2022
in ఆరోగ్యం, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

మంచు కురిసే చలికాలం మొదలైంది. సాయంత్రం అవుతుందంటే చాలు నిండా కప్పుకుని పడుకోవాలని అనిపిస్తుంది. ఏవైనా వేడివేడి పదార్థాలు తినాలనిపిస్తుంది. ఈ సీజన్‏లో కొన్ని ఆహార పదార్థాలను రోజూవారీ మెనూతో కలిపి తీసుకోవడం వలన శరీరాన్ని వేడిగా కూడా ఉంచుకోవచ్చునంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ సీజన్‌లో ముతక తృణధాన్యాలు, రంగురంగుల కూరగాయలతో చేసిన సూప్‌లు శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు సాయపడతాయి. చలికాలంలో మన శరీరం ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది. ఇతర సీజన్లలో కంటే శీతాకాలంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువగా ఉండటానికి కారణం కూడా ఇదే.

చలికాలం ప్రారంభం నుంచి ఆహారంలో మొక్కజొన్న, జొన్న, బజ్రా, రాగులను చేర్చుకోవాలి. వీటిని ఉపయోగించి గంజి, రోటీ, దోస వంటి పదార్థాలను చేసుకొని తింటుండాలి. ఇవి మన శరీరం బరువును నియంత్రించడంతోపాటు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ సీజన్‌లో చాలా రకాల కూరగాయలు లభిస్తుంటాయి. అందుకని వివిధ కూరగాయలతో సూప్ తయారు చేసుకుని తీసుకోవడం చాలా మంచిది. వీటిలో నల్ల మిరియాల పొడిని చేర్చడం వల్ల మరింత ఉపయోగం పొందవచ్చు. మెంతికూర, బచ్చలికూర, ఆవాలు వంటి పచ్చి కూరగాయలు తీసుకోవాలి.

take these foods to keep warm during winter

లంచ్ లేదా డిన్నర్ కోసం ఏదో ఒక రూపంలో వీటిని తినడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. అలాగే టీ లేదా క్యారెట్ పాయసం వంటి వాటిలో చక్కెరకు బదులుగా బెల్లం వాడటం అలవాటు చేసుకోవాలి. చలికాలంలో చెమట రాదని చాలా మంది నీరు తక్కువగా తాగుతుంటారు. శరీరం సక్రమంగా పనిచేయడానికి నీరు చాలా అవసరం అని గుర్తుంచుకోవాలి. అందుకే చలికాలం అయినప్పటికీ నిత్యం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం తప్పనిసరి. నీరు తక్కువగా తాగడం మన జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. సీజనల్ ఫ్రూట్స్ తప్పనిసరిగా  తీసుకోవాలి.

Tags: winter foodswinter health tips
Previous Post

త్రివిక్ర‌మ్ హీరో అవ్వాల‌ని చూస్తున్నారా.. అస‌లు విషయం ఏంటి..?

Next Post

ఈ ఫొటోలో ఉన్న చిన్నారి కుర్రకారు ఫేవరేట్.. ఎవరో గుర్తుపట్టారా..?

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

బిజినెస్

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

by Shreyan Ch
May 16, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

మొన్న ట్విట్ట‌ర్‌.. ఇప్పుడు ఫేస్‌బుక్‌.. భారీగా ఉద్యోగాల‌కు కోత‌.. ఏం జ‌రుగుతోంది..?

by Mounika Yandrapu
November 8, 2022

...

Read moreDetails
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

by Shreyan Ch
September 21, 2024

...

Read moreDetails
బిజినెస్

New Fastag Rules : ఆగ‌స్టు 1 నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్ వ‌చ్చేశాయి.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

by Shreyan Ch
August 2, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.